PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc-results-2020166b19fb-a240-4e84-8ac8-df8b0d0c3fbf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc-results-2020166b19fb-a240-4e84-8ac8-df8b0d0c3fbf-415x250-IndiaHerald.jpgగ్రేటర్‌ పరిధిలోని 150 డివిజన్లలో కేవలం 1926 పోస్టల్‌ బ్యాలెట్లు ఉన్నాయి. మరోవైపు బ్యాలెట్‌ పత్రాల లెక్కింపులో బీజేపీ అనూహ్య రీతిలో పుంజుకుంది. ఇప్పటి వరకు 28 డివిజన్‌లో బీజేపీ ముందంజలో ఉండగా.. 10 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు లీడింగ్‌లో కొనసాగుతున్నారు.ghmc-results-2020;bharatiya janata party;huzur nagar;letterగ్రేటర్ యుద్దం : మారుతున్న సమీకరణలు..ఆధిక్యంలో బి‌జే‌పి..!!గ్రేటర్ యుద్దం : మారుతున్న సమీకరణలు..ఆధిక్యంలో బి‌జే‌పి..!!ghmc-results-2020;bharatiya janata party;huzur nagar;letterFri, 04 Dec 2020 10:00:00 GMTహైదరబాద్, ఎల్‌బి నగర్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి.ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మొదటి లెక్కించిన బ్యాలెట్‌ ఓట్లలో అనుహ్య రీతిలో బీజేపీ ఓట్లను సాధిస్తోంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకర్మ్..  బీజేపీ మిగిలిన పార్టీలతో పోలిస్తే ముందంజలో ఉంది.కూకట్ పల్లి,సికింద్రాబాద్,ఎల్‌బి నగర్ ,సేరిలింగంపల్లి వంటి డివిజన్ లలో బి‌జే‌పి ఆధిక్యం ప్రదర్శిస్తోంది..

 గ్రేటర్‌ పరిధిలోని 150 డివిజన్లలో కేవలం 1926 పోస్టల్‌ బ్యాలెట్లు ఉన్నాయి. మరోవైపు బ్యాలెట్‌ పత్రాల లెక్కింపులో బీజేపీ అనూహ్య రీతిలో పుంజుకుంది. ఇప్పటి వరకు 28 డివిజన్‌లో బీజేపీ ముందంజలో ఉండగా.. 10 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు లీడింగ్‌లో కొనసాగుతున్నారు.

తెలుగు దేశం కొన్ని స్థానాల్లో ఓట్లు సాధిస్తుండగా, కాంగ్రెస్‌ ఇప్పటి వరకు ఖాతా తెరవలేదుఅనూహ్యంగా బి‌జే‌పి పుండుకోవడంతో గ్రేటర్ పోల్స్ సమీకరణలు మరే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇంకా కౌంటింగ్ ప్రక్రియ మొదటి దశలోనే ఉంది కాబట్టి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.


గ్రేటర్ యుద్ధం : గల్లీ ఎన్నికల ఫలితాలు.. ఢిల్లీ పెద్దల్లో టెన్షన్..?

డివిజన్ల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...!

గ్రేటర్ యుద్ధం : గెలిచిన అభ్యర్థులు అలా చేస్తే చర్యలు తప్పవు..?

స్వస్తిక్ గుర్తే కాదుపెన్నుతో ఏ గుర్తు పెట్టినా ఓటు వేసినట్లే - ఈసీ

గ్రేటర్ యుద్ధం : నగరంపై పోలీస్ కన్ను..?

ఇంకా తెరుచుకోని ఆ కౌంటింగ్ కేంద్రం... ఏం జ‌రుగుతోందంటే..?

గ్రేటర్ యుద్ధం : ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్.. ఆసక్తికర ఫలితాలు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>