PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greatar-war682ce536-2c5a-470d-8f63-ba93e2294543-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greatar-war682ce536-2c5a-470d-8f63-ba93e2294543-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికల ఫలితాలు మరి కొద్దీ సేపట్లో లెక్కింపు ప్రారంభం కానుంది..గత కొన్ని రోజులుగా ఆసక్తిగా మారిన ఈ ఎన్నికల ఫలితాల ఎవరికీ అనుకూలంగా వస్తాయో అని అందరూ సందిగ్ధంలో పడ్డారు. ఇప్పటికే ఈ ఎన్నికల పై పలు చర్చలు జరుగుతున్నాయి.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాకుండానే సర్వేలు చేస్తున్నారు..నగరానికి ఎవరు బల్దియా, ఎవరు బాద్‌ షా తేల్చేశాయి ఎగ్జిట్ పోల్స్... ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. మరోసారి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో టీఆర్ఎస్ జెండా ఎగరనుంది... కానీ, ఈసారి సెంచరీ కొడతామని ఉవ్విళ్లgreatar-war;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;survey;mim party;partyగ్రేటర్ యుద్ధం : ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్.. ఆసక్తికర ఫలితాలు..గ్రేటర్ యుద్ధం : ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్.. ఆసక్తికర ఫలితాలు..greatar-war;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;survey;mim party;partyFri, 04 Dec 2020 09:00:00 GMTహైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో టీఆర్ఎస్ జెండా ఎగరనుంది... కానీ, ఈసారి సెంచరీ కొడతామని ఉవ్విళ్లురుతోన్న ఆ పార్టీ ఆశలకు బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయి.



మొత్తం మీద సీట్లు తగ్గినా.. మేయర్ పీఠం మాత్రం ఆ పార్టీ ఖాతాలోకే వెళ్లనుంది. జీహెచ్‌ఎంసీలో 150 డివిజన్లలో 52 మంది ఎక్స్‌-అఫిషియో సభ్యులు ఉన్నారు. వీరికి మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంది.. వీరిలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే దాదాపు 40 మంది వరకు ఉన్నారు.. దీంతో.. సీట్లు తగ్గినా.. మేయర్ పీఠంపై టీఆర్ఎస్ నేతే కూర్చోవడం పక్కా అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. మరోవైపు బీజేపీ అనూహ్యంగా తన స్థానాలను పెంచుకోనుండగా. ఎంఐఎం కూడా ధీమాను వ్యక్తం  కానీ, కాంగ్రెస్ మాత్రం చతికిలపడడం ఖాయమంటున్నాయి ఎగ్జిట్ పోల్స్ తేల్చేశారు.. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఓసారి చూస్తే..



నగరం మొత్తం మీద..150 స్థానాలు కలిగి ఉన్నాయి.. అందులో టీఆరెఎస్ 68-78 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని తెలుస్తోంది. బీజేపీ 25-35 స్థానాల్లో ఎంఐఎం 38-42 సీట్లు దక్కించుకుంటుంది. ఇక, కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైంది.. ఆ పార్టీకి 1-5 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని కనిపిస్తుంది. ఓటు షేరింగ్ విషయానికి వస్తే టీఆర్ఎస్ పార్టీకి 38 శాతం, బీజేపీకి 32 శాతం, ఎంఐఎంకు 13, కాంగ్రెస్‌కు 12 శాతం, ఇతరులకు 5 శాతంగా ఉంటుందని పీపుల్స్ పల్స్ వెల్లడించింది..


ఆరా సర్వే: మరోసారి గ్రేటర్ పీఠం గులాబీ పార్టీ ఖాతాలో పడనుందని ఆరా ఎగ్జిట్ పోల్స్ పరిశీలించింది. టీఆర్ఎస్  పార్టీ 40.08 శాతం ఓటు షేర్‌తో 78 స్థానాల్లో విజయం సాధిస్తుందని.. 31.21 శాతం ఓటు షేరింగ్‌తో బీజేపీ 28 స్థానాలు గెలుపొందనుందని... ఇక, 8.58 శాతం ఓటు షేరింగ్‌తో కాంగ్రెస్ మూడు స్థానాలు తన ఖాతాలో వేసుకోనుండగా..


సీపీఎస్ టీమ్.. బీజేపి గెలుస్తుందని చెప్పగా,
హెచ్‌ఎంఆర్ టీమ్  కూడా బీజేపి జెండా ఎగుర వేస్తుందని వెల్లడించింది..




గ్రేటర్ యుద్ధం : నగరంపై పోలీస్ కన్ను..?

ఇంకా తెరుచుకోని ఆ కౌంటింగ్ కేంద్రం... ఏం జ‌రుగుతోందంటే..?

గ్రేటర్ యుద్ధం : ఓట్ల లెక్కింపు జరిగిన.. ఆయనదే తుది నిర్ణయం అంటున్న ఈసీ..?

రేవంత్ రెడ్డి చీఫ్ అయిపోతారా...?

ఒక్క వ్యాక్సిన్ తో కరోనా మాయమైపోదు, దశాబ్దాల పాటు ప్రభావం ఉంటుంది - ఐరాస ప్రధాన కార్యదర్శి సంచలన వ్యాఖ్యలు

గ్రేటర్ యుద్ధం :మొదటి ఈ డివిజన్ రిజల్ట్, చివరిగా ఇది

పోస్ట‌ల్ బ్యాలెట్ల‌లో బీజేపీ ముందంజ‌.. ఉద్యోగులు టీఆర్ ఎస్‌కు వ్య‌తిరేకంగా తీర్పు చెప్పారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>