PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/exit-polls-ghmc-2020e4d71f81-76f1-4177-b129-216777772415-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/exit-polls-ghmc-2020e4d71f81-76f1-4177-b129-216777772415-415x250-IndiaHerald.jpgజీహెచ్ ఎంసీ ప‌రిధిలోని ఓట‌ర్ల తీర్పు నేడు వెల్ల‌డి కానుంది. కొద్దిసేప‌టి క్రిత‌మే ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది. ఇప్ప‌టికే బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా పూర్త‌యిన‌ట్లుగా తెలుస్తోంది.అనంతరం బ్యాలెట్ పత్రాలు లెక్కించనున్నారు. 30 కౌంటింగ్ కేంద్రాల్లో 150 డివిజన్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 166 కౌంటింగ్ హాల్స్‌ను అధికారులు సిద్ధం చేశారు. ప్రతిహాల్‌లో 14 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు ముగ్గురు చొప్పున కౌంటింగ్ సిబ్బంది ఉంటారు. కౌంటింగ్ ప్రక్రియలో మొత్తం 8వేల 152మంది సిబ్బందిghmc;amala akkineni;bharatiya janata party;high court;indian postal service;central government;election commissionఇంకా తెరుచుకోని ఆ కౌంటింగ్ కేంద్రం... ఏం జ‌రుగుతోందంటే..?ఇంకా తెరుచుకోని ఆ కౌంటింగ్ కేంద్రం... ఏం జ‌రుగుతోందంటే..?ghmc;amala akkineni;bharatiya janata party;high court;indian postal service;central government;election commissionFri, 04 Dec 2020 09:10:00 GMT

అయితే 150 కేంద్రాల్లో ఒక్క ముషీరాబాద్ కౌంటింగ్ కేంద్రం మినహా అన్ని సెంటర్లలో తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, ముషీరాబాద్ డివిజన్‌లో మాత్రం ఇంకా స్ట్రాంగ్ రూం తెరచుకోలేదు. దీంతో సిబ్బందే బయటే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడే ఎన్నికల సిబ్బందికి ఐడీ కార్డ్స్ ఇస్తున్నట్లు సమాచారం. గ్రేటర్ వ్యాప్తంగా ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కావాల్సి ఉండగా, ముషీరాబాద్ డివిజన్‌లో మాత్రం ఆరగంట ఆలస్యంగా కౌంటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 30 సర్కిళ్లలోని 30 ప్రదేశాల్లో లెక్కింపు కేంద్రాల కోసం 150 హాళ్లను సిద్ధం చేశారు. ప్రతి హాల్‌లోనూ 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై 1000 ఓట్ల లెక్కింపు వంతున ఒక రౌండ్‌లోనే 14 వేల ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది.



నగరంలోని మెజారిటీ డివిజన్లలో 28 వేలలోపు ఓట్లు పోలైన విషయం తెలిసిందే. దాంతో, రెండు రౌండ్లలోనే పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. అన్ని హాళ్లలో గరిష్ఠంగా మూడు రౌండ్‌లలోనే లెక్కింపు పూర్తి కానుంది. 11 వేల ఓట్లు పోలైన మెహిదీపట్నం ఫలితం ఒకే రౌండ్‌లోనే రానుంది. ఒక్కో రౌండ్‌కు గంట నుంచి గంటన్నర సమయం పట్టే అవకాశముంది. పెన్నుతో టిక్‌ పెట్టినా ఓటేసినట్లేనని ఎస్‌ఈసీ సర్క్యూలర్‌ జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఈసీ సర్క్యులర్‌పై హైకోర్టులో బీజేపీ హౌజ్‌మోషన్‌ పిటిషన్ దాఖలు చేయడంతో ఉత్కంఠ నెలకొంది. పెన్నుతో టిక్‌ పెట్టినా ఓటేసినట్లేనని ఎస్‌ఈసీ సర్క్యూలర్‌ జారీ చేయడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈసీ సర్క్యులర్‌ను అమలు చేస్తారా, లేదా అనే దానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.




గ్రేటర్ యుద్ధం : సనత్ నగర్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్యోగుల ధర్నా..

గ్రేటర్ యుద్ధం : నగరంపై పోలీస్ కన్ను..?

గ్రేటర్ యుద్ధం : ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్.. ఆసక్తికర ఫలితాలు..

గ్రేటర్ యుద్ధం : ఓట్ల లెక్కింపు జరిగిన.. ఆయనదే తుది నిర్ణయం అంటున్న ఈసీ..?

రేవంత్ రెడ్డి చీఫ్ అయిపోతారా...?

ఒక్క వ్యాక్సిన్ తో కరోనా మాయమైపోదు, దశాబ్దాల పాటు ప్రభావం ఉంటుంది - ఐరాస ప్రధాన కార్యదర్శి సంచలన వ్యాఖ్యలు

గ్రేటర్ యుద్ధం :మొదటి ఈ డివిజన్ రిజల్ట్, చివరిగా ఇది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>