PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-congress-is-very-weak-92d73eae-397d-47b8-8247-5a5fc7e85320-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-congress-is-very-weak-92d73eae-397d-47b8-8247-5a5fc7e85320-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్ళిపోఏ అవకాశాలు ఉండవచ్చు అనే భావన చాలా మందిలో ఉంది. అయితే ఇప్పుడు ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాధించిన విజయం తర్వాత చాలామంది నేతలు పార్టీ మారిపోయే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి కూడా భారతీయ జనతా పార్టీ లోకి వెళ్లి పోయే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. ఆయనతో ఇప్పటికే బీజేపీ నేతలు చర్చలు జరిపారని సమాచారం. ఆయనతోపాటు కాంగ్రెస్ ఎంపీ రcongress;kumaar;bhavana;revanth;tara;hyderabad;bharatiya janata party;revanth reddy;congress;mp;letter;reddy;partyతెలంగాణా కాంగ్రెస్ కి ముగ్గురు ఎంపీలు గుడ్ బై...?తెలంగాణా కాంగ్రెస్ కి ముగ్గురు ఎంపీలు గుడ్ బై...?congress;kumaar;bhavana;revanth;tara;hyderabad;bharatiya janata party;revanth reddy;congress;mp;letter;reddy;partyFri, 04 Dec 2020 20:00:00 GMTహైదరాబాద్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్ళిపోఏ అవకాశాలు  ఉండవచ్చు అనే భావన చాలా మందిలో ఉంది. అయితే ఇప్పుడు ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాధించిన విజయం తర్వాత చాలామంది నేతలు పార్టీ మారిపోయే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి కూడా భారతీయ జనతా పార్టీ లోకి వెళ్లి పోయే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. ఆయనతో ఇప్పటికే బీజేపీ నేతలు చర్చలు జరిపారని సమాచారం.

ఆయనతోపాటు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయనతో పాటుగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా ఘోరపరాభవం ఎదుర్కోవడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సమర్థవంతంగా హైదరాబాద్ పరిధిలో ప్రచారం చేయలేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి.

త్వరలోనే వీరిలో కొంతమంది నేతలు పార్టీ మారే వెళ్లి పోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కీలక నేతలతో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఆయన పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆయన ఎప్పుడు మారుతారు అనే దానిపై వచ్చే వారం రోజుల్లో స్పష్టత రానుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు సహకారం లేకపోవడం తో పార్టీ మారటానికి ఆయన రెడీ అయ్యారని అంటున్నారు. ఇక ఆయనతో పాటుగా ఎంత మంది నేతలు పార్టీ మారవచ్చు అనే దానిపై ఇప్పటికే చాలా అంచనాలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అనేది చూడాలి.


కుట్రలు జరుగుతున్నాయ్.. జాగ్రత్త..!

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!

గ్రేటర్ యుద్ధం: కూకట్ పల్లి క్లీన్ స్వీప్.. మొత్తం గులాబీ మయం!

గ్రేటర్ యుద్ధం: భోలక్‌పూర్‌లో ఎంఐఎం విన్.. పోటీ ఇచ్చిన బీజేపీ!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>