MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/salarfa0dde58-2580-4c7e-bb8a-bc941707a1a1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/salarfa0dde58-2580-4c7e-bb8a-bc941707a1a1-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘కె.జి.యఫ్’ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్ అనూహ్యంగా సినిమా ప్రకటించి ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచాడు. ఇక అందురూ అనుకున్నట్లుగానే వీరిద్దరి కాంబినేషన్ లో ఎట్టకేలకు ఓ భారీ బడ్జెట్ సినిమా రాబోతుంది... ఇక ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో రూపొందించబోతున్న భారీ సినిమా 'సలార్'. హోంబలే ఫిలింస్ పతాకంపై పాన్ ఇండియా సినిమాగా భారీ రేంజ్‌లో ఈ మూవీ తెరకెక్కనుంది. రెండురోజుల క్రితం ఈ సినిమాను ప్రకటిస్తూ ప్రభాస్ లుక్‌తో కూడిన పోస్టర్ రిలీజ్ చేయడంతో యావత్ సprabhas;prabhas;krishnam raju;nag ashwin;prasanth;prashanth neel;india;bollywood;cinema;naga aswin;director;hero;posters;prasanth neel;mahanati;prashant kishorసలార్ అంటే ఏమిటి? ప్రభాస్ తో తీయడానికి కారణం బయటపెట్టిన ప్రశాంత్ నీల్....సలార్ అంటే ఏమిటి? ప్రభాస్ తో తీయడానికి కారణం బయటపెట్టిన ప్రశాంత్ నీల్....prabhas;prabhas;krishnam raju;nag ashwin;prasanth;prashanth neel;india;bollywood;cinema;naga aswin;director;hero;posters;prasanth neel;mahanati;prashant kishorFri, 04 Dec 2020 19:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘కె.జి.యఫ్’ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్ అనూహ్యంగా సినిమా ప్రకటించి ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచాడు. ఇక అందురూ అనుకున్నట్లుగానే వీరిద్దరి కాంబినేషన్ లో ఎట్టకేలకు ఓ భారీ బడ్జెట్ సినిమా రాబోతుంది... ఇక ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో  రూపొందించబోతున్న భారీ సినిమా 'సలార్'. హోంబలే ఫిలింస్ పతాకంపై పాన్ ఇండియా సినిమాగా భారీ రేంజ్‌లో ఈ మూవీ తెరకెక్కనుంది. రెండురోజుల క్రితం ఈ సినిమాను ప్రకటిస్తూ ప్రభాస్ లుక్‌తో కూడిన పోస్టర్ రిలీజ్ చేయడంతో యావత్ సినీ లోకం చూపు ఈ సినిమాపై పడింది. సినిమా అనౌన్స్ అయిన క్షణం నుంచే సోషల్ మీడియాలో 'సలార్' టైటిల్ ట్రెండ్ అవుతోంది. దీంతో 'సలార్' అంటే అర్థమేంటి? ఈ పేరు ఎందుకు పెట్టారనే కోణంలో జనాల్లో చర్చలు మొదలయ్యాయి.

సలార్ అనేది ఒక ఉర్దూ పదం అని ప్రశాంత్ నీల్ చెప్పాడు. సమర్థవంతమైన నాయకుడు అనే అర్ధం వస్తుందని ప్రశాంత్ నీల్ తెలిపాడు.ఈ సలార్ కథకు ప్రభాస్ కరెక్ట్‌గా సరిపోతాడని, అమాయకంగా ఉండే వ్యక్తి కరడుగట్టిన నాయకుడిగా ఎలా మారాడో ఈ సినిమాలో చూపించబోతున్నామని తెలిపాడు ప్రశాంత్ నీల్. అమాయకత్వాన్ని, రౌద్రాన్ని అద్భుతంగా పండించగలిగే హీరో ప్రభాస్ కాబట్టి ఆయన్నే హీరోగా కన్ఫర్మ్ చేశామని ప్రశాంత్ నీల్ తెలిపారు.

వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తామని చెప్పిన చిత్రయూనిట్.. అన్ని హంగులతో భారతీయ భాషలన్నింటిలో రూపొందిస్తాం అని తెలిపారు. ప్రస్తుతం  ప్రభాస్ నటిస్తున్న చిత్రం  'రాధేశ్యామ్'. ఈ సినిమా చివరిదశకు చేరుకుంది. ఈ సినిమాతో పాటు "మహానటి" ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' సినిమా చేస్తున్నాడు రెబల్ స్టార్  ప్రభాస్.ఈ సినిమాలన్నిటిలో అసలు ఏ సినిమా ముందు మొదలు పెట్టబోతున్నాడో క్లారిటీ రావాల్సిన విషయం ఇంకా తెలియాల్సింది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో సినిమా విషయాలు గురించి తెలుసుకోండి....


కుట్రలు జరుగుతున్నాయ్.. జాగ్రత్త..!

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!

గ్రేటర్ యుద్ధం: కూకట్ పల్లి క్లీన్ స్వీప్.. మొత్తం గులాబీ మయం!

గ్రేటర్ యుద్ధం: భోలక్‌పూర్‌లో ఎంఐఎం విన్.. పోటీ ఇచ్చిన బీజేపీ!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>