MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas640bbcb4-6f18-4162-b28a-8c4a3c563f20-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas640bbcb4-6f18-4162-b28a-8c4a3c563f20-415x250-IndiaHerald.jpgపూజా హెగ్డే ఒక భారతీయ సినిమా నటి .. పూజ హెగ్డే పలు తెలుగు చిత్రాలతో పాటు హిందీ ,తమిళ్ చిత్రాలలోనూ సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది ఈ జిగేలు రాణి .. అయితే ఇన్ని ఇండస్ట్రీ లలో చేసిన తన సొంత ఇండస్ట్రీ లో ఒక్క సినిమా లేయలేదంటే నమ్ముతారా .ఎవరైనా సొంత ఇండస్ట్రీ లోనే సినిమాలు చేసి అప్పుడపుడు పక్క ఇండస్ట్రీ కి వెళ్లి సినిమాలు చేసి మల్లి సొంత ఇండస్ట్రీ లో సెటిల్ అవుతారుprabhas;prabhas;akshay kumar;kumaar;pooja hegde;salman khan;akshay;prasanth;prashanth neel;rani;tara;vijay;mumbai;india;cinema;tamil;kannada;hindi;industry;heroine;joseph vijay;prasanth neel;house;prashant kishorప్రభాస్ సలార్ చిత్రం లో హీరోయిన్ గా పూజ హెగ్డేప్రభాస్ సలార్ చిత్రం లో హీరోయిన్ గా పూజ హెగ్డేprabhas;prabhas;akshay kumar;kumaar;pooja hegde;salman khan;akshay;prasanth;prashanth neel;rani;tara;vijay;mumbai;india;cinema;tamil;kannada;hindi;industry;heroine;joseph vijay;prasanth neel;house;prashant kishorThu, 03 Dec 2020 18:14:38 GMTపూజా హెగ్డే  ఒక భారతీయ సినిమా నటి .. పూజ హెగ్డే పలు తెలుగు చిత్రాలతో పాటు  హిందీ ,తమిళ్ చిత్రాలలోనూ సినిమాలు  చేస్తూ  ముందుకు దూసుకుపోతుంది ఈ జిగేలు రాణి .. అయితే ఇన్ని ఇండస్ట్రీ లలో చేసిన తన సొంత ఇండస్ట్రీ లో ఒక్క సినిమా లేయలేదంటే నమ్ముతారా .ఎవరైనా సొంత ఇండస్ట్రీ లోనే సినిమాలు చేసి అప్పుడపుడు పక్క ఇండస్ట్రీ కి వెళ్లి సినిమాలు చేసి మళ్ళీ సొంత ఇండస్ట్రీ లో సెటిల్ అవుతారు .. 2012 లో సినిమా కెరీర్ మొదలు పెట్టిన పూజ సొంత భాషలో సినిమా చేయడానికి 8  సంవత్సరాలు పట్టింది .. పూజ హెగ్డే ముంబై లో పుట్టిన వాళ్ళ తల్లితండ్రులు మంగుళూరు కి చెందిన వారు కావడం విశేషం ..

గత ఏడాది అక్షయ్ కుమార్ హీరోగా  హౌస్ ఫుల్-4  అనే చిత్రం లో నటించింది..  ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన నటిస్తోంది .. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ తో నటిస్తోంది.. తాజాగా పూజా హెగ్డే బంపర్ ఆఫర్ కొట్టేసింది ..  తెలుగు, తమిళ మరియు హిందీ చిత్రాలలో చేసిన పూజా హెగ్డే తన మాతృక భాష అయినా కన్నడలో ఇప్పటివరకు ఒక్కచిత్రం చేయలేదు..చాలా రోజులకి ఇప్పుడు ఒక  అవకాశం తన ఇంటి తలుపు తట్టింది .. ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో  సలార్ అనే చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే ని ఎంపిక చేసుకున్నట్లు మూవీ టీం చెబుతుంది ..


పాన్ ఇండియా మూవీ గా తెరక్కేకించబోతున్న ఈ సినిమాలో ఎక్కువగా కన్నడ నటీనటులు ఉంటారట ..  అందుకే ఇందులో హీరోయిన్ ని కూడా  కన్నడ కి చెందిన అమ్మాయినే ఎంపిక చేసుకోవాలని చిత్ర బృందం చూస్తోంది .. అందుకే మూవీ యూనిట్  పూజా హెగ్డే ని తీసుకోవాలని నిర్ణయించారు.. అయితే ఈవిషయం పై  పూజా హెగ్డే ని సంప్రదించగా అందుకు తాను నటించేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది .. అయితే పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్ తో రాధేశ్యాంలో నటిస్తుంది ..ఆ సినిమా తర్వాత సలార్ చిత్రం లో  ప్రభాస్ తో నటించబోతున్నట్లు  తెలుస్తోంది..

ప్రభాస్ సలార్ చిత్రం పై అంచనాలు భారీగానే ఉన్నాయి ..  ఈ సినిమాని  విజయ్ కిరంగదుర్ నిర్మిస్తున్నారు .. చాలా ఏళ్ళ తర్వాత పూజా హెగ్డే తన సొంత భాషలో చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తోంది 


నెటిజన్ల ట్రోలింగ్ కి వణికిపోతున్న ఆలియా భట్.. బుద్దొచ్చింది బాబోయ్ అంటుంది..!!

వేలు పెట్టే వారిని కట్ చేసే ఆలోచనలో జగన్...?

గ్రేటర్ యుద్దం : 100 కొడతాం..టి‌ఆర్‌ఎస్ సత్తా చూపిస్తాం..!!

"RRR"రిలీజ్ మరింత ఆలస్యం కానుంది..ఎందుకో తెలుసా..??

అమ్మాయిలకు అదిరిపోయే ఆఫర్.. ఏడాదికి 50 వేలు పొందే అవకాశం..

ప్రేమ నిరాకరించిందని ఏం చేశాడో తెలిస్తే షాక్?

దిశా చట్టానికి చట్టబద్దత లేకుండా అవార్డులు ఎలా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>