PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgభారతీయ జనతా పార్టీ ముందు నుండీ అధికార టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తూ వచ్చింది. మొన్న దుబ్బాక ఎన్నికలో గెలిచి జోరుమీదన్న ఆ పార్టీ ఎలా అయినా ఇక్కడ కూడా తమ సత్తా చాటాలని ప్రయత్నాలు చేసి అందుకు సఫలం అయింది. ఒకరకంగా ఆ పారి ఫిక్స్ అయిన టార్గెట్ రీచ్ అయినట్టే కనిపిస్తోంది. టిఆర్ఎస్ పార్టీతో పాటు ఎంఐఎం తనకు ప్రధాన ప్రత్యర్థి అని ప్రచారం మొదలు కాక ముందు నుండీ చెప్పుకున్న బిజెపి ఇప్పుడు దగ్గర దగ్గరగా టీఆర్ఎస్ గెలుచుకున్న స్థానాలకు చేరువ అయింది. ఇప్పటికే బీజేపీ 46 స్థానాలు సాధించింది. మరొక పక్క అధికార టీఆరgreater war;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;mim party;partyగ్రేటర్ యుద్ధం : రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీగ్రేటర్ యుద్ధం : రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీgreater war;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;mim party;partyFri, 04 Dec 2020 19:05:19 GMTభారతీయ జనతా పార్టీ ముందు నుండీ అధికార టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తూ వచ్చింది. మొన్న దుబ్బాక ఎన్నికలో గెలిచి జోరుమీదన్న ఆ పార్టీ ఎలా అయినా ఇక్కడ కూడా తమ సత్తా చాటాలని ప్రయత్నాలు చేసి అందుకు సఫలం అయింది. ఒకరకంగా ఆ పారి ఫిక్స్ అయిన టార్గెట్ రీచ్ అయినట్టే కనిపిస్తోంది. టిఆర్ఎస్ పార్టీతో పాటు ఎంఐఎం తనకు ప్రధాన ప్రత్యర్థి అని ప్రచారం మొదలు కాక ముందు నుండీ చెప్పుకున్న బిజెపి ఇప్పుడు దగ్గర దగ్గరగా టీఆర్ఎస్ గెలుచుకున్న స్థానాలకు చేరువ అయింది. ఇప్పటికే బీజేపీ 46 స్థానాలు సాధించింది. 

మరొక పక్క అధికార టీఆర్ఎస్ పార్టీ 56 స్థానాలు సాధించగా ఎంఐఎం పార్టీ 42 స్థానాల్లో స్థిరంగా ఉంది. ఇక భారీ ఎత్తున సీట్లు లభించడంతో బిజెపి పార్టీ ఆఫీస్ వద్ద సంబరాలు జరుగుతున్నాయి. పార్టీకి సంబంధించిన అగ్ర నేతలు అందరూ ఒక్కరొక్కరుగా నాంపల్లిలో ఉన్న స్టేట్ మెయిన్ ఆఫీస్ కి చేరుకుంటున్నారు. ఇప్పటి దాకా టిఆర్ఎస్ భవన్ వద్ద నెలకొన్న కోలాహలం అంతా బీజేపీ ఆఫీస్ కి షిఫ్ట్ అయిందా అన్నట్టు ఉంది పరిస్థితి.  

ప్రస్తుతానికి ఆఫీస్ వద్దకు చేరుకున్న బండి సంజయ్ ని కార్యకర్తలు భుజాల మీద ఉరేగిస్తూ లోపలికి తీసుకు వెళ్లారు. ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఇక ఇప్పటి వరకు 142 డివిజన్లో ఫలితాలు వెలువడగా అందులో యాభై ఆరు సీట్లు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. నలభై ఆరు సీట్లు బిజెపి కైవసం చేసుకుంది 42 స్థానాలకు ఎం ఐ ఎం పరిమితం అయింది. ఇక కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలు మాత్రమే ఫిక్స్ అయిపోయిందని చెప్పాలి. కేవలం మరో నాలుగు స్థానాలకు మాత్రమే ఫలితాలు వెలువడాల్సి ఉంది. 

 




గ్రేటర్ యుద్ధం: పాతబస్తీలో మజ్లీస్‌ హవా..!

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!

గ్రేటర్ యుద్ధం: కూకట్ పల్లి క్లీన్ స్వీప్.. మొత్తం గులాబీ మయం!

గ్రేటర్ యుద్ధం: భోలక్‌పూర్‌లో ఎంఐఎం విన్.. పోటీ ఇచ్చిన బీజేపీ!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>