Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/no-answers-in-nani-stratagees-becomes-newsadf226a5-de42-441f-88ae-b6f24b726df9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/no-answers-in-nani-stratagees-becomes-newsadf226a5-de42-441f-88ae-b6f24b726df9-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా టక్ జగదీష్. నాని కెరియర్ లో 26వ సినిమాగా వస్తుంది ఈ సినిమా. నాని 25వ సినిమాగా వి సినిమా నిరాశపరచింది. శివ నిర్వాణ మొదటి సినిమా నిన్నుకోరి సూపర్ హిట్ అయ్యింది. nani;nani;ram gopal varma;shiva;aishwarya;aishwarya rajesh;rahul new;rahul;siva nirvana;k l rahul;cinema;majili;lord siva;rahul sipligunj;letter;kusuma jagadish;shiva nirvana;tuck jagdish;v;tuck jagadishనాని టక్ జగదీష్ క్లైమాక్స్ కు వచ్చిందా..?నాని టక్ జగదీష్ క్లైమాక్స్ కు వచ్చిందా..?nani;nani;ram gopal varma;shiva;aishwarya;aishwarya rajesh;rahul new;rahul;siva nirvana;k l rahul;cinema;majili;lord siva;rahul sipligunj;letter;kusuma jagadish;shiva nirvana;tuck jagdish;v;tuck jagadishFri, 04 Dec 2020 23:10:25 GMTనాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా టక్ జగదీష్. నాని కెరియర్ లో 26వ సినిమాగా వస్తుంది ఈ సినిమా. నాని 25వ సినిమాగా వి సినిమా నిరాశపరచింది. శివ నిర్వాణ మొదటి సినిమా నిన్నుకోరి సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత సెకండ్ మూవీగా వచ్చిన మజిలీ కూడా హిట్ అయ్యింది.

ఇక ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ థర్డ్ మూవీగా టక్ జగదీష్ వస్తుంది. ఈ సినిమాలో నాని సరసన రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది. ఇక సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ కు వచ్చిందని తెలుస్తుంది. సినిమా చివరి షెడ్యూల్ త్వరలో స్టార్ట్ అవుతుందట. ఈ షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుందని తెలుస్తుంది.

నాని, శివ నిర్వాణ కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది. ఈ సినిమా తప్పకుండా నానికి హిట్ ఇచ్చేలా ఉంది. ఈ సినిమా తర్వాత నాని రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో శ్యాం సింగ రాయ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని డ్యుయల్ రోల్ చేస్తాడని టాక్. సినిమాను భారీ రేంజ్ లో తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారు. వి ఇచ్చిన షాక్ తో నాని తన ప్లాన్ మార్చేసినట్టు తెలుస్తుంది. టక్ జగదీష్ తో మళ్లీ నాని తన హిట్ ఖాతా తెరిచేలా ఉన్నాడు.






బీజేపీ మళ్ళీ స్టార్ట్: జగన్‌కు ఇబ్బందేనా?

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!

గ్రేటర్ యుద్ధం: కూకట్ పల్లి క్లీన్ స్వీప్.. మొత్తం గులాబీ మయం!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>