BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp72bac943-ead6-4815-a738-18c931ba702c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp72bac943-ead6-4815-a738-18c931ba702c-415x250-IndiaHerald.jpgఏపీ శాసన సభా సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ షాక్ ఇచ్చారు. నరేగా పెండింగ్ బిల్లులు చెల్లించాలని సభలో వాయిదా తీర్మానాన్ని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. పొడియం ముందుకు వెళ్లి తెలుగుదేశం ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. సభ నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసారు. tdp,ycp,ap;ashok;choudary actor;ramaraju;gorantla butchaiah choudary;anagani satya prasad;mantena ramaraju;andhra pradesh;telugu;tdp;gorantla butchaiah chowdaryటీడీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ షాక్టీడీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ షాక్tdp,ycp,ap;ashok;choudary actor;ramaraju;gorantla butchaiah choudary;anagani satya prasad;mantena ramaraju;andhra pradesh;telugu;tdp;gorantla butchaiah chowdaryFri, 04 Dec 2020 12:15:23 GMTఏపీ శాసన సభా సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ షాక్ ఇచ్చారు. నరేగా పెండింగ్ బిల్లులు చెల్లించాలని సభలో వాయిదా తీర్మానాన్ని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. పొడియం ముందుకు వెళ్లి తెలుగుదేశం ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. సభ నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసారు.

సస్పెండైన ఎమ్మెల్యేలు ఒకసారి చూస్తే... నిమ్మల రామానాయుడు, గోరంట్ల గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జోగేశ్వరరావు, అనగాని సత్యప్రసాద్, బెందాళం అశోక్, మంతెన రామరాజుని సస్పెండ్ చేసారు. సభ నుంచి మొత్తం తెలుగుదేశం ఎమ్మెల్యేలు బయటకు వచ్చేశారు. లాబీ లో నినాదాలు చేస్తూ టీడీఎల్పీ కార్యాలయానికి టీడీపీ ఎమ్మెల్సీలు చేరుకున్నారు. వరుసగా అయిదవ రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేసారు. అయిదు రోజుల సమావేశాలు  నేటితో ముగుస్తున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాల్లో చర్చ జరుగుతుంది.


విజయవాడలో ఘంటసాల జయంతి

ఈసారి గురి చూసి కొడుతున్న మాస్ రాజా..!

అన్నపూర్ణమ్మ..సిల్క్ జీవితంలో మొదటి నుండి చివర వరకు ఉన్న ఈవిడ ఎవరు....?

ఐరాస వేదికగా పాక్ చర్యలను ఎండగట్టిన భారత్ !

డివిజన్ల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...!

గ్రేటర్ యుద్ధం : గెలిచిన అభ్యర్థులు అలా చేస్తే చర్యలు తప్పవు..?

స్వస్తిక్ గుర్తే కాదుపెన్నుతో ఏ గుర్తు పెట్టినా ఓటు వేసినట్లే - ఈసీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>