PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war5c9f3318-0921-4f1f-9f32-d8bcab175cbd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war5c9f3318-0921-4f1f-9f32-d8bcab175cbd-415x250-IndiaHerald.jpgటి‌ఆర్‌ఎస్ చేసిన అభివృద్ది వల్లే ప్రభుత్వం పైన ప్రజలు సానుకూల దృక్పథంతో వున్నారు.కాబట్టి మళ్ళీ కూడా బల్దియా పీఠాన్ని టి‌ఆర్‌ఎస్ కే కట్టబెట్టరాని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఆయా డివిజన్ల వారీగా స్పష్టమైన ఆధిక్యంతో టి‌ఆర్‌ఎస్ గెలిచిన స్థానాల వివరాలు చూసినట్లైతే .. సనత్‌ నగర్‌ డివిజన్‌లో టీఆర్ఎస్ విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కొలను లక్ష్మి రెడ్డి దాదాపు 2429 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు. సంగారెడ్డి జిల్లా భారతినగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించింది.greater-war;adarsh;lakshmi;telangana rashtra samithi trs;district;letter;ranga reddy;sangareddy;reddy;party;yousufgudaగ్రేటర్ యుద్దం : ఖాయమైన బల్దియా పీఠం ..సంబరాల్లో టి‌ఆర్‌ఎస్ శ్రేణులు..!!గ్రేటర్ యుద్దం : ఖాయమైన బల్దియా పీఠం ..సంబరాల్లో టి‌ఆర్‌ఎస్ శ్రేణులు..!!greater-war;adarsh;lakshmi;telangana rashtra samithi trs;district;letter;ranga reddy;sangareddy;reddy;party;yousufgudaFri, 04 Dec 2020 16:26:29 GMTజీఎచ్‌ఎంసీ ఎన్నికల కారు జోరు కొనసాగుతుంది.150 స్థానాలకు గాను 72 స్థానాలలో స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతుంది.నిన్న వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కొద్దిగా అటు ఇటూగా అన్నీ స్థానాల్లోనూ అదే ఫలితాలను రాబడుతుంది.అల్మోస్ట్ ఇప్పుడున్న లీడ్ ప్రకారం బల్దియా పీఠం టి‌ఆర్‌ఎస్ కు కైవసం అయినట్టుగా తెలుస్తుంది.దీంతో టి‌ఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల్లోనూ,కార్యకర్తల్లోనూ సంబరాలు మిన్నంటుతున్నాయి.ఏ డివిజన్ చూసిన గులాబీ రంగు జెండా లతో సంబరాలు జరుపుతున్నారు.

టి‌ఆర్‌ఎస్ చేసిన అభివృద్ది వల్లే ప్రభుత్వం పైన ప్రజలు సానుకూల దృక్పథంతో వున్నారు.కాబట్టి మళ్ళీ కూడా బల్దియా పీఠాన్ని టి‌ఆర్‌ఎస్ కే కట్టబెట్టరాని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఆయా డివిజన్ల వారీగా స్పష్టమైన ఆధిక్యంతో టి‌ఆర్‌ఎస్ గెలిచిన స్థానాల వివరాలు చూసినట్లైతే ..  సనత్‌ నగర్‌ డివిజన్‌లో టీఆర్ఎస్ విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కొలను లక్ష్మి రెడ్డి దాదాపు 2429 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు. సంగారెడ్డి జిల్లా  భారతినగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించింది.

 ఆ పార్టీ అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డి సుమారు 3900 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.కుత్బుల్లాపురం డివిజన్లో  టీఆర్ఎస్ అభ్యర్థి పారిజాతం సుమారు 2025 ఓట్లతో మెజారిటీతో గెలుపొందారు.రంగారెడ్డి నగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి విజయ్‌శేఖర్ గౌడ్‌ విజయం సాధించారు. కూకట్ పల్లి అధికార టి‌ఆర్‌ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది.ఇంకా మెదిగుట్ట,యూసఫ్ గూడ బొరబండ వంటి డివిజన్లలో స్పష్టమైన ఆధిక్యంతో టి‌ఆర్‌ఎస్ పార్టీ గెలుపొందింది.


గ్రేటర్ యుద్ధం: మరోసారి గెలిచిన డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్

ప్రశాంత్ నీల్ పై మండిపడుతున్న అక్కడి అభిమానులు.. కారణం ఆ స్టార్ హీరోనే..??

గ్రేటర్ యుద్దం: కారుకు బ్రేకులు లేవు.. విజయం మాదే...టీఆరెఎస్ నేతలు

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్ ముందస్తు సంబరాలు..

ఈసారి గురి చూసి కొడుతున్న మాస్ రాజా..!

అన్నపూర్ణమ్మ..సిల్క్ జీవితంలో మొదటి నుండి చివర వరకు ఉన్న ఈవిడ ఎవరు....?

ఐరాస వేదికగా పాక్ చర్యలను ఎండగట్టిన భారత్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>