TVVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/bigg-boss-season-4-telugu-updatesef6ea0f0-d97c-4422-a83f-5c848b219aa7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/bigg-boss-season-4-telugu-updatesef6ea0f0-d97c-4422-a83f-5c848b219aa7-415x250-IndiaHerald.jpgఖంగుతిన్న అవినాష్ వద్దమ్మా మోనాల్ వద్దు..... నేను నీకు బ్రదర్ ఏంటి తల్లి... మనం మంచి ఫ్రెండ్స్ కదా... ఫ్రెండ్ అని చెప్పు అంటూ కామెడీ చేశాడు. ఛీ ఒక హీరోయిన్ అయ్యుండి నన్ను అన్నా అనడానికి ప్రయత్నిస్తావా అంటూ సందడి చేశాడు. ఈ సన్నివేశంలో వీరిమధ్య జరిగిన సంభాషణ కామెడీ పండించి అందరిని నవ్వించింది..bigg boss season 4 telugu updates;abhijith;akhil akkineni;devineni avinash;bigboss;comedy;reality show;heroine;santoshamబిగ్ బాస్: అవినాష్ ని ఎంత మాటన్నావ్ మోనాల్...?బిగ్ బాస్: అవినాష్ ని ఎంత మాటన్నావ్ మోనాల్...?bigg boss season 4 telugu updates;abhijith;akhil akkineni;devineni avinash;bigboss;comedy;reality show;heroine;santoshamFri, 04 Dec 2020 14:00:00 GMTరియాలిటీ షో చివరి వారానికి వచ్చేసింది. ఆట మరింత రసవత్తరంగా మారింది... టాస్క్ ల మీద టాస్క్ లు ఇస్తూ మరింత ఉత్కంఠను పెంచుతున్నారు. మెడల్ ను గెలుచుకొని టాప్‌ 5 లో చోటు దక్కించుకునేందుకు అఖిల్, సోహెల్ పోటీ పడుతున్నారు. టాప్ ఫైవ్ లోకి ప్రవేశించాలంటే ఉయ్యాలపై నుండి లేవకూడదు అంటూ టాస్క్‌ను ఇచ్చారు బిగ్ బాస్. అయితే టాస్క్‌లో భాగంగా పాలు తాగాలని... ముల్లంగి జ్యూస్ తాగాలని ట్విస్టులు ఇచ్చారు బిగ్ బాస్. అయినా సరే పోటీలో నెగ్గేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నారు అఖిల్ మరియు సోహెల్.

 అయితే సోహెల్, అఖిల్ పట్టు వదలని విక్రమార్కుడిలా ఇద్దరు గేమ్‌ను అర్ధరాత్రి వరకు కొనసాగించారు. దాంతో ఇంటి సభ్యులు కూడా నిద్ర పోకుండా టాస్క్‌ లో వారికి తోడుగా మేల్కొని ఉండాలని బిగ్ బాస్ ఆదేశించడంతో ఇంటి సభ్యులు కూడా వారితో జాగారం చేశారు.
ఇదిలా నడుస్తుండగా.... అవినాష్ మరియు మోనాల్  మధ్య ఒక చిలిపి సంఘటన జరిగింది. అభిజిత్, హారిక, అరియానా, మోనాల్ మాట్లాడుకుంటున్న సందర్భంలో అవినాష్  రాగానే మోనాల్ ని అన్న అని పిలవమన్నారు.

ఖంగుతిన్న అవినాష్ వద్దమ్మా మోనాల్ వద్దు..... నేను నీకు బ్రదర్ ఏంటి తల్లి... మనం మంచి ఫ్రెండ్స్ కదా... ఫ్రెండ్ అని చెప్పు అంటూ కామెడీ చేశాడు. ఛీ ఒక హీరోయిన్ అయ్యుండి నన్ను అన్నా అనడానికి ప్రయత్నిస్తావా అంటూ సందడి చేశాడు. ఈ సన్నివేశంలో వీరిమధ్య జరిగిన సంభాషణ కామెడీ పండించి అందరిని నవ్వించింది...... ఇలా ఇంటి సభ్యుల మధ్య సరదా సన్నివేశాలు జరుగుతుంటే... సోహైల్ అఖిల్ మాత్రం ఓ వైపు వీటిని ఎంజాయ్ చేస్తూనే మరో వైపు ఉయ్యాల నుండి దిగలేక ఉండనూ లేక సంతోషంగా ఇబ్బంది పడుతూనే టాస్క్ ని కొనసాగిస్తున్నారు.


రజినీ సినిమాలను వదిలేస్తున్నాడా.. ఆ సినిమా పై షాకింగ్ న్యూస్

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్ ముందస్తు సంబరాలు..

ఈసారి గురి చూసి కొడుతున్న మాస్ రాజా..!

అన్నపూర్ణమ్మ..సిల్క్ జీవితంలో మొదటి నుండి చివర వరకు ఉన్న ఈవిడ ఎవరు....?

ఐరాస వేదికగా పాక్ చర్యలను ఎండగట్టిన భారత్ !

డివిజన్ల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...!

గ్రేటర్ యుద్ధం : గెలిచిన అభ్యర్థులు అలా చేస్తే చర్యలు తప్పవు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>