Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-money2dd11374-8aeb-4608-8aa2-05288343f763-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-money2dd11374-8aeb-4608-8aa2-05288343f763-415x250-IndiaHerald.jpgపిల్లలకు బంగారు భవిష్యత్తు అందించడం కోసం ఎంతో మంది తల్లిదండ్రులు ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే పిల్లల చదువుల కోసం లేదా పెళ్లిళ్ల కోసం కొన్ని కొన్ని సార్లు సరైన ప్లానింగ్ లేకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే కూతురు పెళ్లి ఘనంగా చేయాలని ఆలోచించేవారు లేదా ఉన్నత చదువులు చదివించాలని కోరుకునే వారు... తమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ఎంతో సులభంగా బాటలు వేసేందుకు అవకాశం ఉంటుంది. ఇటీవలే దేశీయ దిగ్గజ బీమా రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఒక అద్భుతమైన అవmoney;adah sharma;jeevan;marriageరోజుకి 110 రూ.లు ఆదా చేస్తే.. 27 లక్షలు చేతికి.. అదిరిపోయే పాలసీ అందుబాటులో..?రోజుకి 110 రూ.లు ఆదా చేస్తే.. 27 లక్షలు చేతికి.. అదిరిపోయే పాలసీ అందుబాటులో..?money;adah sharma;jeevan;marriageThu, 03 Dec 2020 11:10:00 GMTపెళ్లి ఘనంగా చేయాలని ఆలోచించేవారు లేదా ఉన్నత చదువులు చదివించాలని కోరుకునే వారు... తమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ఎంతో సులభంగా బాటలు వేసేందుకు అవకాశం ఉంటుంది. ఇటీవలే దేశీయ దిగ్గజ బీమా రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఒక అద్భుతమైన అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తమ కస్టమర్లకు ఎన్నోరకాల సర్వీసులను అందిస్తుంది అన్న విషయం తెలిసిందే.




 ఎన్నో రకాల పాలసీలను అందించి తమ కస్టమర్లకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు ఎంతో మంది తల్లిదండ్రులకు తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు  ధీమా కల్పించే విధంగా పాలసీలను అందుబాటులో ఉంచుతుంది. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అందిస్తున్న పాలసీలలో కన్యాదానం పాలసీ ఒకటి. అయితే ఎల్ ఐ సి జీవన్ లక్ష్య పాలసీ కన్యాదానం పాలసీ గా చెప్పుకుంటారు. ఈ పాలసీ తీసుకోవడం ద్వారా ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎంతో బెనిఫిట్స్ లభిస్తాయి. ప్రతిరోజు 110 రూపాయలు ఆదా చేస్తే చాలు.. మెచ్యూరిటీ సమయంలో ఏకంగా 27 లక్షల వరకు పొందేందుకు అవకాశం ఉంటుంది. ప్రీమియం చెల్లించి మెచ్యూరిటీ సమయంలో ఎక్కువ ఆదాయం పొందాలనుకునే వారికి ఈ ప్లాన్  ఎంతో అనువుగా ఉంటుంది.




 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ పాలు తీసుకోవాలనుకునే వారు ఒక విషయాన్ని తప్పక గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. పాలసీ టర్మ్ 25 ఏళ్లు ఉంటుంది అయితే మీరు 22 ఏళ్లు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఒక వేళ పాలసీదారుడు మరణిస్తే ఇక ప్రీమియం మొత్తం చెల్లించాల్సిన పని లేదు. అంతేకాకుండా నామినీకి ప్రతి ఏడాది పాలసీ మొత్తంలో 10 శాతం డబ్బులు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. అదే  ఒకవేళ పాలసీదారుడు జీవించి ఉంటే మెచ్యూరిటీ సమయంలో భీమా మొత్తంతో పాటు బోనస్ లాంటివి కూడా లభిస్తాయి ఉదాహరణకు 10 లక్షల బీమా మొత్తానికి 18 ఏళ్ల వయసులో పాలసీ తీసుకుంటే మెచ్యూరిటీ సమయంలో 27 లక్షలు వస్తాయి. ఇక ప్రతి నెలా ప్రీమియం 3300 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.


అయ్యప్ప భక్తులకు శుభవార్త.. కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం..?

తెలంగాణలో ఆధార్ లేకుంటే నో రేషన్.....

గ్రేటర్ యుద్ధం : జాతకాలు మార్చేసే ఒకే ఒక్క ఓటు ...?

ఢిల్లీ దిగ్బంధం హోరెత్తుతున్న రైతుల నిరసన

ఫైజర్ వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

అదిరిపోయిన నిహారిక వెడ్డింగ్ కార్డు..

పూజా ఏం చేసినా సెన్సేషనే కదా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>