Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_analysis/bjp8aac7a3f-7dc8-4d3b-b3c0-2d28299e7113-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_analysis/bjp8aac7a3f-7dc8-4d3b-b3c0-2d28299e7113-415x250-IndiaHerald.jpgజిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెలువడిన సమయంలో బిజెపి ఊహించని విధంగా అనూహ్యంగా భారీ మెజారిటీ కొనసాగించింది. దీంతో జిహెచ్ఎంసి ఎన్నికల్లో తప్పకుండా బీజేపీ ఘన విజయం సాధిస్తుంది అని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం మళ్ళీ అంతా తారుమారు అయ్యింది మళ్లీ టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చేసింది. 150 డివిజన్లలో శరవేగంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా కొన్ని డివిజన్లలో ఇప్పటికే ఫలితం తేలిపోయింది అనే విషయం తెలిసిందే . అయినప్పటికీ టీఆర్ఎస్ కు greater-war;tara;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;mp;kanna lakshminarayana;indian postal service;reddy;partyగ్రేటర్ యుద్ధం : ఫలితాల్లో... కమలానికి మద్దతిచ్చిన కాంగ్రెస్ నేత..?గ్రేటర్ యుద్ధం : ఫలితాల్లో... కమలానికి మద్దతిచ్చిన కాంగ్రెస్ నేత..?greater-war;tara;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;mp;kanna lakshminarayana;indian postal service;reddy;partyFri, 04 Dec 2020 13:50:00 GMTపోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెలువడిన సమయంలో బిజెపి ఊహించని విధంగా అనూహ్యంగా భారీ మెజారిటీ కొనసాగించింది. దీంతో జిహెచ్ఎంసి ఎన్నికల్లో తప్పకుండా బీజేపీ ఘన విజయం సాధిస్తుంది అని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం మళ్ళీ అంతా తారుమారు అయ్యింది మళ్లీ టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చేసింది. 150 డివిజన్లలో శరవేగంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా కొన్ని డివిజన్లలో ఇప్పటికే ఫలితం తేలిపోయింది అనే విషయం తెలిసిందే . అయినప్పటికీ టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది అని చెప్పాలి





 అయితే ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేల మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం దూమారం రేపుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు టిఆర్ఎస్ కన్నా బిజెపికి అత్యధిక ఓట్లు రావడం పై స్పందించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బిజెపి కి వచ్చిన ఓట్లు అన్నీ కూడా ఉద్యోగులు వృద్ధుల ఓట్లే అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ప్రస్తుతం బీజేపీకి వచ్చిన ఓట్ల ను గమనిస్తే రెండు విషయాలు అర్థం చేసుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చారు. సాధారణ ప్రజలు టిఆర్ఎస్ కు ఎంతో వ్యతిరేకంగా ఉన్నారని... వారందరూ జీహెచ్ఎంసీలో టిఆర్ఎస్ కు సరైన ప్రత్యామ్నాయం బీజేపీ అని భావించారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.



 దీన్నిబట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ ను ఎదుర్కోలేదు అని అక్కడి ప్రజలు భావించారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ ప్రాంతాలలో ఆధిక్యంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి బిజెపిలో చేరేందుకు సిద్ధమయ్యారు అని అందుకే ఆయన ఇలాంటి తరహా వ్యాఖ్యలు చేశారని ప్రస్తుతం టాక్ కూడా వినిపిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి బిజెపిలో చేరుతారని ప్రచారం జరిగగా..  ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఇది కన్ఫర్మ్ అయిపోయింది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


రజినీ సినిమాలను వదిలేస్తున్నాడా.. ఆ సినిమా పై షాకింగ్ న్యూస్

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్ ముందస్తు సంబరాలు..

ఈసారి గురి చూసి కొడుతున్న మాస్ రాజా..!

అన్నపూర్ణమ్మ..సిల్క్ జీవితంలో మొదటి నుండి చివర వరకు ఉన్న ఈవిడ ఎవరు....?

ఐరాస వేదికగా పాక్ చర్యలను ఎండగట్టిన భారత్ !

డివిజన్ల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...!

గ్రేటర్ యుద్ధం : గెలిచిన అభ్యర్థులు అలా చేస్తే చర్యలు తప్పవు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>