SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/black-thread-wearing-to-body7442cce1-f600-438c-b542-99b491fd9b10-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/black-thread-wearing-to-body7442cce1-f600-438c-b542-99b491fd9b10-415x250-IndiaHerald.jpgనల్లదారం ధరించడం వల్ల ఇంకా ఏయే ప్రయోజనాలు ఉన్నాయి. నిజంగా నల్లదారం ధరిస్తే పైవన్నీ జరుగుతాయా? లేక ఇది మూఢనమ్మకమేనా అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. నల్లదారాన్ని ధరించే ముందు దానిని శని మరియు హనుమంతులకు అర్పించాలి. దీని వల్ల సానుకూల శక్తి లభిస్తుంది. పవిత్రమైన ముహూర్తాల్లో మాత్రమే ఈ దారాన్ని ధరించాలి. లేకపోతే దీని ప్రభావం అంతగా ఉండదు. black thread wearing to body;tara;hindus;nijam;shakti;mantraనల్ల దారం కట్టుకోవడం వలన ప్రయోజనాలివే...?నల్ల దారం కట్టుకోవడం వలన ప్రయోజనాలివే...?black thread wearing to body;tara;hindus;nijam;shakti;mantraFri, 04 Dec 2020 06:00:00 GMTశక్తి నుండి విముక్తి కలిగిస్తుందని నమ్ముతున్నారు. అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఈ నల్ల దారాన్ని స్టైలిష్ గా కనిపించేలా ధరిస్తున్నారు.

 మరికొందరు దీని వల్ల తమకు లక్కీ కూడా కలసి వస్తుందని నమ్ముతారు. అంతేకాదు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. నల్లదారం ధరించడం వల్ల ఇంకా ఏయే ప్రయోజనాలు ఉన్నాయి. నిజంగా నల్లదారం ధరిస్తే పైవన్నీ జరుగుతాయా? లేక ఇది మూఢనమ్మకమేనా అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. నల్లదారాన్ని ధరించే ముందు దానిని శని మరియు హనుమంతులకు అర్పించాలి. దీని వల్ల సానుకూల శక్తి లభిస్తుంది.  పవిత్రమైన ముహూర్తాల్లో మాత్రమే ఈ దారాన్ని ధరించాలి. లేకపోతే దీని ప్రభావం అంతగా ఉండదు.  శనీశ్వరుని నుండి ఆశీర్వాదం కోసం ధరిస్తారు.

ఇతరుల నుండి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దూరంగా ఉండేందుకు ఈ దారాన్ని ధరిస్తారు. ఈ నల్ల దారాన్ని ధరించిన తర్వాత గాయత్రి మంత్రం జపించాలి. ఈ మంత్రాన్ని పఠించడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని కూడా నిర్ణయించుకోవాలి. ఇప్పటికే మీరు మీ మణికట్టు మీద పసుపు, ఎరుపు లేదా కుంకుమ దారం ధరించి ఉంటే అలాంటి చేతుల్లో నల్లటి దారం ధరించకూడదు. నల్లదారం శనిని సూచిస్తుంది. కాబట్టి గ్రహాల కదలికను మరియు దశను (గ్రహ పాలన యొక్క కాలాలు) విశ్లేషించిన అనంతరమే ఈ దారాన్ని ధరించాలి.


గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల భద్రత

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ ఏజెంట్లతో టీఆర్ఎస్ మంత్రుల భేటీ!

గ్రేటర్ యుద్ధం: 97 సీట్లలో బీజేపీ జయభేరి?

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ సమయంలో నగరంలో ఆంక్షలు

గ్రేటర్ యుద్దం: బీజేపీ కౌంటింగ్ ఏజెంట్లతో బండి సంజయ్ భేటీ!

ఇండియా గ్రేట్.. ఇలాంటి టైంలో కూడా చైనాకు హెల్ప్

సొంతంగా గ్రేటర్ లో గులాబీ జెండా ఎగురవేస్తాం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>