MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil9521d089-7757-4882-a79e-190046365d69-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil9521d089-7757-4882-a79e-190046365d69-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ ఫోర్ తెలుగులో ఆసక్తిని మరింత పెంచుతోంది. రోజులు గడిచే కొద్దీ ఫినాలే దగ్గర పడుతోంది. దాంతో విన్నర్ ఎవరు అవుతారు అన్నది అతి పెద్ద చర్చగా ఉంది. బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో విన్నర్ మీద రకరకాల డిస్కషన్స్ ఉన్నాయి. అయితే ఫినాలేకు చేరువ అవుతున్న కొద్దీ హౌస్ లో లెక్కలు మారుతున్నాయి. టికెట్ టూ ఫినాలే టాస్క్ లో అభిజిత్ వెనక్కి తగ్గిపోయాడు. akhil;abhijith;akhil akkineni;tara;korcha;telugu;bigboss;winner;winner1;house;dookuduఫైనల్స్ కి వెళ్ళిన తొలి కంటెస్టెంట్ అఖిల్ ?ఫైనల్స్ కి వెళ్ళిన తొలి కంటెస్టెంట్ అఖిల్ ?akhil;abhijith;akhil akkineni;tara;korcha;telugu;bigboss;winner;winner1;house;dookuduThu, 03 Dec 2020 11:00:00 GMTబిగ్ బాస్ సీజన్ ఫోర్ తెలుగులో ఆసక్తిని మరింత పెంచుతోంది. రోజులు గడిచే కొద్దీ ఫినాలే దగ్గర పడుతోంది. దాంతో విన్నర్ ఎవరు అవుతారు అన్నది అతి పెద్ద చర్చగా ఉంది. బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో విన్నర్ మీద రకరకాల డిస్కషన్స్ ఉన్నాయి. అయితే ఫినాలేకు చేరువ అవుతున్న కొద్దీ హౌస్ లో లెక్కలు మారుతున్నాయి. టికెట్ టూ ఫినాలే టాస్క్ లో అభిజిత్ వెనక్కి తగ్గిపోయాడు.

ఇద్దరు ఫ్రెండ్స్ గా హౌస్ లో హల్ చల్ చేస్తున్న సోహెల్, అఖిల్ ఇపుడు పోటా పోటీగా నిలిచి టికెట్ రేసులోకి దూసుకువచ్చారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు విజేత అయి ఫినాలేకి తొలి టికెట్ సంపాదించుకుంటాడు అన్నది మరి కొద్ది గంటల్లో తెలిసిపోతుంది.

ఈ ఇద్దరికీ ఊయల బల్ల మీద కదలకుండా కూర్చునే టాస్క్ ని బిగ్ బాస్ ఇచ్చాడు. తెల్లారి లేచిన వెంటనే కాలకృత్యాలు కూడా తీర్చుకోకుండా అలా వారిని కూర్చోబెట్టేశాడు. దానికి తోడు వారికి ఆరారా వాటర్ తో పాటు ఇతర పానీయాలు ఫుడ్ అందిస్తారు. మరి అన్నీ తిన్నాక వారి బాత్ రూం కి వెళ్లాలి కదా. అలా ఎవరి ఊయల బల్ల మీద నుంచి లేస్తే వారే ఓడిన వారు అవుతారు. ఓపిగ్గా ఉన్న వారే టికెట్ టూ ఫినాలే రేస్ లో విజేతగా నిలుస్తారు.

ఈ టఫ్ టాస్క్ లో అఖిల్ విజేత అవుతాడని అంటున్నారు. దీని మీద ప్రచారం అయితే సాగుతోంది. సోహెల్ అఖిల్ ఇద్దరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా ఉన్నారు. ఫిజికల్ టాస్కుల్లో ఇద్దరూ దూకుడుగానే ఉంటారు. అయితే ఇపుడు సహనానికి సంబంధించి ఇచ్చిన టాస్క్ ఇది. పైగా అన్ని గంటలు కదలకుండా కూర్చోవడం కష్టం. మరి సోహెల్ సహనం ఎంత ఉందీ దీని వల్ల తెలుస్తుంది. కానీ మొత్తానికి చూసుకుంటే ఈ అఖిల్ విజేత అవుతాడని అంతా అంచనా వేస్తున్నారు. అఖిల్ పట్టుదల, మైండ్ తో గేం ఆడే తీరు. సోహెల్ ని సైతం ఓడించి ముందుకు  సాగుతారు అంటున్నారు. చూడాలి మరి.




రోజుకి 110 రూ.లు ఆదా చేస్తే.. 27 లక్షలు చేతికి.. అదిరిపోయే పాలసీ అందుబాటులో..?

తెలంగాణలో ఆధార్ లేకుంటే నో రేషన్.....

గ్రేటర్ యుద్ధం : జాతకాలు మార్చేసే ఒకే ఒక్క ఓటు ...?

ఢిల్లీ దిగ్బంధం హోరెత్తుతున్న రైతుల నిరసన

ఫైజర్ వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

అదిరిపోయిన నిహారిక వెడ్డింగ్ కార్డు..

పూజా ఏం చేసినా సెన్సేషనే కదా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>