BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/exit-polls-ghmc-2020e4d71f81-76f1-4177-b129-216777772415-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/exit-polls-ghmc-2020e4d71f81-76f1-4177-b129-216777772415-415x250-IndiaHerald.jpgస్వస్తిక్ గుర్తు మాత్రమే వచ్చిన బ్యాలెట్ లను లెక్కించాలి అని హైకోర్ట్ చెప్పగా ఇంకా తమకు ఆదేశాలు అందలేదు అని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇంకా హైకోర్టు ఉత్తర్వులు అంద లేదని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. స్వస్తిక్ సింబల్ పై క్లారిటీ ఇవ్వని అధికారులు.. ఆదేశాలు వచ్చిన తర్వాత చెప్తామన్నారు. దీనితో ఎన్నికల సంఘం తీరుపై ఏజెంట్ లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ తీరు పై ఉత్కంఠ కొనసాగుతుంది. బిజెపి ఏజెంట్లు ఆందోళన బాట పట్టే ఆలోచనలో ఉన్నారు. greater-war;bharatiya janata party;high court;election;election commissionగ్రేటర్ యుద్ధం: హైకోర్ట్ చెప్పినా మాకు తెలియదు అంటున్న ఎన్నికల సంఘంగ్రేటర్ యుద్ధం: హైకోర్ట్ చెప్పినా మాకు తెలియదు అంటున్న ఎన్నికల సంఘంgreater-war;bharatiya janata party;high court;election;election commissionFri, 04 Dec 2020 11:17:00 GMTహైకోర్ట్ చెప్పగా ఇంకా తమకు ఆదేశాలు అందలేదు అని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇంకా హైకోర్టు ఉత్తర్వులు అంద లేదని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. స్వస్తిక్ సింబల్  పై క్లారిటీ ఇవ్వని అధికారులు.. ఆదేశాలు వచ్చిన తర్వాత చెప్తామన్నారు. దీనితో ఎన్నికల సంఘం తీరుపై ఏజెంట్ లు  అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ తీరు పై ఉత్కంఠ కొనసాగుతుంది. బిజెపి ఏజెంట్లు ఆందోళన బాట పట్టే ఆలోచనలో ఉన్నారు.

ఇక కొన్ని నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు విషయంలో తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. గోషా మహాల్ నియోజకవర్గంలో వచ్చిన ఓట్లు బ్యాలెట్ బాక్స్ లో ఉన్న ఓట్లపై అనేక అనుమానాలు వచ్చాయి. ఇక ఎన్నికల సంఘం తీరుపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేసారు.


గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్ ముందస్తు సంబరాలు..

ఈసారి గురి చూసి కొడుతున్న మాస్ రాజా..!

అన్నపూర్ణమ్మ..సిల్క్ జీవితంలో మొదటి నుండి చివర వరకు ఉన్న ఈవిడ ఎవరు....?

ఐరాస వేదికగా పాక్ చర్యలను ఎండగట్టిన భారత్ !

డివిజన్ల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...!

గ్రేటర్ యుద్ధం : గెలిచిన అభ్యర్థులు అలా చేస్తే చర్యలు తప్పవు..?

స్వస్తిక్ గుర్తే కాదుపెన్నుతో ఏ గుర్తు పెట్టినా ఓటు వేసినట్లే - ఈసీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>