BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/kavita1f642a1a-d537-4c58-b35e-10dad13fcfac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/kavita1f642a1a-d537-4c58-b35e-10dad13fcfac-415x250-IndiaHerald.jpgప్రస్తుతం జరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్ లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలవబోతోందని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేసారు. ఈ రోజు ఉదయం ఆమె మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, మంత్రి కేటీఆర్ పనితీరుతో ప్రజలు అత్యధిక మెజారిటీతో టీఆర్ఎస్‌ను గెలిపిస్తారనే విశ్వాసం తమకు ఉందని ఆమె నేడు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా టీఆర్ఎస్‌కు అనుకూలంగానే వచ్చాయని ఆమె స్పష్టం చేసారు. వందకు పైగా స్థానాలు వస్తాయని కవిత ఈkavita;kcr;ktr;kavitha;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;chief minister;minister;indian postal service;partyగ్రేటర్ మాదే: కవిత ధీమాగ్రేటర్ మాదే: కవిత ధీమాkavita;kcr;ktr;kavitha;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;chief minister;minister;indian postal service;partyFri, 04 Dec 2020 10:52:45 GMTహైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్ లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలవబోతోందని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేసారు. ఈ రోజు ఉదయం ఆమె మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, మంత్రి కేటీఆర్ పనితీరుతో ప్రజలు అత్యధిక మెజారిటీతో టీఆర్ఎస్‌ను గెలిపిస్తారనే విశ్వాసం తమకు ఉందని ఆమె  నేడు మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా టీఆర్ఎస్‌కు అనుకూలంగానే వచ్చాయని ఆమె స్పష్టం చేసారు. వందకు పైగా స్థానాలు వస్తాయని కవిత ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. తప్పకుండా మళ్లీ జీహెచ్ఎంసీపై గులాబీ జెండా ఎగురుతుందని ఆమె వ్యాఖ్యానించారు. కాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్ లో 80 స్థానాల్లో బిజెపి ఆధిక్యంలో ఉంది. 35 స్థానాల్లో తెరాస ఆధిక్యంలో ఉంది.


గ్రేటర్ యుద్ధం: అధికారపక్షం వేసుకున్న అంచనాలకు మిన్నగా ఫలితాలు...?

ఐరాస వేదికగా పాక్ చర్యలను ఎండగట్టిన భారత్ !

డివిజన్ల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...!

గ్రేటర్ యుద్ధం : గెలిచిన అభ్యర్థులు అలా చేస్తే చర్యలు తప్పవు..?

స్వస్తిక్ గుర్తే కాదుపెన్నుతో ఏ గుర్తు పెట్టినా ఓటు వేసినట్లే - ఈసీ

గ్రేటర్ యుద్ధం : నగరంపై పోలీస్ కన్ను..?

ఇంకా తెరుచుకోని ఆ కౌంటింగ్ కేంద్రం... ఏం జ‌రుగుతోందంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>