Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/raviteja-krack0c9e9cb2-a39b-4c84-b06b-ca052b5639ef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/raviteja-krack0c9e9cb2-a39b-4c84-b06b-ca052b5639ef-415x250-IndiaHerald.jpgమాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరక్షన్ లో క్రాక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు రవితేజ. గోపీచంద్ మలినేని కూడా ఈ సినిమాతో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ మూవీలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా గురి తప్పకూడదని చాలా జాగ్రత్తపడుతున్నారట చిత్రయూనిట్. raviteja;ravi;ram gopal varma;shruti;shruti haasan;kranthi;kranti;maruti;raja;ramesh varma;ravi teja;sruthi;makar sakranti;goa;cinema;sankranthi;heroine;raja the great;mass;krackఈసారి గురి చూసి కొడుతున్న మాస్ రాజా..!ఈసారి గురి చూసి కొడుతున్న మాస్ రాజా..!raviteja;ravi;ram gopal varma;shruti;shruti haasan;kranthi;kranti;maruti;raja;ramesh varma;ravi teja;sruthi;makar sakranti;goa;cinema;sankranthi;heroine;raja the great;mass;krackFri, 04 Dec 2020 11:32:00 GMTమాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరక్షన్ లో క్రాక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు రవితేజ. గోపీచంద్ మలినేని కూడా ఈ సినిమాతో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ మూవీలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా గురి తప్పకూడదని చాలా జాగ్రత్తపడుతున్నారట చిత్రయూనిట్.

మాస్ మహరాజ్ రవితేజ రాజా ది గ్రేట్ సినిమా తర్వాత హిట్టు కొట్టలేదు సినిమాలైతే చేస్తున్నాడు కాని ఆశించిన స్థాయిలో ఆడట్లేదు. అందుకే క్రాక్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. క్రాక్ సినిమాలో శృతి హాసన్ గ్లామర్ సైడ్ కూడా అదరగొడుతుందని తెలుస్తుంది. ప్రస్తుత్మ గోవా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా ఆడియెన్స్ ను అలరించేలా ఉంటుందని తెలుస్తుంది.

సినిమా తర్వాత రవితేజ రమేష్ వర్మ డైరక్షన్ లో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. మారుతి డైరక్షన్ లో రవితేజ సినిమా ఉంటుందని అన్నారు. అయితే ఆ సినిమా గురించి మాత్రం అఫీషియల్ న్యూస్ బయటకు రావట్లేదు. మాస్ రాజా తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమాలు అది సాధ్యపడేలా చేస్తాయో లేదో చూడాలి. రవితేజ మాత్రం ఈ సినిమాల కోసం చాలా కష్టపడుతున్నాడు. తప్పకుండా మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిద్దాం. క్రాక్ ను 2021 సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.                                                      






గ్రేటర్ యుద్ధం: మా వ్యవహారంలో మీరు జోక్యం చేసుకోవద్దు, హైకోర్ట్ కి ఎన్నికల కమీషన్ స్పష్టం

అన్నపూర్ణమ్మ..సిల్క్ జీవితంలో మొదటి నుండి చివర వరకు ఉన్న ఈవిడ ఎవరు....?

ఐరాస వేదికగా పాక్ చర్యలను ఎండగట్టిన భారత్ !

డివిజన్ల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...!

గ్రేటర్ యుద్ధం : గెలిచిన అభ్యర్థులు అలా చేస్తే చర్యలు తప్పవు..?

స్వస్తిక్ గుర్తే కాదుపెన్నుతో ఏ గుర్తు పెట్టినా ఓటు వేసినట్లే - ఈసీ

గ్రేటర్ యుద్ధం : నగరంపై పోలీస్ కన్ను..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>