KidsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children94a03578-9266-4d60-ac67-1571b4d1b6e2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children94a03578-9266-4d60-ac67-1571b4d1b6e2-415x250-IndiaHerald.jpgతల్లులు గర్భధారణ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో.. పిల్లలు పుట్టాక కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక పసిపిల్లల విషయంలో ప్రతి ఓక్కరూ చాలా జాగ్రత్తగా ఉంటారు. వారికి పుట్టిన కొద్ది రోజులకే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు యాంటీబయోటిక్ ట్రీట్మెంట్ వేస్తుంటారు. children;letterబుడుగు: ఆ వయస్సు పిల్లలకు యాంటీబయోటిక్స్ ఇవ్వకూడదట!బుడుగు: ఆ వయస్సు పిల్లలకు యాంటీబయోటిక్స్ ఇవ్వకూడదట!children;letterFri, 04 Dec 2020 17:00:00 GMTచెబుతున్నారు. ఇక పసిపిల్లల విషయంలో ప్రతి ఓక్కరూ చాలా జాగ్రత్తగా ఉంటారు. వారికి పుట్టిన కొద్ది రోజులకే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు యాంటీబయోటిక్ ట్రీట్మెంట్ వేస్తుంటారు. 

అయితే చాలా మంది పీడియాట్రిషియన్లు పిల్లలకు యాంటీబయాటిక్స్ సేఫ్ అని చెప్తుంటారు. కానీ, కొత్త స్టడీ ప్రకారం.. దానికి విరుద్ధమైన ఫలితాలు వస్తున్నాయి. రెండేళ్ల లోపు పిల్లలకు యాంటీ బయాటిక్స్ ఇవ్వడం వల్ల ఒబెసిటీ, అలర్జీ లాంటి అనారోగ్య సమస్యలు రావచ్చని స్టడీలు చెబుతున్నాయట. మాయో క్లినిక్ జర్నల్‌లో పబ్లిష్ అయిన రీసెర్చ్‌లో..  14వేల 500మంది చిన్నారుల డేటా సేకరించారు. వారిలో 70శాతం మందికి రెండేళ్ల కంటే తక్కువ వయస్సున్నప్పుడు యాంటీబయోటిక్స్‌తో ట్రీట్‌మెంట్ చేశారు. వారికి కాస్త పెద్దయ్యాక పెద్ద ప్రమాదమే ఉంటుందని తేలిందట.

ఇక వయస్సును బట్టి వారు తీసుకున్న డోస్ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపించిందనేది క్రమంగా బయటపడుతుంది. యాంటీ బయోటిక్స్ అనేవి శరీరంలో తాత్కాలిక మైక్రోబ్స్ ను డెవలప్ చేస్తాయని వెల్లడించారు. కానీ, పిల్లల్లో సుదీర్ఘ కాలానికి ఎఫెక్ట్‌లు చూపించొచ్చునన్నారు. అంతేకాదు ఆస్తమా, ఒబెసిటీ, ఫుడ్ అలర్జీలు, హైపర్ యాక్టివిటీ డిజార్డర్, అలర్జీ సమస్యలు, చర్మ సమస్యలు వంటివి సంభవిస్తాయని స్టడీలు చెబుతున్నాయి.

ఈ స్టడీ ఫలితాలు తెలుసుకున్న తర్వాత..  భవిష్యత్‌లో యాంటిబయోటిక్స్ ట్రీట్‌మెంట్ గురించి సేఫ్ టెక్నిక్‌లు తెలుసుకోవచ్చు. పిల్లల్లో యాంటిబయోటిక్స్ ఏ వయస్సులో ఎంత డోస్ ఇవ్వొచ్చనే దానిపై స్టడీలు చేసి కొంత అవగాహనకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిపుణులు అంటున్నారు.


గ్రేటర్ యుద్ధం: అడికమెట్‌లో కమలానిదే విజయం

గ్రేటర్ యుద్ధం: ముషీరాబాద్‌లో కమల వికాసం

గ్రేటర్ యుద్ధం: మరోసారి గెలిచిన డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్

ప్రశాంత్ నీల్ పై మండిపడుతున్న అక్కడి అభిమానులు.. కారణం ఆ స్టార్ హీరోనే..??

గ్రేటర్ యుద్దం: కారుకు బ్రేకులు లేవు.. విజయం మాదే...టీఆరెఎస్ నేతలు

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్ ముందస్తు సంబరాలు..

ఈసారి గురి చూసి కొడుతున్న మాస్ రాజా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>