PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/revanth-reddy9c7c22b2-3469-49d0-80e9-52c87d637697-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/revanth-reddy9c7c22b2-3469-49d0-80e9-52c87d637697-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఘోరంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఇప్పుడు రాష్ట్ర నాయకత్వాన్ని మార్చే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అదేవిధంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఏమాత్రం కూడా ప్రభావం చూపించలేకపోయింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దీనితో పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చే ఆలోచనలో ఆ పార్టీ అధిష్టానం ఉందని అంటున్నారు. రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు ఏంటి అనే దానిపై ఎలాంటి స్పష్టత లేకపోయినా దాదాపుగా రేrevanth reddy;revanth;hyderabad;bharatiya janata party;revanth reddy;congress;central government;reddy;dookudu;partyరేవంత్ రెడ్డి చీఫ్ అయిపోతారా...?రేవంత్ రెడ్డి చీఫ్ అయిపోతారా...?revanth reddy;revanth;hyderabad;bharatiya janata party;revanth reddy;congress;central government;reddy;dookudu;partyFri, 04 Dec 2020 09:00:00 GMTహైదరాబాద్ ఎన్నికల్లో ఘోరంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఇప్పుడు రాష్ట్ర నాయకత్వాన్ని మార్చే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అదేవిధంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఏమాత్రం కూడా ప్రభావం చూపించలేకపోయింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దీనితో పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చే ఆలోచనలో ఆ పార్టీ అధిష్టానం ఉందని అంటున్నారు. రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు ఏంటి అనే దానిపై ఎలాంటి స్పష్టత లేకపోయినా దాదాపుగా రేవంత్ రెడ్డిని నియమించే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

దీనికి సంబంధించి త్వరలోనే బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి పార్టీ మారే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోందని, ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తలు వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తనకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సహకరించాలేదు అని ఆయనలో అసహనం ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని ఆయన ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది.

తనకి ఎవరూ సహకరించడం లేదని కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత తాను పార్టీలో ఉంటానా అనేది చాలా వరకు కష్టంగానే ఉంది అనే విషయాన్ని చెప్పినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా భారతీయ జనతాపార్టీ చాలా వరకు ఆయన కోసం దూకుడుగానే ఉంది. వచ్చింది కాబట్టి ఆయనను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయాన్ని తీసుకుని... ఆయనకు ఆ పదవి ఇచ్చే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటారా లేదా అనేది చూడాలి.


ఏపీ లో బీజేపీ అతిదూకుడు ఎవరి కొంప ముంచుతుంది..?

గ్రేటర్ యుద్ధం : ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్.. ఆసక్తికర ఫలితాలు..

గ్రేటర్ యుద్ధం : ఓట్ల లెక్కింపు జరిగిన.. ఆయనదే తుది నిర్ణయం అంటున్న ఈసీ..?

ఒక్క వ్యాక్సిన్ తో కరోనా మాయమైపోదు, దశాబ్దాల పాటు ప్రభావం ఉంటుంది - ఐరాస ప్రధాన కార్యదర్శి సంచలన వ్యాఖ్యలు

గ్రేటర్ యుద్ధం :మొదటి ఈ డివిజన్ రిజల్ట్, చివరిగా ఇది

పోస్ట‌ల్ బ్యాలెట్ల‌లో బీజేపీ ముందంజ‌.. ఉద్యోగులు టీఆర్ ఎస్‌కు వ్య‌తిరేకంగా తీర్పు చెప్పారా..?

గ్రేటర్ యుద్ధం : లెక్కలు తేలనున్నాయి.. జాతకాలు మారనున్నాయి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>