Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/wines3d064780-3c08-4e28-8734-10d663d7b353-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/wines3d064780-3c08-4e28-8734-10d663d7b353-415x250-IndiaHerald.jpgజీహెచ్ఎంసీ ఎన్నిక లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగాయి అన్న విషయం తెలిసిందే. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో ఈ సారి జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయం సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదిపాయి. ముఖ్యంగా ఈ జీహెచ్ఎంసీ ఎన్నిక లో బీజేపీ టీఆర్ఎస్ మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది అన్న విషయం తెలిసిందే. ఉప ఎన్నికల్లో విజయం తో దూకుడు మీదున్న బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని ప్రస్తుతం ముమ్మర ప్రచారం చేపట్టింది. అయితే జిహెచ్ఎంసి ఎన్నిgreater-war;view;cbn;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;traffic policeగ్రేటర్ యుద్ధం : మందుబాబులకు భారీ షాక్..?గ్రేటర్ యుద్ధం : మందుబాబులకు భారీ షాక్..?greater-war;view;cbn;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;traffic policeFri, 04 Dec 2020 10:00:00 GMTబీజేపీ టీఆర్ఎస్ మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది అన్న విషయం తెలిసిందే. ఉప ఎన్నికల్లో విజయం తో దూకుడు మీదున్న బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని ప్రస్తుతం ముమ్మర ప్రచారం చేపట్టింది. అయితే జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా మొదటి నుంచి ఎన్నికల సంఘం పోలీస్ అధికారులు కూడా ముమ్మర  చర్యలు చేపడుతూనే ముందుకు సాగుతున్నారు ఉన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన ప్రచారానికి తెరపడిన నాటి నుంచి జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ పూర్తయిన నాటి వరకు కూడా గ్రేటర్ పరిధిలో ఉన్న అన్ని మద్యం షాపులను మూసివేస్తూ  తెలంగాణ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే మద్యం షాపులు మూతపడడంతో మందుబాబులకు భారీ షాక్ తగిలింది అనే విషయం తెలిసిందే. ఆ తర్వాత మద్యం షాపులు తెరుచుకున్నప్పటికీ మరోసారి మద్యం అమ్మకాలు బంద్ చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడంతో మరోసారి మందుబాబులకు భారీ షాక్ తగిలింది.



 నేడు గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడనున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే కౌంటింగ్ ప్రారంభం అయింది. ఇక ఫలితాల కోసం ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు ప్రజలు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేడు కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించింది ఎన్నికల సంఘం. ఈ మేరకు సీపీ సజ్జనార్ మద్యం అమ్మకాలపై నిషేధ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ఫలితాలు వెలువడిన 48 గంటల వరకు ర్యాలీ ల పై కూడా నిషేధాజ్ఞలు ఉంటాయి అంటూ స్పష్టం చేశారు. ఇక హైదరాబాద్ పరిధిలోని కల్లు దుకాణాలు వైన్స్ బార్ అండ్ రెస్టారెంట్ లు  కూడా డ్రై డే పాటించాలి అని సూచించారు సీపీ సజ్జనార్.


గ్రేటర్ యుద్ధం : గల్లీ ఎన్నికల ఫలితాలు.. ఢిల్లీ పెద్దల్లో టెన్షన్..?

డివిజన్ల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...!

గ్రేటర్ యుద్ధం : గెలిచిన అభ్యర్థులు అలా చేస్తే చర్యలు తప్పవు..?

స్వస్తిక్ గుర్తే కాదుపెన్నుతో ఏ గుర్తు పెట్టినా ఓటు వేసినట్లే - ఈసీ

గ్రేటర్ యుద్ధం : నగరంపై పోలీస్ కన్ను..?

ఇంకా తెరుచుకోని ఆ కౌంటింగ్ కేంద్రం... ఏం జ‌రుగుతోందంటే..?

గ్రేటర్ యుద్ధం : ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్.. ఆసక్తికర ఫలితాలు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>