Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rx1001cd65d91-21ea-40a6-a56c-5b96c6409696-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rx1001cd65d91-21ea-40a6-a56c-5b96c6409696-415x250-IndiaHerald.jpgకొన్ని సినిమాలు కొంతమంది నటులను రాత్రికి రాత్రే స్టార్‌లను చేసేస్తాయి. ఒక్కసారిగా స్టార్‌డం తెచ్చిపెడతాయి. అలా స్టార్‌లుగా మారినవారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో పాయల్ రాజ్‌పుత్ పేరు తప్పకుండా ఉంటుంది. తొలి సినిమాతోనే కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేసిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమాతో ....rx100;beauty;bhama;raja;cinema;disco raja;chitramసినిమాలపై ఆర్‌ఎక్స్100 బ్యూటీ షాకింగ్ కామెంట్స్సినిమాలపై ఆర్‌ఎక్స్100 బ్యూటీ షాకింగ్ కామెంట్స్rx100;beauty;bhama;raja;cinema;disco raja;chitramThu, 03 Dec 2020 13:48:54 GMTఇంటర్నెట్ డెస్క్: కొన్ని సినిమాలు కొంతమంది నటులను రాత్రికి రాత్రే స్టార్‌లను చేసేస్తాయి. ఒక్కసారిగా స్టార్‌డం తెచ్చిపెడతాయి. అలా స్టార్‌లుగా మారినవారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో పాయల్ రాజ్‌పుత్ పేరు తప్పకుండా ఉంటుంది. తొలి సినిమాతోనే కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేసిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమాతో హాట్‌నెస్, బోల్డ్‌నెస్‌కు అసలైన అర్థం చెప్పిందీ భామ. రొమాన్స్ సీన్లలో రెచ్చిపోయి నటించింది. ఇక ముద్దులకు కొదవే లేదు. దీంతో ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పేసుకుంది. రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలపై పాయల్ రాజ్‌పుత్‌ షాకింగ్ కామెంట్స్ చేసింది.    

ఆర్‌ఎక్స్ 100తో అందాల ఆరబోతకు, ముద్దు సన్నివేశాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన పాయల్ రాజ్‌పుత్‌కు ఆ తర్వాత అలాంటి పాత్రలే దక్కాయి. దీంతో ఆమె కూడా అలాంటి చిత్రాల్లోనే నటించింది. అయితే ఇకపై అలాంటి పాత్రలకు సంబంధించి ఈ అమ్మడు ఓ గట్టి నిర్ణయానికి వచ్చేసినట్లుంది. ఇకపై గ్లామర్ పాత్రలకే పరిమితమై పోవాలని అనుకోవడం లేదని, అందంతో పాటు అభినయానికి కూడా ప్రాముఖ్యత ఉన్న పాత్రలే చేయాలనుకుంటున్నానని అంటోంది.

‘నాలోని నటనా సామర్థ్యాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలంటే డీ గ్లామర్‌ పాత్రలే ఉపయోగపడతాయి. అందుకే అలాంటి పాత్రలు అప్పుడప్పుడూ చేయాలని నిర్ణయించుకున్నా. అలాగని గ్లామర్ పాత్రలకు దూరం కాను. రెండూ బ్యాలెన్స్ చేసుకుంటేనే ఇండస్ట్రీలో నిలబడగలం’ అని చెప్పుకొచ్చింది.ఇదిలా ఉంటే పాయల్ ఇప్పటికే రవితేజతో నటించిన డిస్కో రాజా సినిమాలో మాటలు రాని మూగ అమ్మాయిగా మెప్పించింది. పాయల్ ఇంత చక్కటి నటి కూడానా అనేలా ఆకట్టుకుంది. అంతేకాదు ఈ మధ్యన  ఓటీటీ ఫ్లాట్‌ఫాం..ఆహాలో రిలీజ్ అయిన ‘అనగనగా ఓ అతిథి’ చిత్రంలో కూడా డీ-గ్లామరస్ పాత్రలో అద్భుతమైన నటనతో అదరగొట్టింది. ప్రస్తుతం పాయల్ ‘5డబ్ల్యూస్‌’ సినిమాలో నటిస్తోంది.


చేతులకు సంకెళ్లతో అసెంబ్లీకి టీడీపీ శాసనసభాపక్షం

చిత్తూరు జిల్లాకు భారీ ముప్పు

అక్కినేని బ్యాచిలర్ పక్కన మరో హీరోయిన్

బాణాసంచా పై బ్యాన్

కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి ఆయనేనా...?

తెలంగాణాలో పెరుగుతున్న కరోనా కేసులు .ఆందోళనలో రాష్ట్ర ప్రభుత్వం

పూజా దుల్కర్ సినిమా అందుకే ఒప్పుకుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>