Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/anjali-lesbian6f0a552e-1073-4b7d-9091-82b0013c8a58-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/anjali-lesbian6f0a552e-1073-4b7d-9091-82b0013c8a58-415x250-IndiaHerald.jpgనీతారలు తమలోని నటనను బయటపెట్టేందుకు ప్రస్తుతం ఎలాంటి పాత్రలోనైనా నటించేందుకు సై అంటున్నారు. ఆ పాత్ర ఎంత బోల్డ్‌గా ఉన్నా.. ఎలాంటి సీన్లలో నటించాల్సి వచ్చినా.. ఏ మాత్రం అభ్యంతరం చెప్పడం లేదు. అలాంటి ఓ పాత్రలోనే మన తెలుగమ్మాయి అంజలి నటించబోతోంది. షాపింగ్ మాల్‌ చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఇప్పుడు...anjali lesbian;kumaar;prakash raj;adhithya;anjali;bhaskar;gautham new;gautham;hari;hari music;raj;sudha;tara;vetrimaran;vijay;amarnath cave temple;cinema;baba bhaskar;vijay kumar naidu;tamil;december;girl;heroine;success;telugammayi;sudha k prasad;vignesh shivan;amarnath k menon;sai pallavi;vetrimaaran;chitramలెస్బియన్‌గా హీరోయిన్ అంజలి.. మరీ ఇంత హాట్‌గానా..!లెస్బియన్‌గా హీరోయిన్ అంజలి.. మరీ ఇంత హాట్‌గానా..!anjali lesbian;kumaar;prakash raj;adhithya;anjali;bhaskar;gautham new;gautham;hari;hari music;raj;sudha;tara;vetrimaran;vijay;amarnath cave temple;cinema;baba bhaskar;vijay kumar naidu;tamil;december;girl;heroine;success;telugammayi;sudha k prasad;vignesh shivan;amarnath k menon;sai pallavi;vetrimaaran;chitramFri, 04 Dec 2020 20:57:00 GMTతెలుగమ్మాయి అంజలి నటించబోతోంది. షాపింగ్ మాల్‌ చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఇప్పుడు ఓ సంచలనాత్మక పాత్రలో నటించబోతోంది. నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తోన్న ‘పావై కథైగల్’ అనే తమిళ చిత్రంలో అంజలి ఓ లెస్బియన్‌గా నటించనుంది.


ఓటీటీ రంగంలో పోటీని ఎదుర్కోవడానికి నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం రీజినల్ కంటెంట్‌పై కాన్‌సంట్రేషన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అందరినీ ఆకట్టుకునేలా ప్రాంతీయ భాషల్లో సినిమాలను తీస్తోంది. తాజాగా తమిళంలో అలాంటి సినిమానే నెట్‌ఫ్లిక్స్ ప్రారంభించింది. అదే.. ‘పావ కథైగల్’. నాలుగు విభిన్న కథలను చూపిస్తూ వారి జీవితాలను వివరించే చిత్రమే ఇది. డిసెంబర్ 18న ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ విడుదల చేయనుంది. నెట్‌ఫ్లిక్స్ తాజాగా ఈ సినిమా ట్రైలన్‌ను విడుదల చేసింది.

ఈ చిత్ర ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్ తాజాగా విడుదల చేసింది. ఈ ట్రైలర్‌లో నాలుగు కథలకు సంబంధించిన కొంత వివరాలు వెల్లడించారు. దాని ప్రకారం.. ప్రకాష్ రాజ్, సాయి పల్లవి తండ్రీ కూతుళ్లుగా కనిపించనున్నారు. సాయి పల్లవి గర్భవతిగా నటించారు. రెండో కథలో గౌతమ్ మీనన్ ఒక పాపకు తండ్రిగా కనిపించారు. ఆయన వ్యోమగామి కావాలని కోరుకుంటారు. గౌతమ్ మీనన్‌ భార్యగా సిమ్రన్ కనిపించనున్నారు. కాళిదాస్ జయరాం, శాంతను భాగ్యరాజ్ నటించిన నాలుగో కథ ముస్లిం అబ్బాయి, హిందు అమ్మాయి మధ్య ప్రేమను తెలియజేస్తుంది.

పావ కథైగల్ చిత్రానికి నలుగురు దర్శకులు దర్శకత్వం వహించారు. సుధ కొంగర, వెట్రిమారన్, గౌతమ్ మీనన్, విఘ్నేష్ శివన్‌లు ఈ సినిమాకు దర్శకులుగా పనిచేశారు. ఈ నలుగురు 4 కథలకు దర్శకత్వం వహించారు. ఈ 4 కథలనూ ఒకటిగా చూపేదే ఈ సినిమా. ప్రకాష్ రాజ్, సాయి పల్లవి, అంజలి, సిమ్రన్, గౌతమ్ మీనన్, ఆదిత్య భాస్కర్, భవాని శ్రీ, హరి, కాలిదాస్ జయరాం, కల్కి కొచ్లీన్, పాదం కుమార్, శాంతను భాగ్యరాజ్ వంటి పెద్ద పెద్ద నటులు ఈ చిత్రంలో నటించడం గమనార్హం.

ఇక విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన మూడో కథలో అంజలి మరో అమ్మాయి కల్కి కొచ్చర్‌తో ప్రేమలో పడుతుంది. అంటే, ఈ సినిమాలో అంజలి-కల్కి లెస్బియన్స్ అన్నమాట. అయితే అంజలి లెస్బియన్ నటించనుందనే వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఎంతో పద్ధతిగా.. 16 అణాల తెలుగమ్మాయిలా నటించిన అంజలి ఇంలాంటి పాత్రలో నటిస్తోందా..? అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా నటన అన్న తరువాత అన్ని పాత్రలూ చేయగలగాలి. అప్పుడే తనలో ఉన్న నటనను నటులు ఆవిష్కరించగలుగుతారు. మరి అంజలి కూడా అలాంటి ప్రయత్నమే చేయబోతోంది. అయితే ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.
" style="height: 370px;">




కుట్రలు జరుగుతున్నాయ్.. జాగ్రత్త..!

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!

గ్రేటర్ యుద్ధం: కూకట్ పల్లి క్లీన్ స్వీప్.. మొత్తం గులాబీ మయం!

గ్రేటర్ యుద్ధం: భోలక్‌పూర్‌లో ఎంఐఎం విన్.. పోటీ ఇచ్చిన బీజేపీ!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>