MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-agarwal-new-movie-details433f9f7b-00a6-49d5-a950-06378e540eec-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-agarwal-new-movie-details433f9f7b-00a6-49d5-a950-06378e540eec-415x250-IndiaHerald.jpgకాజల్ కూడా తన పాత్రకు న్యాయం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ ఎంతో హైలెట్ గా నిలిస్తే.... సెకండ్ హాఫ్ లాగ్ ఎక్కువయి కొన్నిచోట్ల బోరింగ్ గా ఉన్నట్లు చెబుతున్నారు... కానీ హీరో రవి నటన తో వాటిని కూడా బాలెన్స్ చేశాడట. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రను అద్భుతంగా పోషించారట.... ముఖ్యంగా హాస్యనటుడు యోగి బాబు ఈ చిత్రంలో మంచి పాత్ర పోషించాడు. kajal agarwal new movie details;jayam ravi;kajal aggarwal;komali;pradeep;ravi anchor;yogi;tollywood;industries;cinema;rajani kanth;tamil;film industry;comedy;hero;heroine;adhurs;chitramజయం రవితో.. జి 5 లోకి ఎంటరైన కాజల్ అగర్వాల్.... సినిమా హిట్టా!! ఫట్టా!!జయం రవితో.. జి 5 లోకి ఎంటరైన కాజల్ అగర్వాల్.... సినిమా హిట్టా!! ఫట్టా!!kajal agarwal new movie details;jayam ravi;kajal aggarwal;komali;pradeep;ravi anchor;yogi;tollywood;industries;cinema;rajani kanth;tamil;film industry;comedy;hero;heroine;adhurs;chitramFri, 04 Dec 2020 15:00:00 GMTతమిళ సూపర్ స్టార్ జయం రవి... తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. టాలీవుడ్ టాప్ హీరోయిన్ తెలుగు సినీ పరిశ్రమ యువరాణి కాజల్ అగర్వాల్ వీరిద్దరూ కలిసి తాజాగా నటించిన చిత్రం "కోమలి". ప్రదీప్ రంగనాథన్ ఈ చిత్ర దర్శకుడు. పదహారేళ్లు కోమాలో ఉన్న ఓ వ్యక్తి మళ్లీ ఈ లోకంలోకి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయి ?  అన్నది ఈ చిత్ర కథాంశం. నేడు ఈ చిత్రం లాంఛనంగా జి 5 లో రిలీజ్ అయింది. కాగా ఈ చిత్రంపై వస్తున్న టాక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 90వ దశకంలో పుట్టి పెరిగిన రవి హఠాత్తుగా ఓ ప్రమాదం వలన కోమాలోకి వెళతాడు.

 దాదాపు 16 ఏళ్ల తర్వాత రవి తిరిగి కోమాలో నుంచి మేల్కొంటాడు. కానీ అప్పటికే కాలంతో పాటు తన చుట్టూ ఉన్న సమాజంలో ఎన్నో మార్పులు జరిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో రవి ఆ పరిస్థితులు ఎలా ఎదుర్కొంటాడు .... అతడికి తోడుగా కాజల్ అగర్వాల్ ఎలా తన పాత్రను పోషిస్తుంది అనేది కథ మొత్తానికి కోమలి ఒక ఆసక్తికరమైన కథాంశం ఉన్న సరదా సినిమా అని తెచ్చుకుంటోంది. కడుపుబ్బ నవ్వించే కామెడీ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. జయం రవి నటన అదుర్స్ అని చెబుతున్నారు.

 కాజల్ కూడా తన పాత్రకు న్యాయం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ ఎంతో హైలెట్ గా నిలిస్తే.... సెకండ్ హాఫ్ లాగ్ ఎక్కువయి కొన్నిచోట్ల బోరింగ్ గా ఉన్నట్లు చెబుతున్నారు... కానీ హీరో రవి నటన తో వాటిని కూడా బాలెన్స్ చేశాడట. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రను అద్భుతంగా పోషించారట.... ముఖ్యంగా హాస్యనటుడు యోగి బాబు  ఈ చిత్రంలో మంచి పాత్ర పోషించాడు. ప్రస్తుతం తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం అన్నిరకాల ప్రేక్షకులను ఆకట్టుకునే  సినిమాగా టాక్ వినిపిస్తోంది.


గ్రేటర్ యుద్దం: కారుకు బ్రేకులు లేవు.. విజయం మాదే...టీఆరెఎస్ నేతలు

ప్రశాంత్ నీల్ పై మండిపడుతున్న అక్కడి అభిమానులు.. కారణం ఆ స్టార్ హీరోనే..??

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్ ముందస్తు సంబరాలు..

ఈసారి గురి చూసి కొడుతున్న మాస్ రాజా..!

అన్నపూర్ణమ్మ..సిల్క్ జీవితంలో మొదటి నుండి చివర వరకు ఉన్న ఈవిడ ఎవరు....?

ఐరాస వేదికగా పాక్ చర్యలను ఎండగట్టిన భారత్ !

డివిజన్ల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>