PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/ktra93ef834-05b3-4a53-b51f-7da58931d8b8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/ktra93ef834-05b3-4a53-b51f-7da58931d8b8-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ లో ఏ ఎలక్షన్స్ అయినా ప్రజలు చాల తక్కువ పోలింగ్ వచ్చేలా ఎంతో జాగ్రత్తగా ఓట్లేస్తారు.. ఇంతవరకు జరిగిన ఏ ఎలక్షన్స్ లో అయినా యావరేజ్ గా యాభై శాతం పోలింగ్ నమోదు కావట్లేదు అంటే ప్రజలు రాజ్యాంగం పట్ల ఎంత నిజాయితీగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.. ఓట్లు అయితే వేయరు కానీ పథకాలకు మాత్రం చేతులు చస్తారు.. పైగా మాకు ఆ అన్యాయం జరిగిందని ఈ అన్యాయం జరిగిందని రోడ్డు మీదకొస్తారు.. ఓటు వేయని వాడికి అడిగే అధికారం లేదని హక్కును సృష్టిస్తో వందకు వంద శాతం ఓటింగ్ నమోదు అవుతుందేమో.. ktr;kcr;ktr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;election;fashion;partyపోలింగ్ శాతం తక్కువ వచ్చేలా చేయడం టీ ఆర్ ఎస్ ప్లానా..?పోలింగ్ శాతం తక్కువ వచ్చేలా చేయడం టీ ఆర్ ఎస్ ప్లానా..?ktr;kcr;ktr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;election;fashion;partyFri, 04 Dec 2020 11:00:00 GMTహైదరాబాద్ లో ఏ ఎలక్షన్స్ అయినా ప్రజలు చాల తక్కువ పోలింగ్ వచ్చేలా ఎంతో జాగ్రత్తగా ఓట్లేస్తారు.. ఇంతవరకు జరిగిన ఏ ఎలక్షన్స్ లో అయినా  యావరేజ్ గా యాభై శాతం పోలింగ్ నమోదు కావట్లేదు అంటే ప్రజలు రాజ్యాంగం పట్ల ఎంత నిజాయితీగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.. ఓట్లు అయితే వేయరు కానీ పథకాలకు మాత్రం చేతులు చస్తారు.. పైగా మాకు ఆ అన్యాయం జరిగిందని ఈ అన్యాయం జరిగిందని రోడ్డు మీదకొస్తారు.. ఓటు వేయని వాడికి అడిగే అధికారం లేదని హక్కును సృష్టిస్తో వందకు వంద శాతం ఓటింగ్ నమోదు అవుతుందేమో..

ఇక గ్రేటర్ లో కూడా మనోళ్లు 45 శాతం ఓటింగ్ నమోదు చేసి మరోసారి రికార్డులకెక్కారు. రాజకీయ పార్టీ ఎంత మొత్తుకున్నా ప్రజలు చీమ కుట్టినట్లు కూడా అనిపిన్చడంలేదు.. పైగా ఓటు వేయకపోవడం ఓ ఫ్యాషన్ గా మారింది కొందరికి.. అయితే ప్రజల్లో ఉన్న ఈ భావం పార్టీ లలో కొంత ఆందోళన కలిగిస్తుంది. వారి ఒక్క ఓటు మొత్తం రాజకీయ పరిస్థితి ని మార్చేస్తుంది..అది అర్థం చేసుకోవట్లేదు ఎవరు.. ఇక గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ తగ్గడం కేటీఆర్ చలవే అంటున్నారు ప్రతిపక్ష నాయకులూ.. పోలింగ్ శాతం తగ్గాలనే కేసీఆర్ వరస సెలవులు చూసి ఎన్నికలను పెట్టారని బీజేపీ ఆరోపిస్తుంది. అందుకే హైదరాబాదీలు గ్రామాలకు వెళ్లారని, ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని బీజేపీ చెబుతోంది. కావాలనే పోలింగ్ శాతం తగ్గేలా చేశారంటోంది.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై టీఆర్ఎస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది.  అయితే పోలింగ్ శాతం తగ్గడంతో కొంత ఊపిరిపీల్చుకుంది. పోలింగ్ శాతం తగ్గడం అధికార పార్టీకి లాభమేనని అంచనా వేస్తున్నారు. ఎక్కువ శాతం పోలింగ్ జరిగితే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని ఎన్నికల నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే కేటీఆర్ స్వయంగా ఓటింగ్ శాతం తగ్గడానికి కారణాలు ఏంటనేవి నివేదికలు రప్పించుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నేతలతో కేటీఆర్ సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. కౌంటింగ్ వద్ద కూడా అప్రమత్తంగా ఉండేలా ఏజెంట్లను పంపాలని ఆయన సూచించారు.


గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్ ముందస్తు సంబరాలు..

ఈసారి గురి చూసి కొడుతున్న మాస్ రాజా..!

అన్నపూర్ణమ్మ..సిల్క్ జీవితంలో మొదటి నుండి చివర వరకు ఉన్న ఈవిడ ఎవరు....?

ఐరాస వేదికగా పాక్ చర్యలను ఎండగట్టిన భారత్ !

డివిజన్ల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...!

గ్రేటర్ యుద్ధం : గెలిచిన అభ్యర్థులు అలా చేస్తే చర్యలు తప్పవు..?

స్వస్తిక్ గుర్తే కాదుపెన్నుతో ఏ గుర్తు పెట్టినా ఓటు వేసినట్లే - ఈసీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>