PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆధారంగా చూస్తే భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో నిలుస్తుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుంది. అయితే ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే భారతీయ జనతా పార్టీని ఎవరు దెబ్బ కొట్టారు ఏంటి అనేది తెలియక పోయినా కొన్ని చోట్ల మాత్రం బలమైన అభ్యర్థులు లేకపోవడమే ఆ పార్టీని ఇబ్బంది పెట్టింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పార్టీ పోటీ చేసినా మొత్తం రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీకిbjp;bhavana;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;telugu;partyబిజెపి ఫెయిల్ అవ్వడానికి కారణం అదేనా...?బిజెపి ఫెయిల్ అవ్వడానికి కారణం అదేనా...?bjp;bhavana;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;telugu;partyFri, 04 Dec 2020 08:28:20 GMTహైదరాబాద్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆధారంగా చూస్తే భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో నిలుస్తుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుంది. అయితే ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే భారతీయ జనతా పార్టీని ఎవరు దెబ్బ కొట్టారు ఏంటి అనేది తెలియక పోయినా కొన్ని చోట్ల మాత్రం బలమైన అభ్యర్థులు లేకపోవడమే ఆ పార్టీని ఇబ్బంది పెట్టింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పార్టీ పోటీ చేసినా మొత్తం రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర స్థాయి నాయకుల బలం ఉన్న క్షేత్రస్థాయిలో బలం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నేతలను భారతీయ జనతా పార్టీ తమ పార్టీలోకి తీసుకున్నా సరే ఆశించిన స్థాయిలో వాళ్ళు పనిచేయలేదు అనే భావన రాష్ట్రస్థాయి నేతల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి మంది నేతలు వచ్చినా కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు పని చేయలేదు అని చెప్పాలి. టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆశించిన స్థాయిలో పని చేయలేక పోవడంతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆశించిన విధంగా పని చేయలేక పోయింది అనే భావన వ్యక్తమవుతోంది.

ఇక ఈ ఎన్నికల్లో 30 స్థానాలు మాత్రమే భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ స్థానాలు వస్తే భారతీయ జనతా పార్టీ కాస్త మెరుగుపడినట్లు కనపడవచ్చు. వాస్తవానికి 2016 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఆరు స్థానాలను ఆ పార్టీ గెలిచింది. మరి ఈ స్థానాలు గెలిచిన తర్వాత ఆ పార్టీకి ఎలాంటి పరిస్థితులు హైదరాబాదులో అనుకూలంగా ఉంటాయి అనేది చూడాలి. కీలక మార్పులు కూడా చోటు చేసుకోవచ్చు.


గ్రేటర్ యుద్ధం : ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్.. ఆసక్తికర ఫలితాలు..

గ్రేటర్ యుద్ధం : ఓట్ల లెక్కింపు జరిగిన.. ఆయనదే తుది నిర్ణయం అంటున్న ఈసీ..?

రేవంత్ రెడ్డి చీఫ్ అయిపోతారా...?

ఒక్క వ్యాక్సిన్ తో కరోనా మాయమైపోదు, దశాబ్దాల పాటు ప్రభావం ఉంటుంది - ఐరాస ప్రధాన కార్యదర్శి సంచలన వ్యాఖ్యలు

గ్రేటర్ యుద్ధం :మొదటి ఈ డివిజన్ రిజల్ట్, చివరిగా ఇది

పోస్ట‌ల్ బ్యాలెట్ల‌లో బీజేపీ ముందంజ‌.. ఉద్యోగులు టీఆర్ ఎస్‌కు వ్య‌తిరేకంగా తీర్పు చెప్పారా..?

గ్రేటర్ యుద్ధం : లెక్కలు తేలనున్నాయి.. జాతకాలు మారనున్నాయి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>