BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warf33aa7f0-25df-4332-b5ca-3d81b55bb9b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warf33aa7f0-25df-4332-b5ca-3d81b55bb9b0-415x250-IndiaHerald.jpgజీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా తలపడుతున్నాయి. తొలి రౌండు నుంచి టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఆసక్తికరంగా ఉంది. బిజెపికి పట్టున్న ప్రాంతాల మీద తెరాస ఫోకస్ చేస్తే తెరాస కు పట్టున్న ప్రాంతాల మీద బిజెపి ఫోకస్ చేసింది. ఆశించిన విధంగానే బిజెపి గ్రేటర్ ఎన్నికల్లో ప్రభావం చూపించింది. అయితే బిజెపికి పట్టున్న ప్రాంతాల మీద తెరాస ఆధిక్యం ఎక్కువగా సాధించలేదు. greater-war;bharatiya janata party;telangana rashtra samithi trs;partyగ్రేటర్ యుద్ధం: అక్కడ బిజెపిని తెరాస అడ్డుకోలేకపోయిందా...?గ్రేటర్ యుద్ధం: అక్కడ బిజెపిని తెరాస అడ్డుకోలేకపోయిందా...?greater-war;bharatiya janata party;telangana rashtra samithi trs;partyFri, 04 Dec 2020 16:25:17 GMTటీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా తలపడుతున్నాయి.  తొలి రౌండు నుంచి  టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఆసక్తికరంగా ఉంది. బిజెపికి పట్టున్న ప్రాంతాల మీద తెరాస ఫోకస్ చేస్తే తెరాస కు పట్టున్న ప్రాంతాల మీద బిజెపి ఫోకస్ చేసింది. ఆశించిన విధంగానే బిజెపి గ్రేటర్ ఎన్నికల్లో ప్రభావం చూపించింది. అయితే బిజెపికి పట్టున్న ప్రాంతాల మీద తెరాస ఆధిక్యం ఎక్కువగా సాధించలేదు.

ముషీరాబాద్, గోషా మహాల్ నియోజకవర్గాల విషయంలో బిజెపిని అనుకున్న విధంగా కట్టడి చేయలేకపోయింది తెరాస పార్టీ. ఇక పాత బస్తీ ప్రాంతంలో కూడా మజ్లీస్ పార్టీని తెరాస పార్టీ ఎదుర్కొలేకపోయింది అనే చెప్పాలి. ఇక ఐటి ఉద్యోగులు ఉన్న ప్రాంతాల్లో కూడా బిజెపి సత్తా చాటింది అనే చెప్పాలి. మజ్లీస్ పార్టీ విజయాలు అన్నీ కూడా భారీగానే ఉన్నాయి అనే చెప్పాలి.


సైనిక్ స్కూల్ ప్రవేశాల గడువును పొడిగిస్తూ కీలక నిర్ణయం..

గ్రేటర్ యుద్ధం: ముషీరాబాద్‌లో కమల వికాసం

గ్రేటర్ యుద్ధం: మరోసారి గెలిచిన డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్

ప్రశాంత్ నీల్ పై మండిపడుతున్న అక్కడి అభిమానులు.. కారణం ఆ స్టార్ హీరోనే..??

గ్రేటర్ యుద్దం: కారుకు బ్రేకులు లేవు.. విజయం మాదే...టీఆరెఎస్ నేతలు

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్ ముందస్తు సంబరాలు..

ఈసారి గురి చూసి కొడుతున్న మాస్ రాజా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>