MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandhanna7ea5839b-147a-4fdd-94f1-4871b5553aaa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandhanna7ea5839b-147a-4fdd-94f1-4871b5553aaa-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుంది రష్మీక మందన్నా. కన్నడ ఇండ్రస్టీ నుంచి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తెలుగులో మంచి అవకాశాలు దక్కించుకుంటూ.. తన అందం, అభినయంతో అందర్నీ అలరిస్తూ స్టార్ స్టేటస్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తుంది ఈ భామ. ఇదిలా ఉంటే రష్మీక కన్నడలో నటించిన ఓ సినిమా ఇప్పుడు తెలుగులో విడుదల కానుంది.ఈ సినిమాతో కన్నడ హీరో ధృవ సర్జా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నాడు. కరాబు మైండు కరాబు మెరిసే కరాబు నిలబడిrashmika mandhanna;view;chiranjeevi;abinaya;bhama;rashmika mandanna;visakhapatnam;tollywood;cinema;telugu;vishakapatnam;kannada;hero;heroine;dhruvaరష్మీక క్రేజ్ మాములుగా లేదు.. తెలుగులోనే ఏకంగా నాలుగు కోట్లా..??రష్మీక క్రేజ్ మాములుగా లేదు.. తెలుగులోనే ఏకంగా నాలుగు కోట్లా..??rashmika mandhanna;view;chiranjeevi;abinaya;bhama;rashmika mandanna;visakhapatnam;tollywood;cinema;telugu;vishakapatnam;kannada;hero;heroine;dhruvaFri, 04 Dec 2020 17:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుంది రష్మీక మందన్నా. కన్నడ ఇండ్రస్టీ నుంచి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తెలుగులో మంచి అవకాశాలు దక్కించుకుంటూ.. తన అందం, అభినయంతో అందర్నీ అలరిస్తూ స్టార్ స్టేటస్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తుంది ఈ భామ. ఇదిలా ఉంటే రష్మీక కన్నడలో నటించిన ఓ సినిమా ఇప్పుడు తెలుగులో విడుదల కానుంది.ఈ సినిమాతో  కన్నడ హీరో ధృవ సర్జా  ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నాడు. కరాబు మైండు కరాబు మెరిసే కరాబు నిలబడి చూస్తావా రుబాబు.. అంటూ తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన పొగరు సాంగ్ ని ఎవరూ మర్చిపోలేరు.

కన్నడలో ఈ సాంగ్ విడుదలయ్యిన దగ్గర నుండి మిలియన్స్ మిలియన్స్ వ్యూస్ తో రికార్డులు సాదించింది. తరువాత తెలుగులో కూడా తన పొగరు చూపించాడు కన్నడ స్టార్ హీరో దృవ సర్జా. ఈ ఏడాది కన్నడలో హఠాన్మరణం చెందిన చిరంజీవి సర్జా తమ్ముడు ఈయన.పొగరు అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం పొటీ పడగా 3 కోట్లకి పైగా ఫ్యాన్సీ రేటుతో వైజాగ్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌, ఫైనాన్సియర్, ప్రోడ్యూసర్ డి.ప్రతాప్ రాజు సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో సాయిసూర్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై విడుదల చేస్తున్నారు. ఈ సినిమా సాంగ్ కన్నడలో 170 మిలియన్స్ పైగా వ్యూస్ తెలుగులో 43 మిలియన్స్ వ్యూస్ కి పైగా రావటంతో సినిమాపై ఆసక్తి బాగా పెరిగిపోయింది.

 దానికి తోడు ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.తెలుగులో ప్రస్తుతం ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్మిక అడుగుపెట్టిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. ఈ నమ్మకంతోనే ఇప్పుడు పొగరు సినిమాకు కూడా ఇంత రేట్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ సినిమా తెలుగు, కన్నడ బాషల్లో ఒకేసారి విడుదల కి సన్నాహలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రష్మీకకు ఉన్న క్రేజ్ వల్లనైనా ఇక్కడ విజయం సాధిస్తుందా చూడాలి...!!


గ్రేటర్ యుద్ధం: రామ్ నగర్‌లో కాషాయం హవా!

గ్రేటర్ యుద్ధం: అడికమెట్‌లో కమలానిదే విజయం

గ్రేటర్ యుద్ధం: ముషీరాబాద్‌లో కమల వికాసం

గ్రేటర్ యుద్ధం: మరోసారి గెలిచిన డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్

ప్రశాంత్ నీల్ పై మండిపడుతున్న అక్కడి అభిమానులు.. కారణం ఆ స్టార్ హీరోనే..??

గ్రేటర్ యుద్దం: కారుకు బ్రేకులు లేవు.. విజయం మాదే...టీఆరెఎస్ నేతలు

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్ ముందస్తు సంబరాలు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>