Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/monal-gajjar577859d2-ec11-42d8-8b8d-04afb8ed78f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/monal-gajjar577859d2-ec11-42d8-8b8d-04afb8ed78f2-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4లో వన్ ఆఫ్ ది కంటెస్టంట్ గా వచ్చింది మోనాల్ గజ్జర్. హౌజ్ లో చాలా సెన్సిటివ్ మెంబర్ గా ఉన్న ఆమె అసలు ఇన్ని వారాలు ఉంటుందని మాత్రం ఎవరు ఊహించలేదు. ఏదో ఒక నాలుగు వారాల్లో ఆమె హౌజ్ నుండి ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు కాని అఖిల్, అభిజిత్ లతో ఆమె క్లోజ్ అవడం.. అఖిల్ తో ట్రాక్ నడిపించడం ఆమె మైలేజ్ పెంచింది. హౌజ్ లో అందరితో పాటుnagarjuna-monal;nagarjuna akkineni;abhijith;akhil akkineni;annapurna;monal gajjar;cinema;telugu;bigboss;letter;heroineమోనాల్ ను వదిలేలా లేని నాగార్జున.. భారీ ఆఫర్..?మోనాల్ ను వదిలేలా లేని నాగార్జున.. భారీ ఆఫర్..?nagarjuna-monal;nagarjuna akkineni;abhijith;akhil akkineni;annapurna;monal gajjar;cinema;telugu;bigboss;letter;heroineFri, 04 Dec 2020 20:50:20 GMTబిగ్ బాస్ సీజన్ 4లో వన్ ఆఫ్ ది కంటెస్టంట్ గా వచ్చింది మోనాల్ గజ్జర్. హౌజ్ లో చాలా సెన్సిటివ్ మెంబర్ గా ఉన్న ఆమె అసలు ఇన్ని వారాలు ఉంటుందని మాత్రం ఎవరు ఊహించలేదు. ఏదో ఒక నాలుగు వారాల్లో ఆమె హౌజ్ నుండి ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు కాని అఖిల్, అభిజిత్ లతో ఆమె క్లోజ్ అవడం.. అఖిల్ తో ట్రాక్ నడిపించడం ఆమె మైలేజ్ పెంచింది. హౌజ్ లో అందరితో పాటు నామినేషన్స్ లో ఉంటూ ప్రతివారం మోనాల్ ఎలిమినేట్ అవుతుందని వార్తలు రావడం ఆమె సేఫ్ అవడం ఇలానే జరుగుతుంది.

12వ వారం కూడా మోనాల్ ను మొదట సేఫ్ చేసి మిగతా హౌజ్ మేట్స్ గుండెల్లో రైళ్లు పరుగెట్టేలా చేశాడు బిగ్ బాస్. ఇదిలాఉంటే చివరి వారాల్లో మోనాల్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఇక మోనాల్ గ్రాఫ్ చూసిన నాగార్జున ఆమెకు సినిమా ఛాన్స్ ఇస్తున్నట్టు టాక్. తెలుగులో రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది మోనాల్ గజ్జర్. అందుకే ఆమెకి ఇక్కడ ఐడెంటిటీ సంపాదించుకుంది.

సినిమా ఛాన్సులు సన్నగిల్లే సరికి బిగ్ బాస్ తో సత్తా చాటాలని వచ్చింది. అయితే బిగ్ బాస్ లో 13 వారాల పాటుగా అలరించిన మోనాల్ గజ్జర్ మరో మూడు వారాలు కూడా ఉండి ఫైనల్స్ కు చేరుతుందో లేదో చూడాలి. బయటకు వచ్చాక మోనాల్ కు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ల్ఫ్ మాత్రం ఛాన్స్ రెడీగా ఉందని టాక్.




గ్రేటర్ యుద్ధం: పాతబస్తీలో మజ్లీస్‌ హవా..!

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!

గ్రేటర్ యుద్ధం: కూకట్ పల్లి క్లీన్ స్వీప్.. మొత్తం గులాబీ మయం!

గ్రేటర్ యుద్ధం: భోలక్‌పూర్‌లో ఎంఐఎం విన్.. పోటీ ఇచ్చిన బీజేపీ!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>