MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/namrata-shirodkara50ba058-d95b-467b-9d26-ee6ceb676d69-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/namrata-shirodkara50ba058-d95b-467b-9d26-ee6ceb676d69-415x250-IndiaHerald.jpgమిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ టైటిల్స్..ఈ మూడు పేర్లు వినగానే అందరికి మనసులో మెదిలే భావన ఇది అందానికి సంబందించిన పోటీ అని. కానీ అది నిజం కాదు, ఈ పోటీల్లో అందం కొంత వరకు మాత్రమే పని చేస్తుంది. namrata shirodkar;mahesh;dia mirza;juhi chawla;lara dutta;meenakshi;meenakshi seshadri;mirza;namrata shirodkar;priya;aishwarya;bhavana;diya;meenakshi sheshadri;priyanka;rakul preet singh;tara;urvashi;india;telugu;marriage;youtube;you tube;hindi;wife;letter;v1993 మిస్ ఇండియా కాంటెస్ట్ ఫైన‌ల్ లో న‌మ్ర‌త ను అడిగిన వింత ప్రశ్న ఏంటో తెలుసా..?1993 మిస్ ఇండియా కాంటెస్ట్ ఫైన‌ల్ లో న‌మ్ర‌త ను అడిగిన వింత ప్రశ్న ఏంటో తెలుసా..?namrata shirodkar;mahesh;dia mirza;juhi chawla;lara dutta;meenakshi;meenakshi seshadri;mirza;namrata shirodkar;priya;aishwarya;bhavana;diya;meenakshi sheshadri;priyanka;rakul preet singh;tara;urvashi;india;telugu;marriage;youtube;you tube;hindi;wife;letter;vFri, 04 Dec 2020 16:47:21 GMTఇండియా, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ టైటిల్స్..ఈ మూడు పేర్లు వినగానే అందరికి మనసులో మెదిలే భావన ఇది అందానికి సంబందించిన పోటీ అని. కానీ అది నిజం కాదు, ఈ పోటీల్లో అందం కొంత వరకు మాత్రమే పని చేస్తుంది. దానికి మించిన టాలెంట్,  వ్యక్తిత్వం, కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా ఈ కాంటెస్టులను గెలవడానికి అవసరం.

మన ఇండియా నుండి ఇప్పటికే మీనాక్షి శేషాద్రి, ఐశ్వర్య రాయ్, లారా దత్తా, సుస్మితా సేన్, ప్రియాంక చోప్రా, ఊర్వశి రౌతెలా, జుహీ చావ్లా, రకుల్ ప్రీత్ సింగ్, దియా మీర్జా వంటి వారు ఈ పోటీల్లో పాల్గొన్నారు. కానీ కొంతమందికే టైటిల్ వరించింది. మరికొంత మంది మధ్యలోనే వెనుదిరిగారు. ఇక మిస్ ఇండియా వంటి పోటీల్లో మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్  పాల్గొని విజేతగా నిలిచింది.
 
ఈ పోటీల్లో కొన్ని లెవెల్స్ క్రాస్ చేసిన తర్వాత కంటెస్టెంట్స్ ని జడ్జెస్ ప్రశ్నలు అడుగుతారు.  ఈ ప్రశ్నలకు కంటెస్టెంట్స్ చెప్పే సమాధానాలను బట్టి వారికి టైటిల్ దక్కుతుందా లేదా తెలుస్తుంది. ఇక ఈ పోటీలను యూట్యూబ్ లో కూడా పెడతారు. మిస్ ఇండియా పోటీలో భాగంగా నమ్రత ని ప్రశ్నలు అడిగిన వీడియో ఈ మధ్య వైరల్ గా మారింది. అందులో ఆమెను కోడి  ముందా ?  గుడ్డు ముందా ? అని అడిగి అది ప్రూవ్ చేయాలంటూ అడిగిన ప్రశ్న ఉంది. దీంతో నమ్రత కాస్త ట్రికీ గానే ఆన్సర్ ఇచ్చారు .కోడి అనేది లేకపోతే గుడ్డు ఎలా వస్తుంది అంటూ ఆమె చెప్పిన సమాధానం, నమ్రతకు మిస్ ఇండియా టైటిల్ ని గెలిచేలా చేసింది.

 ఇక నమ్రత మొదట మోడలింగ్ చేసి ఆ తర్వాత హిందీ సినిమాల్లో నటించారు. తెలుగులో మహేష్ బాబు సరసన వంశి సినిమాలో నటించి అతడితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. 


సైనిక్ స్కూల్ ప్రవేశాల గడువును పొడిగిస్తూ కీలక నిర్ణయం..

గ్రేటర్ యుద్ధం: ముషీరాబాద్‌లో కమల వికాసం

గ్రేటర్ యుద్ధం: మరోసారి గెలిచిన డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్

ప్రశాంత్ నీల్ పై మండిపడుతున్న అక్కడి అభిమానులు.. కారణం ఆ స్టార్ హీరోనే..??

గ్రేటర్ యుద్దం: కారుకు బ్రేకులు లేవు.. విజయం మాదే...టీఆరెఎస్ నేతలు

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్ ముందస్తు సంబరాలు..

ఈసారి గురి చూసి కొడుతున్న మాస్ రాజా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>