PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war45942b34-216b-4960-b173-d8d5a4b1c94f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war45942b34-216b-4960-b173-d8d5a4b1c94f-415x250-IndiaHerald.jpgఅయితే గతంలో జరిగిన ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే, 2016లో గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాస 150 స్థానాల్లో పోటీచేసి 99 స్థానాలు గెలుచుకొని ఘన విజయం సాధించింది.కాంగ్రెస్ 149 స్థానాల్లో పోటీచేసి కేవలం రెండు స్థానాలకు పడిపోయి ఘోర పరాభవం ఎదుర్కొంది.అయితే 2016 ఎన్నికల్లో టి‌డి‌పి,బి‌జే‌పి కలిసి పోటీ చేశాయి. 95 స్థానాల్లో పోటీచేసిన టి‌డి‌పి కేవలం ఒక్క స్థానానికి పరిమితమైంది..55 స్థానాల్లో బరిలో దిగిన బి‌జే‌పి నాలుగు స్థానాల్లో గెలిచింది. ఇక ఎంఐఎం విషయానికి వస్తే.. 60స్థానాల్లో పోటీచేసి 44 స్థానాల్లో గెలిచి తన సgreater-war;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;2020;letter;majlis party;partyగ్రేటర్ యుద్దం : గ్రేటర్ ఫలితాలు..అప్పటికి ..ఇప్పటికీ .??గ్రేటర్ యుద్దం : గ్రేటర్ ఫలితాలు..అప్పటికి ..ఇప్పటికీ .??greater-war;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;2020;letter;majlis party;partyFri, 04 Dec 2020 23:26:13 GMTజి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి.. ఫలితాలలో ఏ పార్టీకి మెజార్టీ దక్కలేదు.ఓటర్లందరు తటస్థంగా ప్రధాన పార్టీలన్నిటికి సమాధానం చెప్పారు. ఈ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుచుకొని టి‌ఆర్‌ఎస్ తెలంగాణలో అతి పెద్ద పార్టీగా అవతరించగా..తరువాతి స్థానంలో భాజపా నిలిచి సత్తా చాటింది.ఎప్పటిలాగే మజ్లిస్‌ పార్టీ తన ప్రభావం తగ్గలేదని నిరూపించింది.అయితే 2016 లో జరిగిన గ్రేటర్‌ ఎన్నికలతో పోలిస్తే అధికార టి‌ఆర్‌ఎస్ పార్టీకి  సీట్లు భారీగా తగ్గాయి..అయితే అనూహ్యంగా జే‌బి‌పి పార్టీ బలం పుంజుకొని ఓ బలమైన శక్తిగా అవతరించింది. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా కాంగ్రెస్‌ ఘోర పరాజయం మూటగట్టుకుంది. 

అయితే గతంలో జరిగిన ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే, 2016లో గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాస 150 స్థానాల్లో పోటీచేసి 99 స్థానాలు గెలుచుకొని ఘన విజయం సాధించింది.కాంగ్రెస్ 149 స్థానాల్లో పోటీచేసి కేవలం రెండు స్థానాలకు పడిపోయి ఘోర పరాభవం ఎదుర్కొంది.అయితే 2016 ఎన్నికల్లో టి‌డి‌పి,బి‌జే‌పి కలిసి పోటీ చేశాయి. 95 స్థానాల్లో పోటీచేసిన టి‌డి‌పి కేవలం ఒక్క స్థానానికి పరిమితమైంది..55 స్థానాల్లో బరిలో దిగిన బి‌జే‌పి నాలుగు స్థానాల్లో గెలిచింది. ఇక ఎంఐఎం విషయానికి వస్తే.. 60స్థానాల్లో పోటీచేసి 44 స్థానాల్లో గెలిచి తన సత్తా ఎంతో తెలిపింది.

ఇక తాజాగా జరిగిన 2020 గ్రేటర్ ఎన్నికల్లో చాలా మార్పులే చోటు చేసుకున్నాయి.ఈ ఎన్నికల్లో 150 స్థానాలకు పోటీ చేసిన టి‌ఆర్‌ఎస్ 55 స్థానాల్లో విజయం సాధించి అందరినీ షాక్ గురి చేసింది.గతంలో టి‌ఆర్‌ఎస్ నమోదు చేసిన విజయనికి,ఈ సారి నమోదైన విజయనికి చాలా వ్యత్యాసం ఉండటం గమనించవచ్చు.ఇక బి‌జే‌పి విషయానికొస్తే ఈ ఎన్నికల్లో అనూహ్యంగా బలం పుంజుకొని తెలంగాణలో బలమైన పార్టీగా స్థిర పడింది.ఇక కాంగ్రెస్ మళ్ళీ గతంలో నమోదైన రెండు స్థానాల విజయన్నే మళ్ళీ రిపీట్ చేసింది.ఇక టి‌డి‌పి విషయానికొస్తే ఈ సారి ఖాతా కూడా తెరవక పోవడం గమనార్హం.  


మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ.. ఆరింటిలో ఒక్కటే!

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!

గ్రేటర్ యుద్ధం: కూకట్ పల్లి క్లీన్ స్వీప్.. మొత్తం గులాబీ మయం!

గ్రేటర్ యుద్ధం: భోలక్‌పూర్‌లో ఎంఐఎం విన్.. పోటీ ఇచ్చిన బీజేపీ!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>