PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jammikunta-police-station2567b70a-2ec9-4341-96b1-0148788dbfae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jammikunta-police-station2567b70a-2ec9-4341-96b1-0148788dbfae-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...తెలంగాణ పోలీసులు మరో అరుదైన యావత్తు తెలంగాణ పోలీస్ శాఖ గర్వ పడే ఘనత సాధించారు. దేశంలోనే అత్యుత్తమ పది పోలీస్ పోలీస్ స్టేషన్లలో ఒకటిగా తెలంగాణ పోలీస్ స్టేషన్ నిలిచింది. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కు చెందిన జమ్మికుంట పోలీస్ స్టేషన్ అత్యుత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపిక అయ్యింది. ఇది నిజంగా గర్వపడే విషయమే.. ఈ విషయం పట్ల డీజీపీ మహేందర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. పౌర సేవల విభాగంలో అత్యుత్తమ సేవలందించినందుకు గాను , పోలీస్ స్టేషన్ల మధ్య స్నేహపూర్వక పోటీ తతjammikunta-police-station;amala akkineni;india;telangana;2019;huzur nagar;police;2020;police station;traffic police;central government;house;nijam;karimnagar;reddyగర్వపడే ఘనత సాధించిన జమ్మికుంట పోలీస్ స్టేషన్...గర్వపడే ఘనత సాధించిన జమ్మికుంట పోలీస్ స్టేషన్...jammikunta-police-station;amala akkineni;india;telangana;2019;huzur nagar;police;2020;police station;traffic police;central government;house;nijam;karimnagar;reddyThu, 03 Dec 2020 22:30:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...తెలంగాణ పోలీసులు మరో అరుదైన యావత్తు తెలంగాణ పోలీస్ శాఖ గర్వ పడే  ఘనత సాధించారు. దేశంలోనే అత్యుత్తమ పది పోలీస్ పోలీస్ స్టేషన్లలో ఒకటిగా తెలంగాణ పోలీస్ స్టేషన్ నిలిచింది. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కు చెందిన జమ్మికుంట పోలీస్ స్టేషన్ అత్యుత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపిక అయ్యింది. ఇది నిజంగా గర్వపడే విషయమే.. ఈ విషయం పట్ల  డీజీపీ మహేందర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. పౌర సేవల విభాగంలో అత్యుత్తమ సేవలందించినందుకు గాను , పోలీస్ స్టేషన్ల మధ్య స్నేహపూర్వక పోటీ తత్వాన్ని కల్పించేందుకు గాను  దేశవ్యాప్తంగా పది అత్యుత్తమ పోలీస్ స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ఎంపిక చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఇక ఈ సంవత్సరానికి అనగా  2020 సంవత్సరానికి గాను ఎంపిక చేసిన పది ఉత్తమ పోలీస్ స్టేషన్లలో కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని జమ్మికుంట పోలీస్ స్టేషన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వరుసగా రెండవసారి కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా నిలవడం పట్ల డీజీపీ మహేందర్ రెడ్డి కరీంనగర్ కమీషనర్ వీ.బీ. కమల హాసన్ రెడ్డి, జమ్మికుంట స్టేషన్ హౌస్ అధికారి తో పాటు ఈ ఘనతను సాధించిన ఇతర పోలీస్ అధికారులను అభినందించడం జరిగింది..

జమ్మికుంట పోలీస్ స్టేషన్ కు దక్కిన ఈ అపురూపమైన  పురస్కారం స్ఫూర్తిగా రాష్ట్రంలోని ఇతర పోలీస్ స్టేషన్లు కూడా ఆదర్శంగా తీసుకొని ఉత్తమ పౌర సేవలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలుకు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు నిచ్చారు. 2019 సంవత్సరం లో చొప్పదండి పోలీస్ స్టేషన్ 7 వ ఉత్తమ పోలీస్ స్టేషన్ గా నిలివడం జరిగింది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి.




క్రిష్, వైష్ణవ్ తేజ్ సినిమా ల టైటిల్ ఎందుకు ఫిక్స్ చెయ్యట్లేదు..?

గ్రేటర్ యుద్ధం: 97 సీట్లలో బీజేపీ జయభేరి?

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ సమయంలో నగరంలో ఆంక్షలు

గ్రేటర్ యుద్దం: బీజేపీ కౌంటింగ్ ఏజెంట్లతో బండి సంజయ్ భేటీ!

ఇండియా గ్రేట్.. ఇలాంటి టైంలో కూడా చైనాకు హెల్ప్

సొంతంగా గ్రేటర్ లో గులాబీ జెండా ఎగురవేస్తాం

గ్రేటర్ యుద్ధం : బీజేపీకి అర్ధ సెంచరీ ఖాయం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>