PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp891ebf0d-149c-4a46-a8f1-857ff289102e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp891ebf0d-149c-4a46-a8f1-857ff289102e-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికల్లో కీలక అంకం నేడు జరగనుంది.. గ్రేటర్ లో ఎవరికి ప్రజాతీర్పు దక్కనుందో ఈరోజు తేలనుంది.. మరి కొన్ని గంటల్లో మేయర్ పీఠం ఎక్కేది ఏ పార్టీ నో తెలియనుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి.. ఆ ఫలితాలలో టీ ఆర్ ఎస్ కే గెలుపు అని తెల్లగా ఈ పోల్స్ లో మాత్రం సీట్లు తక్కువ వచ్చాయని తెలుస్తుంది.. దీంతో తెలంగాణ పై బీజేపీ ప్రభావం ఎంత ఉందో అర్థమవుతుంది. ఇక సమయం దగ్గరికొచ్చే కొద్దీ అన్ని పార్టీ ల అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరిగిపోతుంది. సాయంత్రం వరకు ఎవరేంటి అనేది పూర్తి గా తేలిపోనుంది.. bjp;deva;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;partyగెలుపుకోసం దేవుడిపై భారం వేసిన బీజేపీ.. ప్రజాతీర్పు ఎలా ఉంటుందో..?గెలుపుకోసం దేవుడిపై భారం వేసిన బీజేపీ.. ప్రజాతీర్పు ఎలా ఉంటుందో..?bjp;deva;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;partyFri, 04 Dec 2020 11:30:00 GMTపార్టీ నో తెలియనుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి.. ఆ ఫలితాలలో టీ ఆర్ ఎస్ కే గెలుపు అని తెల్లగా ఈ పోల్స్ లో మాత్రం సీట్లు తక్కువ వచ్చాయని తెలుస్తుంది.. దీంతో తెలంగాణ పై బీజేపీ ప్రభావం ఎంత ఉందో అర్థమవుతుంది. ఇక సమయం దగ్గరికొచ్చే కొద్దీ అన్ని పార్టీ ల అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరిగిపోతుంది. సాయంత్రం వరకు ఎవరేంటి అనేది పూర్తి గా తేలిపోనుంది..

నగరంలోని 150 డివిజన్లలో వివిధ పార్టీల నుంచి ఈసారి 1122 మంది అభ్యర్థులు పోటీచేశారు. ఇందులో మహిళలు  ఎక్కువగా ఉండడం విశేషం.. ఈ సరి అన్ని పార్టీ లు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం చూస్తున్నాం.. బీజేపీ, తెరాస పార్టీ లు మహిళల సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి..  అయితే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కోట్లు కుమ్మరించినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో కంటే ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉండడంతో తెరాస పార్టీ విధానాలు గ్రేటర్ లో మార్చుకొంది. దుబ్బాక లో ఓటమి తర్వాత తెరాస పార్టీ ప్రజల విషయంలో కొంత తగ్గింది..

తెరాస ని కాదని బీజేపీ ని గెలిపించడం వెనుక ఉన్న ఆంతర్యం తెలుసుకుని తెరాస ముందే అప్రమత్తమైంది చెప్పొచ్చు.. ఇక బీజేపీ కూడా తక్కువేం తిన లేదు..గ్రేటర్ లో తెగించి పోరాటం చేశారు. తెరాస ను ఎదుర్కోవడమే లక్ష్యంగా ముందుకు సాగారు.. పోటీ తీవ్రంగా ఉన్న చోట్ల బీజేపీ నాయకులు సైతం టీఆర్‌ఎస్‌కు దీటుగా ఖర్చు చేసినట్లు తెలిసింది. అయితే విపరీతంగా డబ్బులు ఖర్చు చేసిన ప్రాంతాల్లోని పలువురు అభ్యర్థులు కౌంటింగ్‌ నేపథ్యంలో ప్రస్తుతం దేవుళ్లపై భారం వేస్తున్నారు.


గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్ ముందస్తు సంబరాలు..

ఈసారి గురి చూసి కొడుతున్న మాస్ రాజా..!

అన్నపూర్ణమ్మ..సిల్క్ జీవితంలో మొదటి నుండి చివర వరకు ఉన్న ఈవిడ ఎవరు....?

ఐరాస వేదికగా పాక్ చర్యలను ఎండగట్టిన భారత్ !

డివిజన్ల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...!

గ్రేటర్ యుద్ధం : గెలిచిన అభ్యర్థులు అలా చేస్తే చర్యలు తప్పవు..?

స్వస్తిక్ గుర్తే కాదుపెన్నుతో ఏ గుర్తు పెట్టినా ఓటు వేసినట్లే - ఈసీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>