PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వెళ్లే అవకాశాలు ఉన్నాయని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఎప్పుడు వెళ్తారు ఏంటీ అనేది ఎలాంటి స్పష్టత లేకపోయినా త్వరలోనే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లే విషయంలో రాష్ట్ర మంత్రివర్గంలో కాస్త భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని అంటున్నారు. ఢిల్లీ వెళితే ఖచ్చితంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడగాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర పరిస్థితి మరీ దారుణంగా ys jagan;kumaar;anil music;bhavana;delhi;jagan;andhra pradesh;buggana rajendranath reddy;chief minister;minister;central government;p anil kumar yadav;anil kumar singhal;reddy;mantraజగన్ కు సీనియర్ మంత్రులు ఇచ్చిన సలహా ఏంటీ...?జగన్ కు సీనియర్ మంత్రులు ఇచ్చిన సలహా ఏంటీ...?ys jagan;kumaar;anil music;bhavana;delhi;jagan;andhra pradesh;buggana rajendranath reddy;chief minister;minister;central government;p anil kumar yadav;anil kumar singhal;reddy;mantraFri, 04 Dec 2020 09:00:00 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వెళ్లే అవకాశాలు ఉన్నాయని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఎప్పుడు వెళ్తారు ఏంటీ అనేది ఎలాంటి స్పష్టత లేకపోయినా త్వరలోనే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లే విషయంలో రాష్ట్ర మంత్రివర్గంలో కాస్త భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని అంటున్నారు. ఢిల్లీ వెళితే ఖచ్చితంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడగాల్సిన అవసరం ఉంది.

రాష్ట్ర పరిస్థితి మరీ దారుణంగా తయారైందని కాబట్టి సీఎం జగన్ ఢిల్లీ పర్యటన లో కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చే విధంగానే వ్యవహరించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రులు సీఎం జగన్ కు సూచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సీఎం జగన్ కొంతమంది అభిప్రాయాలను ఈ మధ్యకాలంలో ఎక్కువగా తీసుకుంటున్నారు. సలహాదారులు కొందరు విఫలం కావడంతో ఆయన ఎక్కువగా సీనియర్ మంత్రుల మీద ఆధార పడుతున్నారు అని అంటున్నారు. సీనియర్ మంత్రులు ఆయనకు ఎక్కువగా అభిప్రాయాలను చెబుతున్న నేపథ్యంలో వారి సలహాలు తీసుకునే సీఎం జగన్ ఇప్పుడు ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు వెళ్తే నిధులను అడగకపోతే రాష్ట్రంలో ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి కచ్చితంగా హామీ తీసుకుని రావాల్సిన అవసరం అనేది ఉంది అని ఆయనకు మంత్రులు సూచనలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు కేంద్ర మంత్రులతో సీఎం జగన్ సమావేశం అయితే కచ్చితంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి అడిగే అవకాశాలు ఉండవచ్చు అనే భావన ఉంది. మరి ఆయన ఢిల్లీ పర్యటనకు ఎప్పుడు వెళ్తారు ఏంటీ దానిపై ఎలాంటి స్పష్టత లేదు. అయితే ఆయనతో పాటుగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెళ్లే అవకాశాలున్నాయి.


ఏపీ లో బీజేపీ అతిదూకుడు ఎవరి కొంప ముంచుతుంది..?

గ్రేటర్ యుద్ధం : ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్.. ఆసక్తికర ఫలితాలు..

గ్రేటర్ యుద్ధం : ఓట్ల లెక్కింపు జరిగిన.. ఆయనదే తుది నిర్ణయం అంటున్న ఈసీ..?

రేవంత్ రెడ్డి చీఫ్ అయిపోతారా...?

ఒక్క వ్యాక్సిన్ తో కరోనా మాయమైపోదు, దశాబ్దాల పాటు ప్రభావం ఉంటుంది - ఐరాస ప్రధాన కార్యదర్శి సంచలన వ్యాఖ్యలు

గ్రేటర్ యుద్ధం :మొదటి ఈ డివిజన్ రిజల్ట్, చివరిగా ఇది

పోస్ట‌ల్ బ్యాలెట్ల‌లో బీజేపీ ముందంజ‌.. ఉద్యోగులు టీఆర్ ఎస్‌కు వ్య‌తిరేకంగా తీర్పు చెప్పారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>