BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc-elections04c2f661-61f5-477f-983e-5a2a6064f27f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc-elections04c2f661-61f5-477f-983e-5a2a6064f27f-415x250-IndiaHerald.jpgమౌలాలి డివిజన్‌లో కౌంటింగ్‌ నిలిపివేసారు. మౌలాలి డివిజన్‌లో లెక్కింపు ప్రక్రియను ఓట్లు ఎక్కువ రావడంతో నిలిపివేశారు. ఓ బ్యాలెట్‌ బాక్సులో అధికంగా 33 ఓట్లు ఉన్నాయి. మొత్తం 361 ఓట్లు నమోదు కాగా బాక్సులో 394 ఓట్లు ఉన్నాయి. దీంతో అధికారులు కౌంటింగ్‌ ను నిలిపివేశారు. వివేకానంద నగర్ లో కౌంటింగ్ సెంటర్ వద్ద బీజేపీ ఎంజెంట్లు ఆందోళనకు దిగారు. greater-war;bharatiya janata party;huzur nagarగ్రేటర్ యుద్ధం: పోలైన ఓట్ల కంటే బ్యాలెట్ లో ఉన్న ఓట్లే ఎక్కువ...!గ్రేటర్ యుద్ధం: పోలైన ఓట్ల కంటే బ్యాలెట్ లో ఉన్న ఓట్లే ఎక్కువ...!greater-war;bharatiya janata party;huzur nagarFri, 04 Dec 2020 13:25:00 GMTనగర్ లో కౌంటింగ్ సెంటర్ వద్ద బీజేపీ ఎంజెంట్లు ఆందోళనకు దిగారు.

ఇక బూతు నెంబర్ 6  ఓట్ల పోలింగ్ పై గందరగోళం రేగింది. 355 ఓట్లు పోల్ అయింటే , ఇప్పుడు 574 ఓట్లు ఉన్నాయని అధికారులు చెప్పారు. అభ్యంతరం వ్యక్తం చేస్తున్న బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. వివేకానంద నగర్ బూతు నెంబర్ 76  బాక్స్ లకు సీల్ లేదంటూ కౌంటింగ్ ను బీజేపీ ఏజెంట్లు అడ్డుకున్నారు. రిటర్నింగ్ అధికారి సునీత కు ఫిర్యాదు చేసారు.


చుక్కలు చూపిస్తున్న రెండు బ్యాంకులు.. బెంబేలెత్తుతున్న కస్టమర్లు..

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్ ముందస్తు సంబరాలు..

ఈసారి గురి చూసి కొడుతున్న మాస్ రాజా..!

అన్నపూర్ణమ్మ..సిల్క్ జీవితంలో మొదటి నుండి చివర వరకు ఉన్న ఈవిడ ఎవరు....?

ఐరాస వేదికగా పాక్ చర్యలను ఎండగట్టిన భారత్ !

డివిజన్ల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...!

గ్రేటర్ యుద్ధం : గెలిచిన అభ్యర్థులు అలా చేస్తే చర్యలు తప్పవు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>