TVSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/karthika-deepam273cf2d9-acae-474d-aa4f-6b9fc384b417-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/karthika-deepam273cf2d9-acae-474d-aa4f-6b9fc384b417-415x250-IndiaHerald.jpgసాయంత్రం ఆరు అవ్వగానే అందరూ ఎదురు చూసే ఏకైక టీవీ సీరియల్ కార్తీక దీపం.. మా టీవిలో ఏడు గంటలకు ప్రసారమవుతున్న ఈ సీరియల్ జరుగుతున్న పరిస్థితులను ఆధారంగా చేసుకొని ఈ ఖాతాను రూపొందిస్తున్నారు. దీంతో రోజు రోజుకు ఈ సీరియల్ చూసే వారి సంఖ్య పెరుగుతుంది..ఇకపోతే ఈ సీరియల్ ను వయసు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చూస్తున్నారు..దీప ను డాక్టర్ బాబు ఎప్పుడు దగ్గరకు తీసుకుంటాడు అనే అంశం పై ఆధారపడి కథనడుస్తుంది.. భారీ బడ్జెట్ తో వస్తున్న చిత్రాల కన్నా కూడా ఈ సీరియల్ కు వచ్చే రేటింగ్ మాత్రం అందనంత ఎత్తులో ఉంది.. karthika deepam;deepa;bigboss;kanna lakshminarayana;television;episode;doctor;husband;star maa;posters;house;research and analysis wingవంటలక్క బర్త్ డే స్పెషల్...ఘాటు వ్యాఖ్యలు చేసిన అభిమాని..వంటలక్క బర్త్ డే స్పెషల్...ఘాటు వ్యాఖ్యలు చేసిన అభిమాని..karthika deepam;deepa;bigboss;kanna lakshminarayana;television;episode;doctor;husband;star maa;posters;house;research and analysis wingThu, 03 Dec 2020 02:00:00 GMTటీవీ సీరియల్ కార్తీక దీపం.. మా టీవిలో ఏడు గంటలకు ప్రసారమవుతున్న ఈ సీరియల్ జరుగుతున్న పరిస్థితులను ఆధారంగా చేసుకొని ఈ ఖాతాను రూపొందిస్తున్నారు. దీంతో రోజు రోజుకు ఈ సీరియల్ చూసే వారి సంఖ్య పెరుగుతుంది..ఇకపోతే ఈ సీరియల్ ను వయసు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చూస్తున్నారు..దీప ను డాక్టర్ బాబు ఎప్పుడు దగ్గరకు తీసుకుంటాడు అనే అంశం పై ఆధారపడి కథనడుస్తుంది.. భారీ బడ్జెట్ తో వస్తున్న చిత్రాల కన్నా కూడా ఈ సీరియల్ కు వచ్చే రేటింగ్ మాత్రం అందనంత ఎత్తులో ఉంది.. 



తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా వంటలక్క పేరు మారు మోగి పోతుంది..ఈరోజు ఎపిసోడ్ లో వంటలక్క  పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షల్ని తెలియజేస్తూ స్టార్ మా పోస్టర్ వీడియోను విడుదల చేసింది. దీంతో అభిమానులు వంటలక్క శుభాకాంక్షలు తెలియజేస్తుండగా.. కొంతమంది చాలా ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘రేయ్.. మా వంటలక్క బర్త్ డే రోజున తనని ఏడిపించకండి రా.. ఈరోజు మా వంటలక్క ఏడిస్తే స్టార్ మా హౌస్‌లో పాటు బిగ్ బాస్ హౌస్ కూడా తగలబెడతా’ అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతుంది..



వంటలక్క అంటే ఎమోషన్స్ సీన్స్‌కి పెట్టింది పేరు.. ముఖ్యంగా ఆమె ఏడుపుకి కోట్లాది మంది మహిళా ప్రేక్షకులు ఉన్నట్టే.. ఆ ఏడుపుకి దండరా బాబూ అని చిరాకు పడేవాళ్లు ఉన్నారు. ఇక దీప ఏడుపుపై చాలా ట్రోలింగ్స్ మీమ్స్ కూడా వస్తుంటాయి. ఆమె భర్త డే పై మీమ్స్ ,సీరియల్ లోని కీలక సన్నివేశాలను తీసుకొని అభిమానులు విషెష్ చెప్తున్నారు.అతి తక్కువ సమయంలో ఇంతగా పాపులర్ అయిన ఈ టీవీ సీరియల్ ఇంకా కొద్ది రోజులు ప్రసారం కావాలని అభిమానులు అంటున్నారు మరి ఈ సీరియల్ ఎన్ని రోజులు ప్రసారం అవుతుందో చూడాలి.. మా హెరాల్డ్ ఛానెల్ తరపు నుంచి హ్యాపీ బర్త్ డే వంటలక్క..




ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు రెడీ అయిపోయారా?

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ అబ్జర్వర్ల నియామకం పూర్తి.. వెల్లడించిన టీఎస్ఈసీ

గ్రేటర్ యుద్ధం: కాన్వాయ్‌ మీద బీజేపీ దాడిపై మంత్రి పువ్వాడ స్పందన ఇదీ

దిగి రావమ్మా అంటే కొండెక్కి కూర్చుంది..!

అయ్య బాబోయ్ ప్రభాస్ తో సినిమానా.. జనాలు బెదిరిపోతారంటున్న జక్కన్న

మరో క్రికెట్ టీంను కొన్న బాలీవుడ్ భాద్ షా షారుక్ ఖాన్

కవిత రెండు ఓట్లు వేశారంటూ ఆర్వో సంచలన ప్రకటన




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>