Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika8c8c8aa6-83ec-4316-b02d-6811e786d520-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika8c8c8aa6-83ec-4316-b02d-6811e786d520-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ ఇద్దరి కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ ఆచార్య. ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, రాం చరణ్ ఇద్దరు కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరుతో పాటుగా రాం చరణ్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నాడని తెలిసిందే. చిరు, రాం చరణ్ ఇద్దరు అదరగొట్టేస్తారని తెలుస్తుంది. సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది.rashmika;chiranjeevi;shiva;bhama;kajal aggarwal;koratala siva;rashmika mandanna;tollywood;cinema;telugu;chalo;kannada;lord siva;prize;letter;heroine;research and analysis wing;reddyఆ సినిమాలో రష్మికను దాస్తున్నారు ఎందుకు..?ఆ సినిమాలో రష్మికను దాస్తున్నారు ఎందుకు..?rashmika;chiranjeevi;shiva;bhama;kajal aggarwal;koratala siva;rashmika mandanna;tollywood;cinema;telugu;chalo;kannada;lord siva;prize;letter;heroine;research and analysis wing;reddyFri, 04 Dec 2020 21:12:40 GMTమెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ ఇద్దరి కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ ఆచార్య. ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, రాం చరణ్ ఇద్దరు కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరుతో పాటుగా రాం చరణ్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నాడని తెలిసిందే. చిరు, రాం చరణ్ ఇద్దరు అదరగొట్టేస్తారని తెలుస్తుంది. సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది.

ఇక ఈ సినిమాలో చరణ్ తో జోడీ కట్టే ఛాన్స్ దక్కించుకుంది కన్నడ భామ రష్మిక మందన్న. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక తెలుగులో వరుస స్టార్ అవకాశాలను అందుకుంటుంది. ఆచార్య సినిమాలో రష్మిక సెకండ్ లీడ్ గా చేస్తుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో రష్మిక గురించి చిత్రయూనిట్ దాచేస్తున్నారు. అది ఎందుకు ఏమిటి అన్నది తెలియదు కాని రష్మిక పాత్ర చాలా స్పెషల్ గా డిజై చేస్తున్నారట కొరటాల శివ.

కాజల్ తో పాటుగా రష్మిక ఒక హీరోయిన్ అని అంటున్నా సినిమాలో ఆమె చేసేది 10 నిమిషాల పాత్ర అని తెలుస్తుంది. రష్మిక ఈ సినిమాలో కొత్త పాత్రలో కనిపిస్తుందని తెలుస్తుంది. తప్పకుండా ఆచార్య మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని తెలుస్తుంది. సోషల్ మెసేజ్ తో పాటుగా సినిమా ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. 2021 సమ్మర్ రిలీజ్ టార్గెట్ తో ఆచార్య వస్తుంది. చిరు, చరణ్ ఇద్దరు మెగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ చేస్తారని తెలుస్తుంది.






కుట్రలు జరుగుతున్నాయ్.. జాగ్రత్త..!

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!

గ్రేటర్ యుద్ధం: కూకట్ పల్లి క్లీన్ స్వీప్.. మొత్తం గులాబీ మయం!

గ్రేటర్ యుద్ధం: భోలక్‌పూర్‌లో ఎంఐఎం విన్.. పోటీ ఇచ్చిన బీజేపీ!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>