BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/income-tax-department3456-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/income-tax-department3456-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2019-20(అసెస్‌మెంట్ ఇయర్ 2020-21) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు తేదీని మరోసారి కేంద్ర ప్రభుత్వం పెంచింది. డిసెంబర్ 31 వ తేదీ వరకు పెంచగా ఇప్పుడు జనవరి 31 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ కారణంగా ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌ కు పన్ను చెల్లింపుదారులు పడుతోన్న ఇబ్బందులను గమనిస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్income tax;2019;january;december;2020;good news;central government;good newwz;coronavirusఐటి రిటర్న్స్ వేసే వాళ్లకు గుడ్ న్యూస్ఐటి రిటర్న్స్ వేసే వాళ్లకు గుడ్ న్యూస్income tax;2019;january;december;2020;good news;central government;good newwz;coronavirusThu, 03 Dec 2020 17:20:00 GMTకరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2019-20(అసెస్‌మెంట్ ఇయర్ 2020-21) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు తేదీని మరోసారి కేంద్ర ప్రభుత్వం పెంచింది. డిసెంబర్ 31 వ తేదీ వరకు పెంచగా ఇప్పుడు జనవరి 31 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా వైరస్ కారణంగా ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌ కు పన్ను చెల్లింపుదారులు పడుతోన్న ఇబ్బందులను గమనిస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఈ నిర్ణయం తీసుకుంది అని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. ఈ ఏడాది లో డిసెంబర్ 31 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై చెల్లింపు దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


నెటిజన్ల ట్రోలింగ్ కి వణికిపోతున్న ఆలియా భట్.. బుద్దొచ్చింది బాబోయ్ అంటుంది..!!

ప్రేమ నిరాకరించిందని ఏం చేశాడో తెలిస్తే షాక్?

దిశా చట్టానికి చట్టబద్దత లేకుండా అవార్డులు ఎలా...?

భార్య ప్రెగ్నెంట్ అయితే భర్తకు సెలవు..!

సోలో బ్రతుకు అందరి బ్రతుకులు మార్చేనా..?

రోహిత్, కోహ్లీ మధ్య గొడవ ఎంత వరకు దారితీసిందంటే..!

అంత చిన్న సిల్లీ రీజన్ వల్ల పృథ్వి రాజ్ ఆ సినిమా హీరో ఛాన్స్ మిస్ చేసుకున్నాడట....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>