PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warc4bb618c-1a50-4bd5-b07b-463791cd3df2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warc4bb618c-1a50-4bd5-b07b-463791cd3df2-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికలు అన్నీ పార్టీల తల రాతలు మార్చేశాయి.ఈ ఎన్నికల్లో బరిలో నిలిచిన పార్టీలు టి‌ఆర్‌ఎస్ ,బి‌జే‌పి,కాంగ్రెస్,టి‌డి‌పి,ఈ నాలుగు పార్టీలకు కూడా ఈ ఎన్నికలు గుణ పాఠాన్ని నేర్పాయి.టి‌ఆర్‌ఎస్ పార్టీకి మెజారిటీ పరంగా ఈ ఎన్నికల్లో నిరాశే ఎదురైందని చెప్పాలి.ఇక బి‌జే‌పి పార్టీ బల్దియా పీఠం మాదే అంటూ బి‌జే‌పి మహా నాయకులందరు గ్రేటర్ లో ప్రచారం చేశారు.కానీ ప్రజలు వెనక్కి నెట్టేశారు. .greater-war;kumaar;telugu desam party;uttam kumar reddy nalamada;congress;రాజీనామా;telugu;letter;reddy;maha;partyగ్రేటర్ యుద్దం : అన్నీ పార్టీలకు ఈ ఎన్నికలు మంచి గుణపాఠం నేర్పయా..!!గ్రేటర్ యుద్దం : అన్నీ పార్టీలకు ఈ ఎన్నికలు మంచి గుణపాఠం నేర్పయా..!!greater-war;kumaar;telugu desam party;uttam kumar reddy nalamada;congress;రాజీనామా;telugu;letter;reddy;maha;partyFri, 04 Dec 2020 22:35:45 GMTగ్రేటర్ ఎన్నికలు అన్నీ పార్టీల తల రాతలు మార్చేశాయి.ఈ ఎన్నికల్లో బరిలో నిలిచిన పార్టీలు టి‌ఆర్‌ఎస్ ,బి‌జే‌పి, ఎంఐఎం  కాంగ్రెస్,టి‌డి‌పి,అన్నీ పార్టీలకు కూడా ఈ ఎన్నికలు గుణ పాఠాన్ని నేర్పాయి.టి‌ఆర్‌ఎస్ పార్టీకి మెజారిటీ పరంగా ఈ ఎన్నికల్లో నిరాశే ఎదురైందని చెప్పాలి.ఇక బి‌జే‌పి పార్టీ బల్దియా పీఠం మాదే అంటూ బి‌జే‌పి మహా నాయకులందరు గ్రేటర్ లో ప్రచారం చేశారు.కానీ ప్రజలు వెనక్కి నెట్టేశారు.ఎంఐఎం మాత్రం అనుకున్న స్థానాలలో బాగానే ప్రభావం చూపింది.

ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో దారుణ వైఫల్యం చెందింది. 2016 లో కాస్త పరువు నిలబెట్టుకునేలా సీట్లు సంపాదించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరీ దారుణంగా రెండు స్థానాలకు పడిపోయి అధిష్టానాన్ని సైతం ఆందోళనలో పడేసింది. .దీంతో తీవ్ర నిరాశ చెందిన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి టి‌పి‌సి‌సి అద్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు.. ఆయన కొద్ది సేపటి క్రితం తన రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపినట్టు సమాచారం.

ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసినట్టుగా కూడా తెలియానట్టుగా ఆ పార్టీ పరిస్థితి ఏర్పడింది.టి‌డి‌పి కి ఒక్క స్థానం కూడా దక్కకపోవడం బహుశా టి‌డి‌పి చరిత్రలో ఇదే మొదటిసారి.ఏది ఏమైనప్పటికి ఈ ఎన్నికలు అన్నీ పార్టీలకు మంచి గుణ పాఠాన్ని నేర్పినట్టే.


టీం ఇండియా పగ తీర్చుకుంది.. ఇక సిరీస్‌పైనే గురి

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!

గ్రేటర్ యుద్ధం: కూకట్ పల్లి క్లీన్ స్వీప్.. మొత్తం గులాబీ మయం!

గ్రేటర్ యుద్ధం: భోలక్‌పూర్‌లో ఎంఐఎం విన్.. పోటీ ఇచ్చిన బీజేపీ!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>