Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/exit-polls-ghmc-20202cd0c19f-0cda-473f-861b-20a5d578d550-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/exit-polls-ghmc-20202cd0c19f-0cda-473f-861b-20a5d578d550-415x250-IndiaHerald.jpgజిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు రాజుకున్నాయి అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే ఇటీవలే పోలింగ్ ముగిసినప్పటికీ కూడా ఎన్నికలకు సంబంధించిన వేడి ఇంకా గ్రేటర్ పరిధిలో తగ్గలేదు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జిహెచ్ఎంసి ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు ప్రచార రంగంలో దూసుకుపోయాయి అని చెప్పాలి. ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రచారం నిర్వహించారు. ఇక ప్రచారం ముగిసిన వెంటనే డిసెంబర్ ఒgreater-war;vishwa;bharatiya janata party;telangana;december;king;partyగ్రేటర్ యుద్ధం : ఈ ఒక్క రోజు గడిస్తే చాలు..?గ్రేటర్ యుద్ధం : ఈ ఒక్క రోజు గడిస్తే చాలు..?greater-war;vishwa;bharatiya janata party;telangana;december;king;partyThu, 03 Dec 2020 15:00:00 GMTతెలంగాణ రాజకీయాలు రాజుకున్నాయి అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే ఇటీవలే పోలింగ్ ముగిసినప్పటికీ కూడా ఎన్నికలకు సంబంధించిన వేడి ఇంకా గ్రేటర్ పరిధిలో తగ్గలేదు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జిహెచ్ఎంసి ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు ప్రచార రంగంలో దూసుకుపోయాయి అని చెప్పాలి. ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రచారం నిర్వహించారు.



 ఇక ప్రచారం ముగిసిన వెంటనే డిసెంబర్ ఒకటవ తేదీన జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ముమ్మర ప్రచారం నిర్వహించినప్పటికీ గ్రేటర్ పరిధిలోని ఓటర్లు మాత్రం అంతగా ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు దీంతో పోలింగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగినప్పటికీ పోలింగ్ కేంద్రాల్లో మొత్తం ఓటర్లు లేక వెలవెలబోయాయి దీంతో అతి తక్కువ శాతం ఓటింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలోనే మొన్నటి వరకు భారీగా డబ్బులు ఖర్చు పెట్టి ముమ్మర ప్రచారం నిర్వహించి అభ్యర్థులను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన అభ్యర్థుల్లో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొంది.


 అయితే ఇక డిసెంబర్ 4వ తేదీన జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడనున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ ఒక్క రోజు గడిస్తే చాలు రేపు ఫలితాలు వెలువడనున్న  నేపథ్యంలో రేపటి ఫలితాల కోసం ప్రస్తుతం తెలంగాణ ప్రజానీకం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది ఎందుకంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఊహించని విధంగా బిజెపి విజయం సాధించినది.  జిహెచ్ఎంసి ఎన్నికలలో కూడా విజయం సాధిస్తామని బీజేపీ ధీమాతో ఉంది. ఈ క్రమంలోనే ఏ పార్టీ విజయం సాధిస్తుంది అన్నది ప్రస్తుతం తెలంగాణ ప్రజానీకం చూపు మొత్తం ఆకర్షిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.


విధి ఎంత విచిత్రమైనది.. తల పైకి లేపి ఉంటే ప్రాణం నిలిచేది.. కానీ చివరికి..?

అమ్మ: పాలిచ్చే తల్లులూ.. పిల్లల ఎదుగుదలకు ఈ ఆహారం తీసుకోండి..!?

గ్రేటర్ యుద్ధం : ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ది కోసమే పువ్వాడ హత్య కుట్ర...!!

క్లాస్ రూమ్ లోనే పెళ్లి చేసుకున్న ఇంటర్ విద్యార్థులు.. ఇక ఆ తర్వాత..?

తమిళ నాట తలైవా ఎంట్రీ: రాజకీయ అరంగేట్రానికి రజిని ఓకే

2000 రూ..ల నోట్లు బంద్... క్లారిటీ ఇచ్చిన కేంద్రం..?

అర్ధరాత్రి తలుపు తట్టి... చివరికి ఎంత పని చేసాడు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>