MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heroines-as-mothers14f8bcab-80a6-4bf4-a4ab-7230572bebf4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heroines-as-mothers14f8bcab-80a6-4bf4-a4ab-7230572bebf4-415x250-IndiaHerald.jpgసినిమా అంటే ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్. సినిమాల్లో అవకాశం కోసం ఎవరెన్ని పాట్లు పడతారో చూసే అభిమానులకు పెద్ద అవగాహనా ఉండదు. వాళ్ళు నవ్వినా ఏడ్చినా ప్రేక్షకులకు మాత్రం నవ్వే వస్తుంది. ఆ హీరోలతో రొమాన్స్ అదే హీరోకి తల్లిగా నటించిన 6 హీరోయిన్స్tollywood heroines as mothers;chiranjeevi;ntr;sharada;anjali;bhanu;bhanumathi old;jayasudha;krishna;prema;ramu;satya;sujatha;cinema;bigboss;rajani kanth;marriage;love;hero;heroine;nandamuri taraka rama rao;magadheera;malliswari;chitramఆ హీరోలతో రొమాన్స్ అదే హీరోకి తల్లిగా నటించిన 6 హీరోయిన్స్ఆ హీరోలతో రొమాన్స్ అదే హీరోకి తల్లిగా నటించిన 6 హీరోయిన్స్tollywood heroines as mothers;chiranjeevi;ntr;sharada;anjali;bhanu;bhanumathi old;jayasudha;krishna;prema;ramu;satya;sujatha;cinema;bigboss;rajani kanth;marriage;love;hero;heroine;nandamuri taraka rama rao;magadheera;malliswari;chitramFri, 04 Dec 2020 19:09:58 GMTసినిమా అంటే ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్. సినిమాల్లో అవకాశం కోసం ఎవరెన్ని పాట్లు పడతారో చూసే అభిమానులకు పెద్ద అవగాహనా ఉండదు. వాళ్ళు నవ్వినా ఏడ్చినా ప్రేక్షకులకు మాత్రం నవ్వే వస్తుంది. కానీ సినిమా వాళ్లకు మాత్రం అదే ఉద్యోగం. అవకాశం కోసం హీరోయిన్స్, హీరోస్ పడే వ్యధలు మనకు తెలియదు. అలాగే తమ వయసుకు మించిన పాత్రల్లో కూడా నటిస్తూ ఉంటారు. అలాగే ఒక హీరో కి హీరోయిన్ గా నటించిన తర్వాత వారికే తల్లిగా కూడా నటించిన నటీమణులు ఉన్నారు. మరి ఆలా హీరోయిన్ తల్లి పాత్రలు పోషించిన బామలు ఎవరో చూద్దాం.

సుజాత : ఈ నటి మొదటగా ప్రేమ తరంగాలు సినిమాలో చిరంజీవితో కలిసి హీరోయిన్ గా నటించింది.  ఆ తర్వాత బిగ్ బాస్ సినిమాలో చిరంజీవి కి తల్లిగా నటించింది.

భానుమతి : ఎన్టీ రామారావు తో భానుమతి హీరోయిన్ గా మల్లీశ్వరి, తోడు నీడ వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత రోజుల్లో అదే ఎన్టీఆర్ కి సామ్రాట్ అశోక చిత్రంలో తల్లిగా నటించింది.

శారద : సూపర్ స్టార్ కృష్ణ శారదా రాధమ్మ పెళ్లి, అనుబంధాలు, ఆడంబరాలు, ఇంద్రధనస్సు  చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఇక ఆ తర్వాత రోజుల్లో అగ్నిపర్వతం, అగ్ని కెరటాలు, రౌడీ నెంబర్ వన్ సినిమాల్లో కృష్ణ కి తల్లిగా నటిచింది.

జయసుధ :  మగధీరుడు, ఇది కథ కాదు సినిమాల్లో చిరంజీవి తో హీరోయిన్ గా నటించిన జయసుధ, రిక్షావోడు సినిమాలో  అతని పక్కన తల్లిగా నటించింది

అంజలీ దేవి :   ఏఎన్ఆర్ తో కలిసి భక్తతుకారాం, సువర్ణసుందరి సినిమాల్లో హీరోయిన్ నటించింది అంజలి దేవి. ఆ తర్వాత రోజుల్లో ఆయనకు తల్లిగా చాల సినిమాల్లో నటించింది.  

వరలక్ష్మి : బబ్రువాహన, సత్య హరిశ్చంద్ర, మహామంత్రి తిమ్మరుసు సినిమాల్లో వరలక్ష్మి, ఎన్టీఆర్ లు హీరో హీరోయిన్స్ గా కలిసి నటించారు.  ఆ తర్వాత అగ్గి రవ్వ, ప్రేమ సింహాసనం, కలియుగ రాముడు, వయ్యారి భామలు వగలమారి భర్తలు సినిమాల్లో ఎన్టీఆర్ కి తల్లి పాత్రల్లో నటించారు వరలక్మి. 


మోనాల్ ను వదిలేలా లేని నాగార్జున.. భారీ ఆఫర్..?

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!

గ్రేటర్ యుద్ధం: కూకట్ పల్లి క్లీన్ స్వీప్.. మొత్తం గులాబీ మయం!

గ్రేటర్ యుద్ధం: భోలక్‌పూర్‌లో ఎంఐఎం విన్.. పోటీ ఇచ్చిన బీజేపీ!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>