MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/renu-love9e927962-bdc4-4eb4-88c3-c0195d39f9c7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/renu-love9e927962-bdc4-4eb4-88c3-c0195d39f9c7-415x250-IndiaHerald.jpgమోడలింగ్ రంగం నుంచి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటి రేణు దేశాయ్.. తొలి చిత్రంతోనే పవర్ స్టార్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బద్రి అనే సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన రేణు దేశాయ్ హీరోయిన్ గా నటించింది.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో పెళ్లి జరగడం తెలుగు సినిమాలకి స్వస్తి చెప్పడం అన్ని క్షణాల్లో జరిగిపోయాయి .. renu love;pawan;jeevitha rajaseskhar;johnny;kalyan;pawan kalyan;puri jagannadh;rani;renu desai;cinema;marriage;love;letter;heroine;johnny1;badri;chitramరేణు దేశాయ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఏంటో తెలుసా ?రేణు దేశాయ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఏంటో తెలుసా ?renu love;pawan;jeevitha rajaseskhar;johnny;kalyan;pawan kalyan;puri jagannadh;rani;renu desai;cinema;marriage;love;letter;heroine;johnny1;badri;chitramFri, 04 Dec 2020 17:23:00 GMTపవర్ స్టార్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది..  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బద్రి అనే సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన రేణు దేశాయ్ హీరోయిన్ గా నటించింది.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో పెళ్లి జరగడం తెలుగు సినిమాలకి స్వస్తి చెప్పడం అన్ని క్షణాల్లో జరిగిపోయాయి ..  

బద్రి సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్ , రేణు దేశాయ్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు .. కొన్ని రోజుల పాటు   జీవితం సాఫీగా సాగింది.. అంతేకాదు వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు..   ఏమైందో ఏమో తెలియదు ఇద్దరు విడిపోవడం జరిగింది ..  ఆ తర్వాత పవన్ రాజకీయాలలో బిజీగా ఉండగా, రేణు దేశాయ్ సినిమాల వైపు అడుగులు వేసింది దర్శకురాలిగా మరియు నిర్మాతగా రాణించింది ఆ తర్వాత సినిమాలకి స్వస్తి చెప్పి తన పిల్లలతోనే  గడుపుతుంది ..

రేణు దేశాయ్ ప్రస్తుతం పూణేలో తన నివాసంలో పిల్లలతో కలిసి ఉంటుంది.. .అయితే  రేణు దేశాయ్ ఒక మరాఠీ చిత్రానికి దర్శకత్వం వహించింది  అంటే మీరు నమ్ముతారా!  రేణు దేశాయ్ ఒక సినిమాకి దర్శకత్వం వహించిన విషయం  ఇప్పటివరకు  ఎవరికీ  తెలీదు..అది కూడా మరాఠి భాషలో  2014 సంవత్సరంలో ఇష్క్ వాలా లవ్ అనే ఒక మరాఠి  చిత్రానికి రేణు దేశాయ్ దర్శకత్వం వహించారు..  ఈ సినిమాని రేణుదేశాయ్ నిర్మించడం విశేషం...

రేణు దేశాయ్ తెలుగు లో బద్రి సినిమాతో పాటు ,జానీ  అనే మరో చిత్రం లో నటించింది .. ఆ సినిమాలో కూడా హీరోగా పవన్ కళ్యాణ్ నటించారు ..అయితే చాలా రోజుల గ్యాప్ తర్వాత రేణు దేశాయ్ మళ్ళీ కెమెరా ముందుకు రాబోతున్నట్లు సమాచారం ..




గ్రేటర్ యుద్ధం: అడికమెట్‌లో కమలానిదే విజయం

గ్రేటర్ యుద్ధం: ముషీరాబాద్‌లో కమల వికాసం

గ్రేటర్ యుద్ధం: మరోసారి గెలిచిన డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్

ప్రశాంత్ నీల్ పై మండిపడుతున్న అక్కడి అభిమానులు.. కారణం ఆ స్టార్ హీరోనే..??

గ్రేటర్ యుద్దం: కారుకు బ్రేకులు లేవు.. విజయం మాదే...టీఆరెఎస్ నేతలు

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్ ముందస్తు సంబరాలు..

ఈసారి గురి చూసి కొడుతున్న మాస్ రాజా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>