Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ntr-green-signal-shooting-from-marcha9b1ef2c-e019-46af-81e9-ced3a653c2ca-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ntr-green-signal-shooting-from-marcha9b1ef2c-e019-46af-81e9-ced3a653c2ca-415x250-IndiaHerald.jpgసౌత్ లో క్రేజీ డైరక్టర్ మురుగదాస్ తన సినిమాలతో సత్తా చాటుతున్నాడు. తీసేది తమిళ సినిమాలే అయినా అతని క్రేజ్ మాత్రం నేషనల్ వైడ్ గా ఉంటుంది. ఇక తెలుగు, హిందీ భాషల్లో కూడా మురుగదాస్ సినిమాలు చేశాడు. ప్రస్తుతం దళపతి విజయ్ తో ఓ సినిమా ప్లానింగ్ లో ఉన్న మురుగదాస్ ఆ సినిమా తర్వాత తెలుగులో సినిమా చేస్తాడని తెలుస్తుంది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో మురుగదాస్ సినిమా ఉంటుందని టాక్.ntr;ntr;prabhas;jr ntr;prasanth;prashanth neel;ramu;vijay;india;rrr movie;cinema;telugu;murugadoss;tamil;hindi;a r murugadoss;joseph vijay;prasanth neel;nandamuri taraka rama rao;dalapathi;prashant kishor;adhursయంగ్ టైగర్ తో మురుగదాస్.. కరెక్ట్ సినిమా పడితే రికార్డులే..!యంగ్ టైగర్ తో మురుగదాస్.. కరెక్ట్ సినిమా పడితే రికార్డులే..!ntr;ntr;prabhas;jr ntr;prasanth;prashanth neel;ramu;vijay;india;rrr movie;cinema;telugu;murugadoss;tamil;hindi;a r murugadoss;joseph vijay;prasanth neel;nandamuri taraka rama rao;dalapathi;prashant kishor;adhursFri, 04 Dec 2020 10:39:31 GMTమురుగదాస్ తన సినిమాలతో సత్తా చాటుతున్నాడు. తీసేది తమిళ సినిమాలే అయినా అతని క్రేజ్ మాత్రం నేషనల్ వైడ్ గా ఉంటుంది. ఇక తెలుగు, హిందీ భాషల్లో కూడా మురుగదాస్ సినిమాలు చేశాడు. ప్రస్తుతం దళపతి విజయ్ తో ఓ సినిమా ప్లానింగ్ లో ఉన్న మురుగదాస్సినిమా తర్వాత తెలుగులో సినిమా చేస్తాడని తెలుస్తుంది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో మురుగదాస్ సినిమా ఉంటుందని టాక్.

ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ త్రివిక్రం తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఉంటే మురుగదాస్ తో తారక్ సినిమా ఉండొచ్చని అంటున్నారు. మురుగదాస్ మార్క్ సినిమాలో యంగ్ టైగర్ హీరోగా చేసే ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. తప్పకుండా ఈ కాంబినేషన్ రికార్డులు సృష్టిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్.టి.ఆర్ తో మురుగదాస్ సినిమా కాంబో ఊహించుకుంటేనే అదుర్స్ అనిపిస్తుంది. ఇక ఇద్దరు కలిసి సినిమా చేస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది.

నవరసాలు పలికించగలిగే నందమూరి తారక రాముడితో మురుగదాస్ సినిమా చేస్తే ఆ సినిమా ఎలా ఉంటుంది. కచ్చితంగా ఆ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. మరి ఈ సినిమా కేవలం వార్తలకే పరిమితం అవుతుందా లేక కార్యరూపం దాల్చుతుందా అన్నది చూడాలి. తారక్ మాత్రం ఆర్.ఆర్.ఆర్ తర్వాత పర్ఫెక్ట్ సినిమా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడు. మురుగదాస్ తో మాత్రమే కాదు కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా ఎన్.టి.ఆర్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ప్రభాస్ తర్వాత ప్రశాంత్ నీల్ తారక్ తోనే సినిమా చేస్తాడని తెలుస్తుంది.                                    






గ్రేటర్ మాదే: కవిత ధీమా

ఐరాస వేదికగా పాక్ చర్యలను ఎండగట్టిన భారత్ !

డివిజన్ల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...!

గ్రేటర్ యుద్ధం : గెలిచిన అభ్యర్థులు అలా చేస్తే చర్యలు తప్పవు..?

స్వస్తిక్ గుర్తే కాదుపెన్నుతో ఏ గుర్తు పెట్టినా ఓటు వేసినట్లే - ఈసీ

గ్రేటర్ యుద్ధం : నగరంపై పోలీస్ కన్ను..?

ఇంకా తెరుచుకోని ఆ కౌంటింగ్ కేంద్రం... ఏం జ‌రుగుతోందంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>