BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/exit-polls-ghmc-2020e4d71f81-76f1-4177-b129-216777772415-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/exit-polls-ghmc-2020e4d71f81-76f1-4177-b129-216777772415-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో తమకు పట్టున్న ప్రాంతాల్లో బిజెపి దూసుకుపోతుంది. 85 అడిక్ మెట్ లో బీజేపీ అభ్యర్థి సీ సునీత ముందంజలో ఉన్నారు. హస్తీనాపురం డివిజన్ లో కూడా ఆమె ముందు అన్జలో ఉన్నారు. హయత్ నగర్ లో కూడా బిజెపి ముందు అంజలో ఉంది. వనస్తలీపురంలో కూడా బిజెపి ఆధిక్యం సంపాదించింది. గోల్నాకలో బిజెపి ఆధిక్యంలో ఉంది. లంగోజి కూడా కూడా బిజెపి లీడింగ్ లో ఉంది.greater-war;pavani;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;ram madhav;huzur nagar;letter;hayathnagar;research and analysis wingగ్రేటర్ యుద్ధం: బిజెపి లీడింగ్ స్థానాలు ఇవేగ్రేటర్ యుద్ధం: బిజెపి లీడింగ్ స్థానాలు ఇవేgreater-war;pavani;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;ram madhav;huzur nagar;letter;hayathnagar;research and analysis wingFri, 04 Dec 2020 13:07:06 GMTహైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో తకు పట్టున్న ప్రాంతాల్లో బిజెపి దూసుకుపోతుంది. 85 అడిక్ మెట్ లో బీజేపీ అభ్యర్థి సీ సునీత ముందంజలో ఉన్నారు. హస్తీనాపురం డివిజన్ లో కూడా ఆమె ముందు అన్జలో ఉన్నారు. హయత్ నగర్ లో కూడా బిజెపి ముందు అంజలో ఉంది. వనస్తలీపురంలో కూడా బిజెపి ఆధిక్యం సంపాదించింది. గోల్నాకలో బిజెపి ఆధిక్యంలో ఉంది. లంగోజి కూడా కూడా బిజెపి లీడింగ్ లో ఉంది.

89 గాంధీనగర్ లో బీజేపీ అభ్యర్థి పావని ముందంజలో ఉన్నారు. బాలానగర్ లో పోటా పోటీగా టిఆర్ఎస్ బీజేపీ ఉన్నాయి.  133 మచ్చ బొల్లారం 134 అల్వాల్ 135 వెంకటాపురం లో బిజెపి ముందంజలో ఉంది. రాంగోపాల్ పేట్ లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో తెరాస, బిజెపి నువ్వానేనా అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఒక్క స్థానంలో బిజెపి విజయం సాధించింది. 22 స్థానాలల్లో లీడింగ్ లో ఉంది.


చుక్కలు చూపిస్తున్న రెండు బ్యాంకులు.. బెంబేలెత్తుతున్న కస్టమర్లు..

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్ ముందస్తు సంబరాలు..

ఈసారి గురి చూసి కొడుతున్న మాస్ రాజా..!

అన్నపూర్ణమ్మ..సిల్క్ జీవితంలో మొదటి నుండి చివర వరకు ఉన్న ఈవిడ ఎవరు....?

ఐరాస వేదికగా పాక్ చర్యలను ఎండగట్టిన భారత్ !

డివిజన్ల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...!

గ్రేటర్ యుద్ధం : గెలిచిన అభ్యర్థులు అలా చేస్తే చర్యలు తప్పవు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>