PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war579608d7-8139-4062-bc3e-193e055f4d16-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war579608d7-8139-4062-bc3e-193e055f4d16-415x250-IndiaHerald.jpgఊహించని రీతిలో గ్రేటర్ ఎన్నికల యుద్ధం ముగిసింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదయింది. ఓవైపు పలు పార్టీల నేతలు మీకు అది చేస్తాం ఇది చేస్తాం... భాగ్యనగరాన్ని మరింత అభివృద్ధి చేస్తాం ఓటు వేయండి అంటూ.... అంత పెద్ద ఎత్తున చెప్పినా పోలింగ్ శాతం చూస్తే ఓటర్లు ఎంత బాధ్యతారహితంగా నడుచుకున్నారో అర్థమవుతోంది అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. ఓటర్ల వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. greater war;jeevitha rajaseskhar;bharatiya janata party;partyగ్రేటర్ యుద్ధం: ఓటింగు శాతం తగ్గడం వలన బీజేపీ నష్టపోతుందా...?గ్రేటర్ యుద్ధం: ఓటింగు శాతం తగ్గడం వలన బీజేపీ నష్టపోతుందా...?greater war;jeevitha rajaseskhar;bharatiya janata party;partyFri, 04 Dec 2020 09:00:00 GMT
భారీ ఎత్తున ప్రచారాలు జరిపిన నాయకులందరూ.. మాకే ఓట్లు అధికంగా పడతాయి మేమే గెలుస్తాం అంటూ చెప్పుకొచ్చారు..... ఏ నేతకు ఎక్కువ ఓట్లు పడతాయి అన్న విషయం పక్కన పెడితే.. అసలుకే మోసం వచ్చింది. ఏకంగా పోలింగ్ శాతం భారీగా తగ్గింది. దాంతో పలు రకాల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే ఇక చెప్పనక్కర్లేదు...హైదరాబాదీ లకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదని... పెద్ద బద్దకస్తులని.. బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని అటువంటి వారికి ప్రభుత్వ పథకాలను ఇవ్వడం దండగే నంటూ.... ఓటు వేయని వారు ప్రశ్నించే హక్కును తమకు తాముగా పోగొట్టుకున్నట్టే అంటూ కామెంట్ల మీద కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

అయితే ఇక్కడ పూర్తిగా ఓటర్లదే తప్పు ఉందా అంటే... అవును అని చెప్పలేము. ఓ పక్క  పోలింగ్ రోజున ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే ప్రమాదం ఉండొచ్చు అనే ఆలోచన చాలా మందిని పోలింగ్ కేంద్రాలు వైపుకు రానివ్వకుండా చేసి ఉండొచ్చు.. మరోవైపు మహమ్మారి కరోనా భయం వారిని ఆపిఉండొచ్చు.... లేదా ఏ పార్టీ గెలిస్తే ఏముంది మన జీవితంలో పెద్ద మార్పు ఉండదు కదా అని అనుకుని ఉండొచ్చు... ఇలా పలు కారణాలు అయి ఉండవచ్చు..... అలాగని ఏదీ ఖచ్చితంగా తేల్చి చెప్పలేని పరిస్థితి. ఏదేమైనా ఇది గడిచిన సంగతి.... రాబోయే గ్రేటర్ ఫలితాలకోసం మరింత ఆసక్తి పెరిగింది. అయితే ఓటింగు తక్కువ కావడం, బీజేపీ పార్టీ గెలుపుపై ప్రభావం చూపుతుందని నిఘా వర్గాలు అభిప్రాయపడుతున్నారు. మరి నేడు ఫలితాలు రానుండగా ఏమి జరగనుందో....




ఏపీ లో బీజేపీ అతిదూకుడు ఎవరి కొంప ముంచుతుంది..?

గ్రేటర్ యుద్ధం : ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్.. ఆసక్తికర ఫలితాలు..

గ్రేటర్ యుద్ధం : ఓట్ల లెక్కింపు జరిగిన.. ఆయనదే తుది నిర్ణయం అంటున్న ఈసీ..?

రేవంత్ రెడ్డి చీఫ్ అయిపోతారా...?

ఒక్క వ్యాక్సిన్ తో కరోనా మాయమైపోదు, దశాబ్దాల పాటు ప్రభావం ఉంటుంది - ఐరాస ప్రధాన కార్యదర్శి సంచలన వ్యాఖ్యలు

గ్రేటర్ యుద్ధం :మొదటి ఈ డివిజన్ రిజల్ట్, చివరిగా ఇది

పోస్ట‌ల్ బ్యాలెట్ల‌లో బీజేపీ ముందంజ‌.. ఉద్యోగులు టీఆర్ ఎస్‌కు వ్య‌తిరేకంగా తీర్పు చెప్పారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>