Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big780b7df1-e7ab-46c0-8933-6f420f214ce9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big780b7df1-e7ab-46c0-8933-6f420f214ce9-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4లో అఖిల్ సార్ధక్ మొదటి ఫైనలిస్ట్ గా దూసుకెళ్లాడు. టికెట్ టు ఫినాలే టాస్క్ లో సోహెల్, అఖిల్ ఫైనల్ రౌండ్ లో ఉయ్యాల నుండి దిగి అఖిల్ కు టాస్క్ ఇచ్చేశాడు సోహెల్. అలా చేయడం వల్ల అఖిల్ టికెట్ టు ఫినాలే మెడల్ గెలుచుకుని ఫైనల్స్ కు వెళ్లాడు. అయితే అఖిల్టైటిల్ విజేత అవుతాడా.. అవగలడా అంటే అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయని తెలుస్తుంది.akhil-biggboss;abhijith;akhil akkineni;nageshwara rao akkineni;cinema;bigboss;winner;letter;winner1;sisindriఅఖిల్.. ఆ పేరే అతన్ని విజేతగా చేస్తుందా..?అఖిల్.. ఆ పేరే అతన్ని విజేతగా చేస్తుందా..?akhil-biggboss;abhijith;akhil akkineni;nageshwara rao akkineni;cinema;bigboss;winner;letter;winner1;sisindriFri, 04 Dec 2020 22:30:31 GMTబిగ్ బాస్ సీజన్ 4లో అఖిల్ సార్ధక్ మొదటి ఫైనలిస్ట్ గా దూసుకెళ్లాడు. టికెట్ టు ఫినాలే టాస్క్ లో సోహెల్, అఖిల్ ఫైనల్ రౌండ్ లో ఉయ్యాల నుండి దిగి అఖిల్ కు టాస్క్ ఇచ్చేశాడు సోహెల్. అలా చేయడం వల్ల అఖిల్ టికెట్ టు ఫినాలే మెడల్ గెలుచుకుని ఫైనల్స్ కు వెళ్లాడు. అయితే అఖిల్టైటిల్ విజేత అవుతాడా.. అవగలడా అంటే అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయని తెలుస్తుంది.

ఇక అఖిల్ అన్న పేరు అఖిల్ సార్ధక్ ను విజేతగా నిలిచేలా చేస్తుందని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అభిజిత్ కు సోషల్ మీడియాలో సూపర్ ఫాలోయింగ్ వచ్చింది. అతనే విజేత అని క్యాపేనింగ్ జరుగుతుంది. అయితే అఖిల్ మొదటి ఫైనలిస్ట్ గా గెలిచాడు కాబట్టి అఖిల్ కు విన్నర్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని అంటున్నారు. అంతేకాదు అఖిల్ అనే పేరు అతనికి ప్లస్ అవుతుందని టాక్. అక్కినేని అఖిల్ సిసింద్రీ సినిమా చూసి అఖిల్ కు ఆ పేరు పెట్టారట. సో అఖిల్ కు విన్నర్ అయ్యే అవకాశాన్ని చూస్తున్నారని అంటున్నారు.

అయితే అభిజిత్, అఖిల్ మాత్రమే కాదు సోహెల్ కు విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సీజన్ లో టాస్క్ పరంగా సూపర్ స్ట్రాంగ్ గా అనిపించిన సోహెల్ టాప్ 2లో ఛాన్స్ దక్కించుకుంటాడని.. అంతేకాదు టాప్ 1 అంటే విజేతగా కూడా అతను గెలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు.




టీం ఇండియా పగ తీర్చుకుంది.. ఇక సిరీస్‌పైనే గురి

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!

గ్రేటర్ యుద్ధం: కూకట్ పల్లి క్లీన్ స్వీప్.. మొత్తం గులాబీ మయం!

గ్రేటర్ యుద్ధం: భోలక్‌పూర్‌లో ఎంఐఎం విన్.. పోటీ ఇచ్చిన బీజేపీ!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>