MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrref09fec3-015f-40f4-9a4b-1f9557ea5833-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrref09fec3-015f-40f4-9a4b-1f9557ea5833-415x250-IndiaHerald.jpgదర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కథానాయకులుగా నటిస్తున్నారు. వీరి కాంబినేషన్ లో ఈ ప్రముఖ డైరెక్టర్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పట్ల అభిమానులు ఈ మూవీపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే ఈ మూవీలో కథానాయిలుగా బాలీవుడ్ బ్యూటీ క్వీన్ అలియా భట్, హాలీవుడ్ సుందరి ఒలీవియా మొరిన్ లు నటించబోతున్నారని చిత్ర యూనిట్ ప్రకటించింది. rrr;auto;beauty;ntr;ram charan teja;alia bhatt;jr ntr;prakruti;ram pothineni;rajamouli;hyderabad;mahabaleshwar;apple;alluri sitarama raju;bollywood;rrr movie;east;cinema;hollywood;twitter;director;letter;european union;custard apple;nandamuri taraka rama rao;pune;seetharamaraju;alluri seetha rama raju;queen;seetharama raju;beautifulమహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?rrr;auto;beauty;ntr;ram charan teja;alia bhatt;jr ntr;prakruti;ram pothineni;rajamouli;hyderabad;mahabaleshwar;apple;alluri sitarama raju;bollywood;rrr movie;east;cinema;hollywood;twitter;director;letter;european union;custard apple;nandamuri taraka rama rao;pune;seetharamaraju;alluri seetha rama raju;queen;seetharama raju;beautifulFri, 04 Dec 2020 19:31:24 GMTదర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కథానాయకులుగా నటిస్తున్నారు. వీరి కాంబినేషన్ లో ఈ ప్రముఖ డైరెక్టర్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పట్ల అభిమానులు ఈ మూవీపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే ఈ మూవీలో కథానాయిలుగా బాలీవుడ్ బ్యూటీ క్వీన్ అలియా భట్, హాలీవుడ్ సుందరి ఒలీవియా మొరిన్ లు నటించబోతున్నారని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ బ్యూటీ క్వీన్ లతో ఈ సినిమాకు మరింత అందం వచ్చిందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చిందని సమాచారం.  కొన్ని రోజుల కిందట హైదరాబాద్ లో యాక్షన్ పార్ట్ ను 50 రోజుల పాటు చిత్రికరించి కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే.

విప్లవ వీరులైన అల్లూరి సీతారామరాజు, కొమురం భీం జీవితాల స్ఫూర్తితో తెరకెక్కబోతోంది ఈ సినిమా. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నాడు. అలాగే కొముంరం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ గా మారాయి. కేవలం హీరోలను, దర్శకుడిని చూసి సినిమాపై  అంచనాలు వేసిన ఈ హీరోల అభిమానులు ఇప్పుడు క్లిప్పింగ్స్ చూసి ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాపై బాక్సాపీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొట్టడం ఖాయమనిపిస్తుంది. 

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ను అందమైన ప్రదేశానికి షిప్ట్ చేసినట్టు తెలుస్తోంది. అబ్బురపరిచే ప్రకృతి అందంతో మెరిసి పోయే మహాబలేశ్వర్ లోని కొన్ని ప్లేస్ లల్లో షూటింగ్ ను నిర్వహించారు. ఈ సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేషాలకు షూటింగ్ జరుపుతున్నట్టు ఈ మూవీ యూనిట్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఈ అంతేకాదండోయ్.. మహాబలేశ్వర్ లోని ఒక బ్యూటిఫుల్ ప్లేస్ లో తీసిన ఒక వీడియోను కూడా ట్విట్టర్ ద్వారా తెలిపింది. అయితే మహాబలేశ్వరంలోనే వారం రోజుల పాటు ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ జరుపుతున్నట్టు సమాచారం. ఇక్కడే కాకుండా పూణే ప్రాంతాల్లో కూడా షూటింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఏదైతేనేం మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా తెరముందుకు రాబోతోందని తెలుస్తోంది.
" style="height: 855px;">



గ్రేటర్ యుద్దం: కార్యకర్తల శ్రమ వల్లే ఈ ఘనత దక్కింది..బండి సంజయ్

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!

గ్రేటర్ యుద్ధం: కూకట్ పల్లి క్లీన్ స్వీప్.. మొత్తం గులాబీ మయం!

గ్రేటర్ యుద్ధం: భోలక్‌పూర్‌లో ఎంఐఎం విన్.. పోటీ ఇచ్చిన బీజేపీ!

గ్రేటర్ యుద్ధం: రామ్ నగర్‌లో కాషాయం హవా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>