Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-avinash6d3e780f-2fe7-4261-83a6-0bf2cf23afe3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-avinash6d3e780f-2fe7-4261-83a6-0bf2cf23afe3-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ షోలో ఫేక్ ఎమోషన్స్.. అక్కడ అంతా కూడా ముందే ఎవరు ఎలా రియాక్ట్ అవ్వాలో చెబుతారు. ఇంకొంతమందైతే రిహాల్సెల్స్ కూడా ఉంటాయి. ఏది ఫైనల్ టేక్ ఓకే అవుతుందో అదే టెలికాస్ట్ చేస్తారు. బిగ్ బాస్ ఓ స్క్రిప్టెడ్ షో అనే కామెంట్స్ చాలా సార్లు వినిపించాయి. బయటకు వచ్చిన హౌజ్ మేట్స్ ను అడిగితే మాత్రం అలాంటిది ఏమి లేదు అక్కడ అన్ని రియల్ ఎమోషన్స్. సందర్భంbiggboss-avinash;nagarjuna akkineni;akhil akkineni;tara;devineni avinash;bigbossబిగ్ బాస్ స్క్రిప్టెడ్ షో.. హౌజ్ లో సంచలన వ్యాఖ్యలు చేసిన అవినాష్..!బిగ్ బాస్ స్క్రిప్టెడ్ షో.. హౌజ్ లో సంచలన వ్యాఖ్యలు చేసిన అవినాష్..!biggboss-avinash;nagarjuna akkineni;akhil akkineni;tara;devineni avinash;bigbossThu, 03 Dec 2020 09:28:16 GMTబిగ్ బాస్ షోలో ఫేక్ ఎమోషన్స్.. అక్కడ అంతా కూడా ముందే ఎవరు ఎలా రియాక్ట్ అవ్వాలో చెబుతారు. ఇంకొంతమందైతే రిహాల్సెల్స్ కూడా ఉంటాయి. ఏది ఫైనల్ టేక్ ఓకే అవుతుందో అదే టెలికాస్ట్ చేస్తారు. బిగ్ బాస్ ఓ స్క్రిప్టెడ్ షో అనే కామెంట్స్ చాలా సార్లు వినిపించాయి. బయటకు వచ్చిన హౌజ్ మేట్స్ ను అడిగితే మాత్రం అలాంటిది ఏమి లేదు అక్కడ అన్ని రియల్ ఎమోషన్స్. సందర్భం అలా వస్తుంది అక్కడ ఏం చేయాలో తెలియదు అందుకే అలా ఎమోషన్ అవుతుంటారని చెబుతారు.

బిగ్ బాస్ స్క్రిప్టెడ్ షో అనే మాట మీద బిగ్ బాస్ లోనే డిస్కషన్ లేవనెత్తాడు అవినాష్. ప్రస్తుతం జరుగుతున్న టికెట్ టు ఫినాలే టాస్క్ లో భాగంగా మొదటి లెవల్ లోనే టాస్క్ నుండి బయటకు వచ్చాడు అవినాష్. ఆ ఫ్రస్ట్రేషన్ లో అతను ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో అతనికే అర్ధం కావట్లేదు. టికెట్ టు ఫినాలే టాస్క్ లో సోహెల్, అఖిల్ కలిసి ఆట ఆడుతున్న విషయాన్ని ప్రస్థావిస్తూ అవినాష్ ఫైర్ అయ్యాడు.

వ్యక్తిగతంగా ఆడాలని బిగ్ బాస్ చెప్పినా సరే కొందరు అలా ఆడట్లేదని.. బిగ్ బాస్ స్క్రిప్టెడ్ షో అని అందరు అంటుంటారు ఇంతకుముందు బయట ఉన్న తను కూడా అలానే అనుకునే వాడినని కాని బిగ్ బాస్ స్క్రిప్టెడ్ షో కాదని ఇక్కడకు వచ్చాక తెలిసింది. బిగ్ బాస్ మీద గౌరవం ఉంది అయితే కొందరు వ్యక్తిగతంగా ఆడకుండా బ్యాచ్ లుగా ఆడటాన్ని బిగ్ బాస్ ఖండించకపోవడం ఏం బాగాలేదని అంటున్నాడు అవినాష్. అయితే ఈ టాపిక్ పై కచ్చితంగా వీకెండ్ లో నాగార్జున డిస్కస్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు.                   




గ్రేటర్ యుద్ధం : నేడు సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్.. అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్..?

దూసుకొస్తున్న బురేవి తుపాను... త‌మిళ‌నాడు, కేర‌ళ వ‌ణికిపోతున్నాయిగా...

గ్రేటర్ యుద్ధం : పెరిగిన పోలింగ్.. మాకే అనుకూలం

ప్రభాస్ 300 కోట్ల వెనుక సీక్రెట్ !

భారత్ ఆస్ట్రేలియా పర్యటన.. క్రికెట్ ప్రేక్షకులకు అదిరిపోయే గుడ్ న్యూస్..?

ఏపీ శాసన సభ ముందుకు కీలక బిల్లులు

హెరిటేజ్ కి జగన్ షాక్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>