MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-salaar-moviec6cf83fe-78bb-450d-b5a8-64bf0e7f5c17-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-salaar-moviec6cf83fe-78bb-450d-b5a8-64bf0e7f5c17-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది సాహో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. యువ దర్శకడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా తెలుగులో యావరేజ్ విజయాన్ని అందుకోగా హిందీ లో మాత్రం అదరగొట్టే రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టింది. ఇక దాని అనంతరం ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా యూవి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. prabhas;salaar;prabhas;pooja hegde;gopika;krishnam raju;naga;prasanth;prashanth neel;india;andhra pradesh;tollywood;cinema;telugu;naga aswin;saaho;hollywood;hindi;hero;heroine;success;yuva;kgf;prasanth neel;v creations;vemuri radhakrishna;v;prashant kishor;gopikrishna moviesవామ్మో ...ప్రభాస్ 'సలార్' కి అంత భారీ ఖర్చా .....??వామ్మో ...ప్రభాస్ 'సలార్' కి అంత భారీ ఖర్చా .....??prabhas;salaar;prabhas;pooja hegde;gopika;krishnam raju;naga;prasanth;prashanth neel;india;andhra pradesh;tollywood;cinema;telugu;naga aswin;saaho;hollywood;hindi;hero;heroine;success;yuva;kgf;prasanth neel;v creations;vemuri radhakrishna;v;prashant kishor;gopikrishna moviesThu, 03 Dec 2020 13:31:40 GMTరెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది సాహో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. యువ దర్శకడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా తెలుగులో యావరేజ్ విజయాన్ని అందుకోగా హిందీ లో మాత్రం అదరగొట్టే రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టింది. ఇక దాని అనంతరం ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా యూవి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.

ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. ఇక దీని అనంతరం నాగ అశ్విన్ దర్శకత్వంలో ఒక భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ తో పాటు ఆదిపురుష్ అనే హిస్టారికల్ త్రీడి మూవీ లో కూడా ప్రభాస్ నటించనున్నారు. వీటితో పాటు ప్రభాస్ నటించబోయే తదుపరి సినిమా ప్రకటన కూడా నిన్న రావడం జరిగింది. కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సలార్ మూవీ లో కూడా ప్రభాస్ నటించనున్నారు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ వారు ఎంతో భారీగా అత్యున్నత సాంకెతిక విలువలతో నిర్మించనున్న ఈ సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన నిన్న వచ్చింది.

ఇకపోతే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ పాన్ ఇండియా సినిమాకి దాదాపుగా రూ.700 కోట్ల వరకు భారీ ఖర్చు పెట్టనున్నారని, హాలీవుడ్ కి చెందిన పలువురు ప్రఖ్యాత టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేయనున్నట్లు టాక్. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్, నాగ అశ్విన్ సినిమా, ఆదిపురుష్ సినిమాలు కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు అనే విషయం తెలిసిందే. ఈ విధంగా ప్రభాస్ వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతుండడంతో, ఇవన్నీ రేపు రిలీజ్ తరువాత అద్భుతంగా సక్సెస్ అయితే ప్రభాస్ రేంజ్ పాన్ వరల్డ్ హీరో రేంజ్ కి చేరడం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు....!!




సినిమాలపై ఆర్‌ఎక్స్100 బ్యూటీ షాకింగ్ కామెంట్స్

చేతులకు సంకెళ్లతో అసెంబ్లీకి టీడీపీ శాసనసభాపక్షం

చిత్తూరు జిల్లాకు భారీ ముప్పు

అక్కినేని బ్యాచిలర్ పక్కన మరో హీరోయిన్

బాణాసంచా పై బ్యాన్

కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి ఆయనేనా...?

తెలంగాణాలో పెరుగుతున్న కరోనా కేసులు .ఆందోళనలో రాష్ట్ర ప్రభుత్వం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>