MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/no-answers-in-nani-stratagees-becomes-newsadf226a5-de42-441f-88ae-b6f24b726df9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/no-answers-in-nani-stratagees-becomes-newsadf226a5-de42-441f-88ae-b6f24b726df9-415x250-IndiaHerald.jpgనానీ ప్రొడ్యూసర్ గా మరి అడవి శేష్ హీరోగా సినిమా తీయనున్నాడా? అడివిశేష్ నుంచి ఆసక్తికర సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. పాన్ ఇండియా మేజర్ మూవీతో తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత విస్తృతపరుచుకునేందుకు అడవి శేష్ ప్రయత్నాలు చేస్తున్నాడు. త్వరలోనే మేజర్ సినిమా షూట్ పూర్తవుతుంది. ఇప్పుడు గూఢచారి 2 కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన సంప్రదింపులతో బిజీగా ఉన్నాడు. నేచురల్ స్టార్ నాని ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నాడని టాక్.nanny;nani;apple;india;tollywood;cinema;producer;producer1;letter;posters;european union;custard apple;viswak sen;goodachariఅడవి శేష్ తో హిట్ సీక్వల్ కి ప్లాన్ చేస్తున్న నానీ?అడవి శేష్ తో హిట్ సీక్వల్ కి ప్లాన్ చేస్తున్న నానీ?nanny;nani;apple;india;tollywood;cinema;producer;producer1;letter;posters;european union;custard apple;viswak sen;goodachariThu, 03 Dec 2020 12:08:40 GMTనానీ ప్రొడ్యూసర్ గా మరి అడవి శేష్ హీరోగా సినిమా తీయనున్నాడా? అడివిశేష్ నుంచి ఆసక్తికర సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. పాన్ ఇండియా మేజర్ మూవీతో తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత విస్తృతపరుచుకునేందుకు అడవి శేష్ ప్రయత్నాలు చేస్తున్నాడు. త్వరలోనే మేజర్ సినిమా షూట్ పూర్తవుతుంది. ఇప్పుడు గూఢచారి 2 కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన సంప్రదింపులతో బిజీగా ఉన్నాడు. నేచురల్ స్టార్ నాని ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నాడని టాక్. ఈ సినిమా హిట్ సినిమా కు సీక్వల్ అని వార్తలు వినిపిస్తున్నాయి.

హిట్ 2 స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం నడుస్తోంది. అడవి శేష్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. హిట్ పార్ట్ వన్ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ నమోదు చేసుకుంది. విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో కనిపించాడు. నానికి చెందిన వాల్ పోస్టర్ బ్యానర్ పై హిట్ 2 సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రసుతం నానీ బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ తో తెగ బిజీగా ఉన్నాడు. 2021లో నానీ ఫిలిమ్స్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.  

హిట్ సీక్వల్ లో విశ్వక్ సేన్ కనిపించకపోవచ్చని టాక్. అడవి శేష్ విశ్వక్ సేన్ పాత్రను దక్కించుకునే అవకాశాలున్నాయని ఫిలిం సర్కిల్ లో బలంగా వినిపిస్తోంది. శైలేష్ కొలను డైరెక్షన్ లో ఈ సినిమా రాబోతోంది. అడవి శేష్ తో శైలేష్ తరచూ ఈ సినిమాకి సంబంధించి చర్చలు పెడుతున్నారని సమాచారం.  




కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి ఆయనేనా...?

తెలంగాణలో ఆధార్ లేకుంటే నో రేషన్.....

గ్రేటర్ యుద్ధం : జాతకాలు మార్చేసే ఒకే ఒక్క ఓటు ...?

ఢిల్లీ దిగ్బంధం హోరెత్తుతున్న రైతుల నిరసన

ఫైజర్ వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

అదిరిపోయిన నిహారిక వెడ్డింగ్ కార్డు..

పూజా ఏం చేసినా సెన్సేషనే కదా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>